చెంచులక్ష్మి (1943 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25: పంక్తి 25:
ఓసారి రెండు రాత్రులు వరుసగా చెంచులక్ష్మి చిత్రాన్ని విన్నాను. ఆ కథ ఏమిటో గాని, ఆ చిత్రంలోని ఏడుపుల్ని తలచుకుంటే ఇప్పటికీ వొణుకు పుడుతుంది. మరి మంచి పాటల్నే అట్లా పాడారో!
ఓసారి రెండు రాత్రులు వరుసగా చెంచులక్ష్మి చిత్రాన్ని విన్నాను. ఆ కథ ఏమిటో గాని, ఆ చిత్రంలోని ఏడుపుల్ని తలచుకుంటే ఇప్పటికీ వొణుకు పుడుతుంది. మరి మంచి పాటల్నే అట్లా పాడారో!


"కనిపించితివా, నరసింగా" అనే పాట చాలా శ్రావ్యంగా పాడారు. ఆఆ నరసింహం కనిపెస్తే సంతోషమైన విషయమే కాతొచ్చు. కాని దాన్ని వంటో వుంటే హ్రుదయ భేదకంగా ఉంటూంది.
"కనిపించితివా, నరసింహా" అనే పాట చాలా శ్రావ్యంగా పాడారు. నరసింహం కనిపెస్తే సంతోషమైన విషయమే కావొచ్చు. కాని దాన్ని వింటో వుంటే హ్రుదయ భేదకంగా ఉంటూంది.




==బయటి లింకులు==
==బయటి లింకులు==

17:26, 19 మే 2008 నాటి కూర్పు

చెంచులక్ష్మి
(1943 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.సౌందర రాజన్
నిర్మాణం ఎస్.సౌందర రాజన్
కథ సముద్రాల రాఘవాచార్య
తారాగణం సి.హెచ్.నారాయణరావు,
చిత్తూరు నాగయ్య,
ఋష్యేంద్రమణి,
కమలా కోట్నీస్,
లంకా సత్యం
సంగీతం సాలూరు రాజేశ్వరరావు,
సి.ఆర్.సుబ్బరామన్,
ఆర్.ఎన్.చిన్నయ్య
నేపథ్య గానం రావు బాలసరస్వతి
గీతరచన సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం జితేన్ బెనర్జీ
నిర్మాణ సంస్థ తమిళనాడు టాకీస్
భాష తెలుగు

పాటలు

  • నిజమాడు దాన నీదాన - ఋష్యేంద్రమణి
  • ఏరిఏరి నా సమానులిక ఏరి - బాలసరస్వతి
  • ఏలుకోవయ్య ఓబులేశా - బాలసరస్వతి

ఈ సినిమా మీద చలం వాఖ్యలు

ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం తన మ్యూజింగ్స్ రచనలో (280వ పుట 5వ ముద్రణ 2005) ఈవిధంగా అన్నారు:

ఓసారి రెండు రాత్రులు వరుసగా చెంచులక్ష్మి చిత్రాన్ని విన్నాను. ఆ కథ ఏమిటో గాని, ఆ చిత్రంలోని ఏడుపుల్ని తలచుకుంటే ఇప్పటికీ వొణుకు పుడుతుంది. మరి మంచి పాటల్నే అట్లా పాడారో!

"కనిపించితివా, నరసింహా" అనే పాట చాలా శ్రావ్యంగా పాడారు. ఆ నరసింహం కనిపెస్తే సంతోషమైన విషయమే కావొచ్చు. కాని దాన్ని వింటో వుంటే హ్రుదయ భేదకంగా ఉంటూంది.

బయటి లింకులు