మాయా రంభ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎సాంకేతిక వర్గం: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: 22 సెప్టెంబర్ 1950 →
చి →‎సాంకేతిక వర్గం: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 46: పంక్తి 46:
== సాంకేతిక వర్గం ==
== సాంకేతిక వర్గం ==


* '''కళ''' : సి.రామరాజు
* '''కళ''': సి.రామరాజు
* '''కొరియోగ్రఫీ''' : [[వేదాంతం రాఘవయ్య]], వేంపతి
* '''నృత్యాలు''': [[వేదాంతం రాఘవయ్య]], వేంపతి
* '''స్టిల్స్ - కెమెరా''' : ఆర్ఎస్ నాగరాజ రావు
* '''స్టిల్స్ - కెమెరా''': ఆర్ఎస్ నాగరాజ రావు
* '''కథ - సంభాషణలు''' : [[బలిజేపల్లి లక్ష్మీకాంతం|బలిజెపల్లి లక్ష్మీకాంతం]]
* '''కథ - సంభాషణలు''': [[బలిజేపల్లి లక్ష్మీకాంతం|బలిజెపల్లి లక్ష్మీకాంతం]]
* '''సాహిత్యం''' :
* '''సాహిత్యం''':
* '''ప్లేబ్యాక్''' :
* '''నేపథ్య గానం''':
* '''సంగీతం''' : ఒగిరల రామచంద్రరావు
* '''సంగీతం''': ఒగిరల రామచంద్రరావు
* '''ఎడిటింగ్''' : జిడి జోషి
* '''కూర్పు''': జిడి జోషి
* '''ఛాయాగ్రహణం''' : పి. శ్రీధర్
* '''ఛాయాగ్రహణం''': పి. శ్రీధర్
* '''నిర్మాత - దర్శకుడు''' : టిపి సుందరం
* '''నిర్మాత - దర్శకుడు''': టిపి సుందరం
* '''బ్యానర్''' : ఎన్బి ప్రొడక్షన్స్
* '''బ్యానర్''': ఎన్బి ప్రొడక్షన్స్
* '''విడుదల తేదీ''' : 1950 సెప్టెంబరు 22
* '''విడుదల తేదీ''': 1950 సెప్టెంబరు 22


== మూలాలు ==
== మూలాలు ==

08:26, 4 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

మాయా రంభ
(1950 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.పి.సుందరం
నిర్మాణం నందలాల్ బటావియా
తారాగణం కల్యాణం రఘురామయ్య,
భానుమతి,
అంజలీదేవి,
నందమూరి తారక రామారావు (నలకూబరుడు),
జి.వరలక్ష్మి,
చిలకలపూడి సీతారామాంజనేయులు (నారదుడు),
కస్తూరి శివరావు,
సౌదామిని
నిర్మాణ సంస్థ ఎన్.బి.ప్రొడక్షన్స్
పంపిణీ చమ్రియా టాకీస్
విడుదల తేదీ సెప్టెంబరు 15,1950
భాష తెలుగు

మాయా రంభ 1950 లో వచ్చిన ద్విభాషా పౌరాణిక చిత్రం. ఏకకాలంలో తెలుగు తమిళంల్లో దీన్ని నిర్మించారు.[1] దీనిని ఎన్బి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో టిపి సుందరం [2] నిర్మించి దర్శకత్వం వహించాడు. [3] ఇందులో ఎన్‌టి రామారావు, అంజలి దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓగిరాల రామచంద్రరావు సంగీతం సమకూర్చాడు. [4]

నటవర్గం

సాంకేతిక వర్గం

  • కళ: సి.రామరాజు
  • నృత్యాలు: వేదాంతం రాఘవయ్య, వేంపతి
  • స్టిల్స్ - కెమెరా: ఆర్ఎస్ నాగరాజ రావు
  • కథ - సంభాషణలు: బలిజెపల్లి లక్ష్మీకాంతం
  • సాహిత్యం:
  • నేపథ్య గానం:
  • సంగీతం: ఒగిరల రామచంద్రరావు
  • కూర్పు: జిడి జోషి
  • ఛాయాగ్రహణం: పి. శ్రీధర్
  • నిర్మాత - దర్శకుడు: టిపి సుందరం
  • బ్యానర్: ఎన్బి ప్రొడక్షన్స్
  • విడుదల తేదీ: 1950 సెప్టెంబరు 22

మూలాలు

  1. {{cite web}}: Empty citation (help)
  2. {{cite web}}: Empty citation (help)
  3. {{cite web}}: Empty citation (help)
  4. {{cite web}}: Empty citation (help)
"https://te.wikipedia.org/w/index.php?title=మాయా_రంభ&oldid=3028323" నుండి వెలికితీశారు