హుండి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{మొలక}} |
{{మొలక}} |
||
[[దేవాలయం|దేవాలయాల]]లో భక్తులు తమ మొక్కుబడులను, కానుకలను శ్రీవారికి సమర్పించు స్థలం |
[[దేవాలయం|దేవాలయాల]]లో భక్తులు తమ మొక్కుబడులను, కానుకలను శ్రీవారికి సమర్పించు స్థలం ఈ '''హుండీ''' (Hundi). ఈహుండీ క్రింద భాగాన 'గంగాళాలు' వుంటాయి. దీన్ని కొప్పెరలు అంటారు. హుండీ తెలుగు పదం కాదు. మహంతుల కాలంలో ఈ పేరు పెట్టి వుంటారు. బంగారం, వెండి, డబ్బు, బియ్యం, వస్త్రాలు, కర్పూరం మొదలైన ఎన్నో రకాల వస్తువులు ఈహండీ ద్వారా స్వామి వారికి సమర్పించ వచ్చు. |
||
హుండీని దేవాలయాల వ్యాపారీకరణలో ముఖ్యమైన భాగంగా భావించిన కొందరు అర్చకులు దీనిని వ్యతిరేకించారు. [[చిల్కూరు]] బాలాజీ దేవస్థానం ఇందుకు మంచి ఉదాహరణ. |
హుండీని దేవాలయాల వ్యాపారీకరణలో ముఖ్యమైన భాగంగా భావించిన కొందరు అర్చకులు దీనిని వ్యతిరేకించారు. [[చిల్కూరు]] బాలాజీ దేవస్థానం ఇందుకు మంచి ఉదాహరణ. |
||
[[వర్గం:దేవాలయం]] |
[[వర్గం:దేవాలయం]] |
||
[[en:Hundi]] |
07:15, 20 మే 2008 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
దేవాలయాలలో భక్తులు తమ మొక్కుబడులను, కానుకలను శ్రీవారికి సమర్పించు స్థలం ఈ హుండీ (Hundi). ఈహుండీ క్రింద భాగాన 'గంగాళాలు' వుంటాయి. దీన్ని కొప్పెరలు అంటారు. హుండీ తెలుగు పదం కాదు. మహంతుల కాలంలో ఈ పేరు పెట్టి వుంటారు. బంగారం, వెండి, డబ్బు, బియ్యం, వస్త్రాలు, కర్పూరం మొదలైన ఎన్నో రకాల వస్తువులు ఈహండీ ద్వారా స్వామి వారికి సమర్పించ వచ్చు.
హుండీని దేవాలయాల వ్యాపారీకరణలో ముఖ్యమైన భాగంగా భావించిన కొందరు అర్చకులు దీనిని వ్యతిరేకించారు. చిల్కూరు బాలాజీ దేవస్థానం ఇందుకు మంచి ఉదాహరణ.