కల్యాణి (నటి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28: పంక్తి 28:
* [[వసంతం]]
* [[వసంతం]]
* [[ధన 51]] (అతిధి పాత్ర)
* [[ధన 51]] (అతిధి పాత్ర)

== నిర్మాతగా ==

* [[చాప్టర్-6]]


== మూలాలు ==
== మూలాలు ==

09:24, 11 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

కావేరి (కల్యాణి)
జననం
కావేరి మురళీధరన్

కవుంభగోం, తిరువల్లా, కేరళ, భారతదేశం
ఇతర పేర్లుకళ్యాణి, కావేరి
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1986–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఆర్. సూర్యకిరణ్

కల్యాణి లేదా కావేరి దక్షిణ భారతదేశానికి చెందిన నటి. ఈమె ఎక్కువగా దక్షిణాది సినిమాలలో నటించింది. బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఆమె మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించింది. దర్శకుడు సూర్యకిరణ్ ను ఆమె వివాహం చేసుకుంది. మైదాస్ టచ్ అనే సంస్థ పేరుతో సినిమా నిర్మాణం చేపడుతోంది.[1]

ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.

కల్యాణి నటించిన తెలుగు చిత్రాలు

నిర్మాతగా

మూలాలు

  1. వై, సునీతా చౌదరి. "సినీగోయెర్". http://www.cinegoer.net/. సినీగోయెర్. Archived from the original on 9 June 2016. Retrieved 6 June 2016. {{cite web}}: External link in |website= (help)

బయటి లంకెలు