సుద్దాల అశోక్ తేజ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 45: పంక్తి 45:


== సినిమాలు ==
== సినిమాలు ==
* [[పలాస 1978]] (2020)<ref name="రివ్యూ: ప‌లాస 1978">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: ప‌లాస 1978 |url=https://www.eenadu.net/cinema/newsarticle/Palasa-1978-Review-Out-Now/0203/120031746 |accessdate=6 March 2020 |date=6 March 2020 |archiveurl=https://web.archive.org/web/20200306060653/https://www.eenadu.net/cinema/newsarticle/Palasa-1978-Review-Out-Now/0203/120031746 |archivedate=6 March 2020 |work= |url-status=live }}</ref><ref name="పలాస 1978 మూవీ రివ్యూ">{{cite news |last1=టివి9 |first1=రివ్యూ |title=పలాస 1978 మూవీ రివ్యూ |url=https://tv9telugu.com/palasa-1978-telugu-movie-review-210434.html |accessdate=6 March 2020 |publisher=డా. చల్లా భాగ్యలక్ష్మి |date=6 March 2020 |archiveurl=https://web.archive.org/web/20200306181953/https://tv9telugu.com/palasa-1978-telugu-movie-review-210434.html |archivedate=6 March 2020 |work= |url-status=live }}</ref>
* [[పలాస 1978]] (2020)<ref name="రివ్యూ: ప‌లాస 1978">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: ప‌లాస 1978 |url=https://www.eenadu.net/cinema/newsarticle/Palasa-1978-Review-Out-Now/0203/120031746 |accessdate=6 March 2020 |date=6 March 2020 |archiveurl=https://web.archive.org/web/20200306060653/https://www.eenadu.net/cinema/newsarticle/Palasa-1978-Review-Out-Now/0203/120031746 |archivedate=6 మార్చి 2020 |work= |url-status=dead }}</ref><ref name="పలాస 1978 మూవీ రివ్యూ">{{cite news |last1=టివి9 |first1=రివ్యూ |title=పలాస 1978 మూవీ రివ్యూ |url=https://tv9telugu.com/palasa-1978-telugu-movie-review-210434.html |accessdate=6 March 2020 |publisher=డా. చల్లా భాగ్యలక్ష్మి |date=6 March 2020 |archiveurl=https://web.archive.org/web/20200306181953/https://tv9telugu.com/palasa-1978-telugu-movie-review-210434.html |archivedate=6 మార్చి 2020 |work= |url-status=dead }}</ref>
*కుబుసం
*కుబుసం



11:31, 17 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

సుద్దాల అశోక్ తేజ
సుద్దాల అశోక్ తేజ
జననం
గుర్రం అశోక్ తేజ

మే 16, 1960
వృత్తిసినిమా పాటల రచయిత
కథా రచయిత,
ఉపాధ్యాయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఠాగూర్ సినిమాలో నేను సైతం పాట
జీవిత భాగస్వామినిర్మల
పిల్లలుజ్వాలా చైతన్య, అర్జున్ తేజ, & స్వప్న
తల్లిదండ్రులు
వెబ్‌సైటుhttp://www.suddalaashokteja.in/

సుద్దాల అశోక్ తేజ తెలుగు సినిమా కథ, పాటల రచయిత. సుమారు 1200కి పైగా చిత్రాల్లో 2200 పై చిలుకు పాటలు రాశాడు.[1][2] ఠాగూర్ (2003) చిత్రంలో ఆయన రచించిన నేను సైతం అనే పాట ద్వారా జాతీయ ఉత్తమ పాటల రచయిత పురస్కారం పొందాడు.[3]

తొలి జీవితం

ఆయన 1960, మే 16యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామంలో పుట్టాడు. ఈయన ఇంటిపేరు గుర్రం. ఆయన తండ్రి హనుమంతు ప్రముఖ ప్రజాకవి. తెలంగాణా విముక్తి పోరాటంలో పాల్గొన్నాడు. నైజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు జరిపిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాడు. వీరి స్వంత ఊరు సుద్దాల కాబట్టి ఈయనను అందరూ సుద్దాల హనుమంతు అని పిలిచేవారు. ఆయన గుర్తుగా తన ఇంటి పేరు, తర్వాత తరాలకు కూడా సుద్దాల గా మార్చుకున్నాడు. తల్లి జానకమ్మ. అశోక్ తేజ తల్లిదండ్రులిద్దరూ స్వాతంత్ర్య సమరయోధులు. హనుమంతు 75 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వ్యాధితో మరణించాడు.

బాల్యం నుంచే అశోక్ తేజ పాటలు రాయడం నేర్చుకున్నాడు. సినీ పరిశ్రమకు రాక మునుపు అశోక్ తేజ మెట్‌పల్లిలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండేవాడు.

నమస్తే అన్న చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు. సినీ నటుడు ఉత్తేజ్కు ఈయన మేనమామ. తనికెళ్ళ భరణి లాంటి వారి ప్రోత్సాహంతో సినిమా రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించాడు. అయితే ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం దాసరి నారాయణరావుని కలవడం. కృష్ణవంశీ లాంటి దర్శకుల సినిమాల్లో మంచి మంచి పాటలు రాశాడు. తొలుత తండ్రియైన సుద్దాల హనుమంతు నేపథ్యం వల్ల అన్ని విప్లవగీతాలే రాయాల్సి వచ్చింది. కృష్ణవంశీ లాంటి దర్శకుల ప్రోద్బలంతో తన పాటల్లో అన్ని రసాలు ఒలికించాడు. ఒసేయ్ రాములమ్మా, నిన్నే పెళ్ళాడతా సినిమాలో పాటలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.[4]

రచనలు

కవిత్వం

ప్రసిద్ధి చెందిన పాటలు

  • ఆలి నీకు దండమే, అర్దాంగి నీకు దండమే
  • నేను సైతం - ఠాగూర్
  • నేలమ్మ నేలమ్మ నేలమ్మా..
  • ఒకటే జననం ఒకటే మరణం - భద్రాచలం
  • దేవుడు వరమందిస్తే... నే నిన్నే కోరుకుంటానే
  • నువు యాడికేళ్తే ఆడికోస్త సువర్ణా
  • ఏం సక్కగున్నావో నా సోట్టసేంపలోడా - ఝుమ్మంది నాదం
  • మీసాలు గుచ్చకుండా ‍‍- చందమామ
  • నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ - గోవిందుడు అందరి వాడేలే

సినిమాలు

పుస్తకాలు, ప్రచురణలు

పురస్కారాలు

2003 సంవత్సరానికి అశోక్ తేజకు (ఠాగూర్ సినిమాలోని "నేను సైతం" పాటకు) "జాతీయ ఉత్తమ గీత రచయిత" అవార్డు లభించింది. ఇది తెలుగు సినీ గేయ రచయితలకు అందిన మూడవ అవార్డు. అంతకుముందు శ్రీశ్రీకి అల్లూరి సీతారామరాజు సినిమాలో "తెలుగు వీర లేవరా" అనే పాటకు, వేటూరి సుందరరామమూర్తికి (మాతృదేవోభవ సినిమాలో "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" పాటకు) లభించాయి. 2009లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లాశాఖ "కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం" అందించింది[7]..

ఇతర వివరాలు

2010 అక్టోబరు 13లో సుద్దాల ఫౌండేషన్ ను ప్రాంరంభించి తన తల్లిదండ్రుల పేరుతో సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారంను ఏర్పాటుచేసి ప్రతి ఏటా ఒకరికి పురస్కారాన్ని అందజేస్తున్నారు.

బయటి లింకులు

ఇవికూడా చూడండి

మూలాలు

  1. "శ్రీశ్రీని ఆవాహన చేసుకున్నా!". eenadu.net. ఈనాడు. 26 April 2018. Archived from the original on 26 April 2018. Retrieved 26 April 2018.
  2. భావరాజు, పద్మిని. "సుద్దాల అశోక్ తేజ గారితో ముఖాముఖి". acchamgatelugu.com. Archived from the original on 26 December 2016. Retrieved 19 December 2016.
  3. ఈనాడు. "ఈ పురస్కారం ప్రజలకు అంకితం". Archived from the original on 15 August 2017. Retrieved 15 August 2017.
  4. http://suddala.wordpress.com/2004/08/27/suddala-ashok-teja-interview-by-telugu-cinema
  5. ఈనాడు, సినిమా (6 March 2020). "రివ్యూ: ప‌లాస 1978". Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.
  6. టివి9, రివ్యూ (6 March 2020). "పలాస 1978 మూవీ రివ్యూ". డా. చల్లా భాగ్యలక్ష్మి. Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. పెనుగొండ లక్ష్మీనారాయణ (January 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.