ప్రసాద్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19: పంక్తి 19:
| relatives =
| relatives =
}}
}}
'''ప్రసాద్ బాబు''' ఒక ప్రముఖ సినీ నటుడు.<ref name=nettv4u>{{cite web|title=Telugu Movie Actor Prasad Babu|url=http://www.nettv4u.com/celebrity/telugu/movie-actor/prasad-babu|website=nettv4u.com|accessdate=13 September 2016}}</ref> తెలుగు, తమిళ సినిమాలలో ఎక్కువగా సహాయ పాత్రలలో నటించాడు. సుమారు 700 కి పైగా సినిమాలలో నటించాడు.<ref name=maastars>{{cite web|title=మా వెబ్ సైటు లో ప్రసాద్ బాబు వివరాలు|url=http://www.maastars.com/prasad-babu-profile/|website=maastars.com|publisher=మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్|accessdate=13 September 2016}}</ref>
'''ప్రసాద్ బాబు''' సినీ నటుడు.<ref name=nettv4u>{{cite web|title=Telugu Movie Actor Prasad Babu|url=http://www.nettv4u.com/celebrity/telugu/movie-actor/prasad-babu|website=nettv4u.com|accessdate=13 September 2016}}</ref> తెలుగు, తమిళ సినిమాలలో ఎక్కువగా సహాయ పాత్రలలో నటించాడు. సుమారు 700 కి పైగా సినిమాలలో నటించాడు.<ref name=maastars>{{cite web|title=మా వెబ్ సైటు లో ప్రసాద్ బాబు వివరాలు|url=http://www.maastars.com/prasad-babu-profile/|website=maastars.com|publisher=మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్|accessdate=13 September 2016}}</ref>


==కెరీర్==
==కెరీర్==

01:30, 20 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

ప్రసాద్ బాబు
జననం
ప్రసాద్ బాబు

(1950-03-29) 1950 మార్చి 29 (వయసు 74)
ఒంగోలు
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు, సహాయ దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1976–ప్రస్తుతం
పిల్లలుశివ శ్రీకర్

ప్రసాద్ బాబు సినీ నటుడు.[1] తెలుగు, తమిళ సినిమాలలో ఎక్కువగా సహాయ పాత్రలలో నటించాడు. సుమారు 700 కి పైగా సినిమాలలో నటించాడు.[2]

కెరీర్

ప్రసాద్ బాబు పునాది రాళ్ళు అనే సినిమాతో తన చిత్రరంగంలోకి ప్రవేశించాడు. చిరంజీవితో కలిసి మన ఊరి పాండవులు, మొండిఘటం, హీరో, రుద్రవీణ, ఆపద్భాందవుడు లాంటి సినిమాలలో నటించాడు. అంతులేని కథ సినిమాలో కమల హాసన్, రజనీకాంత్, జయప్రద లతో కలిసి నటించాడు. రామారావు తో కలిసి బొబ్బిలి పులి, మేజర్ చంద్రకాంత్ సినిమాలలో నటించాడు.

నటించిన సినిమాలు

ప్రసాద్ బాబు నటించిన సినిమాల పాక్షిక జాబితా.

మూలాలు

  1. "Telugu Movie Actor Prasad Babu". nettv4u.com. Retrieved 13 September 2016.
  2. "మా వెబ్ సైటు లో ప్రసాద్ బాబు వివరాలు". maastars.com. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. Retrieved 13 September 2016.

బయటి లింకులు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ప్రసాద్ బాబు పేజీ