అడవి దొంగ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎పాటలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 43: పంక్తి 43:
[[వర్గం:చిరంజీవి నటించిన సినిమాలు]]
[[వర్గం:చిరంజీవి నటించిన సినిమాలు]]
[[వర్గం:1985 తెలుగు సినిమాలు]]
[[వర్గం:1985 తెలుగు సినిమాలు]]
[[వర్గం:అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు]]

06:29, 21 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

అడవి దొంగ
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
రచనపరుచూరి సోదరులు (కథ, సంభాషణలు)
నిర్మాతచలసాని గోపి
తారాగణంచిరంజీవి,రాధ,శారద
ఛాయాగ్రహణంకె. ఎస్. ప్రకాష్
కూర్పుడి. వెంకటరత్నం
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1985 నవంబరు 19 (1985-11-19)
భాషతెలుగు

అడవి దొంగ 1985 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో చిరంజీవి, రాధ ప్రధాన పాత్రధారులు.

కథ

వసుంధర (శారద), విశ్వం (సూరపనేని శ్రీధర్) ఆదర్శ దంపతులు. అడవికి దగ్గర్లో ఉన్న ఒక ఊర్లో ఉంటూ అక్కడి ప్రజల్ని చదువు చెప్పి చైతన్యవంతుల్ని చేస్తుంటారు. వసుంధర అన్న (జగ్గయ్య) ఒక పోలీసు ఆఫీసరు. ఆయనకు వసుంధర విశ్వాన్ని పెళ్ళి చేసుకుని అలా సేవ చేయడం ఇష్టం ఉండదు.

తారాగణం

పాటలు

  • వానా వానా వందనం
  • చల్లగాలి
  • ఇది ఒక నందనవనమూ
  • ఓం నమ: శివాయ
  • వీర విక్రమ
"https://te.wikipedia.org/w/index.php?title=అడవి_దొంగ&oldid=3037685" నుండి వెలికితీశారు