అడవిచుక్క: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎సాంకేతికవర్గం: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 27: పంక్తి 27:
* [[రామిరెడ్డి (నటుడు)|రామిరెడ్డి]]
* [[రామిరెడ్డి (నటుడు)|రామిరెడ్డి]]
* [[జయప్రకాష్ రెడ్డి]]
* [[జయప్రకాష్ రెడ్డి]]
* [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు|సుత్తి వేలు]]
* [[సుత్తివేలు]]
* [[నర్రా వెంకటేశ్వరరావు]]
* [[నర్రా వెంకటేశ్వరరావు]]
* [[రాళ్ళపల్లి (నటుడు)|రాళ్ళపల్లి]]
* [[రాళ్ళపల్లి (నటుడు)|రాళ్ళపల్లి]]
పంక్తి 70: పంక్తి 70:
* {{IMDb title|id=0284814|title=అడవిచుక్క}}
* {{IMDb title|id=0284814|title=అడవిచుక్క}}
* [https://www.youtube.com/watch?v=z8FXuLnTEb0 యూట్యూబ్ లో అడవి చుక్క సినిమా]
* [https://www.youtube.com/watch?v=z8FXuLnTEb0 యూట్యూబ్ లో అడవి చుక్క సినిమా]

[[వర్గం:సుత్తి వేలు నటించిన సినిమాలు]]

09:56, 21 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

అడవిచుక్క
అడవిచుక్క సినిమా పోస్టర్
దర్శకత్వందాసరి నారాయణరావు
రచనసంజీవి ముదిలి (మాటలు)
నిర్మాతవిజయశాంతి
తారాగణంవిజయశాంతి
చరణ్ రాజ్
సుమన్ తల్వార్
ఛాయాగ్రహణంశ్రీనివాసరెడ్డి
కూర్పుబి. కృష్ణంరాజు
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
సూరజ్ మూవీస్
విడుదల తేదీ
2000
దేశంభారతదేశం
భాషతెలుగు

అడవిచుక్క 2000లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సూరజ్ మూవీస్ పతాకంపై విజయశాంతి నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయశాంతి, చరణ్ రాజ్, సుమన్ తల్వార్ నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[1][2]

నటవర్గం

సాంకేతికవర్గం

పాటలు

ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించగా, దాసరి నారాయణరావు, సుద్దాల అశోక్ తేజ, బి. శ్రీనివాస్ (వరంగల్) పాటలు రాశారు.[3]

  1. చలోరే - వందేమాతరం శ్రీనివాస్, కె. ఎస్. చిత్ర - 6:02
  2. అక్కా అక్కా నువ్వెక్కడే - వందేమాతరం శ్రీనివాస్, కె.ఎస్. చిత్ర - 5:16
  3. రాకాసి నీపేరే - వందేమాతరం శ్రీనివాస్, కె.ఎస్. చిత్ర - 5:34
  4. తయ్యమ్ తాతయ్య - వందేమాతరం శ్రీనివాస్, మాల్గాడి శుభ - 5:34
  5. అగ్ని పర్వతం పగిలింది - వందేమాతరం శ్రీనివాస్ -6:09
  6. ఎవరు అన్నారమ్మా - వందేమాతరం శ్రీనివాస్, ఉదిత్ నారాయణ్, కె.ఎస్. చిత్ర - 4:51

మూలాలు

  1. HullHyderabad, Movies. "Adavi Chukka Review". www.movies.fullhyderabad.com. Retrieved 22 July 2020.
  2. తెలుగు ఫిల్మీబీట్, సిపిమాలు. "అడవి చుక్క". www.telugu.filmibeat.com. Retrieved 22 July 2020.
  3. జియో సావన్, పాటలు. "Adavi Chukka". www.jiosaavn.com. Retrieved 22 July 2020.

బయటిలంకెలు