ఉట్నూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:జనగణన పట్టణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 16: పంక్తి 16:
== వెలుపలి లంకెలు ==
== వెలుపలి లంకెలు ==
{{ఉట్నూరు మండలంలోని గ్రామాలు}}{{ఆదిలాబాదు జిల్లా విషయాలు}}
{{ఉట్నూరు మండలంలోని గ్రామాలు}}{{ఆదిలాబాదు జిల్లా విషయాలు}}

[[వర్గం:జనగణన పట్టణాలు]]

12:20, 22 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

ఉట్నూరు, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లా, ఉట్నూర్ మండలానికి చెందిన జనగణన పట్టణం [1] ఈ ప్ర్రాంతంలోని అడవుల్లో నివసించే వారు ఆదివాసులు గోండ్లు, కొలాములు, నాయకపోడులు

గణాంకాల వివరాలు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 63,465 - పురుషులు 32,358 - స్త్రీలు 31,107

వ్యవసాయం, పంటలు

ఉట్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14601 హెక్టార్లు, రబీలో 695 హెక్టార్లు. ప్రధాన పంటలు జొన్నలు.[2]

రవాణా సదుపాయాలు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.దగ్గరలో 55 కిలోమీటర్ల దూరంలో గల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్టేషను ఉంది.

పర్యాటక ప్రదేశాలు

  1. ఉట్నూరు కోట: గోండు రాజుల కాలంలో క్రీ.శ. 1309లో నిర్మించబడింది.[3][4]

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 116
  3. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక). "గోండు రాజుల కోటలు". ఎడిటర్. Archived from the original on 6 అక్టోబర్ 2019. Retrieved 6 October 2019. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  4. ఈనాడు, ప్రధానాంశాలు. "గత వైభవానికి ఆనవాళ్లు.. గోండురాజుల కోటలు!". Archived from the original on 6 అక్టోబర్ 2019. Retrieved 6 October 2019. {{cite news}}: Check date values in: |archivedate= (help)

వెలుపలి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉట్నూరు&oldid=3040075" నుండి వెలికితీశారు