లక్సెట్టిపేట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{అయోమయం}}
{{అయోమయం}}
'''లక్సెట్టిపేట''', [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[మంచిర్యాల జిల్లా]], [[లక్సెట్టిపేట మండలం|లక్సెట్టిపేట]] మండలానికి చెందిన గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
'''లక్సెట్టిపేట''', [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[మంచిర్యాల జిల్లా]], [[లక్సెట్టిపేట మండలం|లక్సెట్టిపేట]] మండలానికి చెందిన గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>ఇది [[జనగణన పట్టణం]]


మంచిర్యాల జిల్లాలోని ముఖ్య పట్టణాలలో '''లక్సెట్టిపేట.''' ఒకటి.
మంచిర్యాల జిల్లాలోని ముఖ్య పట్టణాలలో '''లక్సెట్టిపేట.''' ఒకటి.

13:57, 22 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

లక్సెట్టిపేట, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా, లక్సెట్టిపేట మండలానికి చెందిన గ్రామం.[1]ఇది జనగణన పట్టణం

మంచిర్యాల జిల్లాలోని ముఖ్య పట్టణాలలో లక్సెట్టిపేట. ఒకటి.

పట్టణ విశేషాలు

లక్సెట్టిపేటలోని సి.ఎస్.ఐ క్రైస్తవ మందిరం

లక్సెట్టిపేటలో చూడదగ్గ ప్రదేశము సి.ఎస్.ఐ గార్దెన్ చర్చ్, ఇది రెవ. హార్లీ అనే పాస్టరు గారి ఆద్వర్యంలో, 1930 లో నిర్మించబడింది. ఈ సి.ఎస్.ఐ సంఘం ఆధ్వర్యంలో వైద్యసేవలు, హాస్టల్ వసతి, పాఠశాల, ఆశిర్వాద కేంద్రము ద్వారా పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, టైప్ రైటింగ్ వంటి శిక్షణను అందించుచు పలు సేవా కార్యక్రమాలను విజయవంతముగా నడిపించుచున్నది. ఈ నగరము పవిత్ర గోదావరి నదికి ఆనుకొని యున్నది కనుక, ఎక్కువమంది భక్తులు వారి యొక్క పుణ్య స్నానాల కొరకు ఈ పట్టణముకు విఛ్చేస్తూ ఉంటారు. ఈ పట్టణము మంచిర్యాలకు అతి సమీపంలో ఉన్నందున వర్తక వాణిజ్యలు బహు జోరుగా కొనసాగతాయి. ఈ పట్టణము నేషనల్ హైవేను ఆనుకొని యున్నది.

విద్యాసౌకర్యాలు

ఇక్కడి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నాయి.

  1. ప్రభుత్వ పాఠశాలలు: జిల్లా పరిషత్ సెకండరి బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరి బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాల
  2. ప్రైవేటు పాఠశాలలు : 4
  3. ప్రైవేటు కాలేజీలు : 2

గణాంకాలు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 50,674 - పురుషులు 25,501 - స్త్రీలు 25,173

వ్యవసాయం, పంటలు

లక్సెట్టిపేట మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 4338 హెక్టార్లు, రబీలో 2937 హెక్టార్లు.ప్రధాన పంటలు వరి, జొన్నలు, గోధుమ.[2]

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 228

వెలుపలి లంకెలు