వాడుకరి చర్చ:శ్రీరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వివరించగలరు
ట్యాగు: 2017 source edit
కాబట్టి తెలుగు వికీ సభ్యులు... మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని, అని మరచిపోవద్దు
ట్యాగు: 2017 source edit
పంక్తి 237: పంక్తి 237:


Hugs!--[[వాడుకరి:Anna Torres (WMAR)|Anna Torres (WMAR)]] ([[వాడుకరి చర్చ:Anna Torres (WMAR)|చర్చ]]) 13:48, 10 మే 2016 (UTC)
Hugs!--[[వాడుకరి:Anna Torres (WMAR)|Anna Torres (WMAR)]] ([[వాడుకరి చర్చ:Anna Torres (WMAR)|చర్చ]]) 13:48, 10 మే 2016 (UTC)

== ఆంగ్ల వికి సాంప్రదాయం ==
[[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] గారు, కొత్త సభ్యుల చర్చాపేజీలో '''స్వాగతం''' సందేశం చర్చను మీరు గమనించారు, ఇప్పటికే పాటిస్తున్నారు, అభినందనలు. ఒకవేళ గమనించక పోయినా ఇప్పుడు చూడగలరు, ప్రతిపాదనపై జరిగిన చర్చల్లో (ఇక్కడ[https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ#మార్పుల_సంఖ్య_ముఖ్యమా]) ఆంగ్ల వికి సాంప్రదాయం <u>వాడుకరి కనీసం ఒక్క మార్పు చేసిన్ అతరువాత స్వాగత సందేశం చేర్చడం మంచిది</u>. అనే సాంప్రదాయం తెలుగులో కూడా పాటిద్దాం అనే చర్చ జరుగుతోంది. [[User:Chaduvari|చదువరి]] గారు మీ చర్చాపేజీలో ఈ చర్చ మీ దృష్టికి తెమ్మన్నారు... అందుకే ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మీరు పెద్దలు తప్పనిసరిగా పాటించాలి మీరు... అని నా ఉద్దేశం ఏ మాత్రం కాదు ప్రార్థన మాత్రమే... కొత్త వాడుకరులకు స్వాగతం పలుకుతూ నిత్యం సచేతనంగా ఆ పనులను నిర్వహించేది మీరు, నాగుర్లపల్లి గారు, ముఖ్యులు, కాబట్టి తెలుగు వికీ సభ్యులు... మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని, అని మరచిపోవద్దు. గమనించ మనవి...అలాగే చర్చలల్లో కూడా ఈ చర్చల్లో కూడా చెప్పాలి. మీ నిర్ణయం ధన్యవాదాలు.<font color="red" face="Segoe Script" size="3"><b> [[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|Prabhakargoudnomula]] </b></font><sup><font face="Andalus"> </font></sup> 07:24, 24 సెప్టెంబరు 2020 (UTC)

07:24, 24 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

శ్రీరామమూర్తి గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

శ్రీరామమూర్తి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   t.sujatha (చర్చ) 04:57, 15 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల వ్యాసాల్లో శీర్షికలు

నమస్కారం శ్రీరామమూర్తి గారూ, తెలుగు వికీపీడియాకు స్వాగతం. అన్ని గ్రామాల వ్యాసాల్లో ఈ శీర్షికలు చేర్చటం వలన పెద్ద ఉపయోగం లేదు. అలా చెయ్యాలంటే యాంత్రికంగా ఒక స్క్రిప్టుద్వారా అన్ని గ్రామాలకు కొన్ని గంటల్లో శీర్షికలు చేర్చవచ్చును. దీని గురించి మరింతగా చర్చించవలసినది ఉన్నది. కాబట్టి మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దు. వికీపీడియాలో మీరు చేయదగిన పనులు చాలా ఉన్నాయి. ఉదాహరణకు వికీపీడియా:మొలకల జాబితాలోని వ్యాసాలను విస్తరించి సహాయపడవచ్చు --వైజాసత్య (చర్చ) 07:17, 16 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వైజా సత్య గారూ ! అలాగే చేస్తాను.--శ్రీరామమూర్తి (చర్చ) 07:30, 16 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రత్నమాల

శ్రీరామమూర్తి గారూ, మీకు తమిళం బాగా వచ్చని అనుకుంటున్నాను. నేను రత్నమాల (నటి) వ్యాసం విస్తరించడానికి ఎక్కడ వెతికినా పెద్దగా సమాచారం దొరకటం లేదు. మీరు కాస్త గూగుల్లో తమిళంలో వెతికి ఏదైనా కనిపిస్తే నాకు చెప్పగలరా? --వైజాసత్య (చర్చ) 05:11, 10 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్యగారూ ! గుర్తింపుకు కృతఙతలు. అలాగే మీరు అడిగిన సమాచారం శోధించాను. అయినప్పటికీ అంతగా సమాచారం లభించలేదు. వాస్తవానికి తమిళనాడులో ఉన్నా నేను ఆంధ్రుడిని. నా మాతృభాష తెలుగు. తెలుగు మాధ్యమంలోనే చదుకున్నాను. తమిళ్ మాత్లాడగలను చదవగలను కాని తమిళం వ్రాయలేను. వాస్తవానికి నాకు కప్యూటర్‌లో పనిచేయడం అంతగా తెలియదు. ఇప్పుడిప్పుడే వికీపీడియాలో వ్రాయగలుగుతున్నాను.--శ్రీరామమూర్తి (చర్చ) 16:06, 10 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పతకం

అబినందనలు

నిర్వాహక హోదాకు మద్దతు

మీరు నాయొక్క నిర్వాహ హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.-- కె.వెంకటరమణ చర్చ 12:24, 18 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాలు

మీరు గ్రామ వ్యాసాలకు గణాంకాలను చేరుస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు చేర్చే గణాంకాలకు మూలాలను ఆయా వ్యాసాలలో చేర్చితే బాగుంటుంది.-- కె.వెంకటరమణ చర్చ 03:32, 20 ఆగష్టు 2013 (UTC)

5000 ధిద్ధుబాట్ల అభినందన

తేవికీలో గ్రామవ్యాసాలకు గణాంకాలను చేరుస్తూ విశేష కృషి చేస్తూ 5000 విశేష దిద్దుబాట్లు పూర్తి చేసిన సందర్భంలో మీకు అభినందనలు. ఇలానే తెవికీలో మరింత కృషి చేస్తారని ఆకాంక్షిస్తూ ....-- కె.వెంకటరమణ చర్చ 11:52, 26 సెప్టెంబర్ 2013 (UTC)

వెంకటరమణ గారు మీప్రశంశలకు దన్యవాదాలు.--శ్రీరామమూర్తి (చర్చ) 14:36, 26 సెప్టెంబర్ 2013 (UTC)

గ్రామవ్యాసాలు- కొన్ని సలహాలు

శ్రీరామమూర్తి గారు, మీరు గ్రామ వ్యాసాలలో సమాచారం వృద్ధి చేస్తున్నందుకు కృతజ్ఞతలు. మీరు చేర్చే సమాచారం నేను అక్కడక్కడా కొన్ని గ్రామావ్యాసాలలో పరిశీలించాను. నిర్వహణలో భాగంగా మీకు కొన్ని సూచనలు అందించదలిచాను.
1) మీరు 2011 జనాభా లెక్కల ప్రకారం జనసంఖ్య చేరుస్తున్నారు, కాని ఆ సంఖ్య 2011 జనాభా లెక్కలకు సంబంధించినది కాదు, అంతర్జాలంలో 2011 జనాభా లెక్కలు ఇంకనూ అందుబాటులో లేవు. వీటిని పరిశీలించగలరు.
2) మీరు వెలుపలి లింకులు విభాగంలో లింకులు పెడుతున్నారు. ఇలా చేసే అవసరం లేదు. వాక్యం చివరన మాత్రమే <ref> </ref> మధ్యన సైట్ అడ్రస్ ఇస్తే సరిపోతుంది.
3) బయటి లేదా వెలుపలి లింకులలో ఏదేని సైట్ లింకు పెట్టాలంటే వ్యాసానికి సంబంధించిన మరింత సమాచారం ఉన్నప్పుడు మాత్రమే పెట్టవలసి ఉంటుంది. మీరు పెట్టే లింకులలో ఎలాంటి అదనపు సమాచారం కాబట్టి మూలాలు విభాగం మాత్రమే సరిపోతుంది.
4) గ్రామవ్యాసాలలో గ్రామానికి చెందిన సరిహద్దులు మాత్రమే ఉండాలి, మీరు మండల సరిహద్దులు ఇస్తున్నారు. మండలం దృష్టిలో ఉండే సరిహద్దులు గ్రామానికి వర్తించకపోవచ్చు. ఉదా:కు కొప్పర్రు (పెదనందిపాడు) గ్రామం పెదనందిపాడు మండలానికి సంబంధించినది. అంటే ఆ గ్రామం భౌగోళికంగా పెదనందిపాడు మండలంలోనే ఉన్నట్లు కదా! అలాంటప్పుడు ఆ గ్రామానికి దక్షిణాన పెదనందిపాడు మండలం ఉండే పరిస్థితి లేదు కదా! అలాగే మురికిపాడు గ్రామం. గ్రామ వ్యాసాలలో గ్రామసరిహద్దుల కొరకు నా బ్లాగులో ఉదాహరణ కోసం హన్వాడ గ్రామం చూడండి.
5)జనాభా కాని, సరిహద్దులు కాని పాయింట్ల రూపంలో బదులు పేరాల రూపంలో వ్రాస్తే బాగుంటుంది.
6) onefivenine.com సైటులో దూరాలు చాలా తప్పుగా ఉన్నట్లుగా నేను మహబూబ్‌నగర్ జిల్లా గ్రామాలలో పరిశీలించాను. అది యాంత్రికంగా గూగుల్ మ్యాపుల ద్వారా తయారుచేసినది కాబట్టి దానికి ప్రాధాన్యత ఇచ్చే అవసరం లేదనుకుంటాను.
7) మండల సరిహద్దుల కోసం మరియు గ్రామ సరిహద్దుల కోసం భౌగోళిక పటాలు చాలా ఉపయోగపడతాయి. నేను గ్రామ, మండల వ్యాసాలకోసం పటాలపైనే ఆధారపడతాను (వీలైతే నా బ్లాగులో కొన్ని మండల వ్యాసాలు తెరిచి చూడండి)
8)మనరాష్ట్రానికి సంబంధించి దాదాపు అన్ని గ్రామాలలో ప్రాంతీయ భాష తెలుగే కాబట్టి వీటిని ప్రతీ గ్రామంలో ఇచ్చే అవసరం లేదనుకుంటాను.
9) నేను కాట్రపాడు (పెదనందిపాడు) గ్రామవ్యాసంలో మార్పు చేశాను, ఒకసారి పరిశీలించండి. తాండూరు మండలంలోని గ్రామవ్యాసాలను కూడా ఒకసారి పరిశీలించండి. ఇంకా ఏమైనా సందేహాలుంటే అడగండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:14, 4 అక్టోబర్ 2013 (UTC)

అభివందనలు

తెవికీ లో విశేషంగా గ్రామ వ్యాసాలపై కృషి చేస్తున్నందులకు అభివందనలు. --అర్జున (చర్చ) 04:50, 19 అక్టోబర్ 2013 (UTC)

మూర్తిగారూ, వ్యాసాలలో మూలాలు ఇచ్చే విధానం గురించి కాస్త ఇక్కడ చూస్తారా. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:06, 24 అక్టోబర్ 2013 (UTC)
చంద్రకాంతరావుగారికి ! నమస్కారం మీరు చెపీంది గమనించాను. సరిచేసి వ్రాస్తాను.--శ్రీరామమూర్తి (చర్చ) 01:51, 25 అక్టోబర్ 2013 (UTC)

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం

మీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 16:34, 13 డిసెంబర్ 2013 (UTC))

Arjunaraoc గారూ ! నేను ఈ సంవత్సరమే వికీపీడియాలో చేరానుగనుక నేనింకా నేర్చుకోవలసింది చాలా ఉంది.అంతే కాదు ఈ ప్రతిపాదనలకు అవసరమైన అర్హతలు నాకు లేవు.ఏమైనా సందేశం పంపినందుకు సంతోషం.--శ్రీరామమూర్తి (చర్చ) 15:56, 14 డిసెంబర్ 2013 (UTC)

తెలుగు పతకం

తెలుగు మెడల్
శ్రీరామమూర్తి గారు మీరు తెలుగువికీలో, గ్రామాలు మరియు ఇతర వ్యాసాల అభివృద్దికి చేస్తున్న కృషికి అందుకోండి ఈ పతకం ___వాడుకరి:అహ్మద్ నిసార్
పతకం ఇచ్చి గౌరవించిన అహ్మద్ నిసార్ గారికి ధన్యవాదాలు.--శ్రీరామమూర్తి (చర్చ) 14:01, 20 డిసెంబర్ 2013 (UTC)

The article మైలవరం మండలం ఇన్‌ఫోబాక్స్ has been proposed for deletion because of the following concern:

ఇన్‌ఫో బాక్స్ కొరకు వ్యాసం అవసరం లేదు.

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. --కె.వెంకటరమణ (చర్చ) 15:58, 9 జనవరి 2014 (UTC) --కె.వెంకటరమణ (చర్చ) 15:58, 9 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మూసల చేర్పు

శ్రీరామమూర్తి గారూ, గ్రామ, మండల వ్యాసాల్లో ఓపికగా మూసలు చేరుస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే కొన్ని వ్యాసాల్లో ఇదివరకే అలాంటి మూసలున్నాయి. ఉదాహరణకు పెదవేగి వ్యాసానికి ఇదివరకే ఉన్నది.అలాంటి వాటికి మళ్ళీ చేర్చనక్కర లేదు. ఇంకో విషయం ఏమిటంటే ఇలాంటి యాంత్రిక మార్పులు చేయడానికి కొన్ని ప్రోగ్రాములు కూడా ఉన్నాయి. వీటిని బాట్లు అంటారు. కాబట్టి మీరు ఇలాంటి మార్పులు పక్కన పెట్టి మరింత ఆసక్తికరమైన విషయాలు రాయవచ్చు. ఏదైనా సందేహాలుంటే నన్ను అడగండి. --రవిచంద్ర (చర్చ) 15:26, 18 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

-రవిచంద్ర గారు మీ ప్రశంసలకు ధన్యవాదాలు.మామూలుగా ఇన్ఫోబాక్సులను రహమానుద్దీను గారు బాటుద్వారా వేస్తున్నారు. ఆయన దశాబ్ధి ఉత్సవాల పనిలో తీరిక లేకుండా ఉన్నారు. కనుక నేను పని ఆగిపోకుండా నేను వేసి పనిచేస్తున్నాను. నేను ఇంతకంటే ఆసక్తికరంగా వ్రాయలేను కనుక ఇలా చిన్నచిన్న మార్పులు చేస్తున్నాను.అవసరమనుకుంటే మీ సహాయం తప్పక తీసుకుంటాను.ధన్యవాదాలు.శ్రీరామమూర్తి (చర్చ) 16:14, 18 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు గ్రామ వ్యాసాలలో మూసను చేర్చుతున్నారు. అందులోని కొన్ని అంశాలు వ్రాయకపోవడం వల్ల ఎర్ర లింకులతో దోషాలు కనిపిస్తున్నాయి. మీరు గ్రామ మూసలో గ్రామ పేరును పైభాగంలో చేర్చాలి. అక్షాంశ రేఖాంశాలను చేర్చితే అవి బాగా కనబడతాయి. ప్రయత్నించండి. మీరు ఉంచిన మూసను చినవులెంపాడు వ్యాసంలో సరిచేశాను చూడండి.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 16:57, 26 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
తూర్పు గోదావరి జిల్లా లోని వై రామవరం మండలానికి వికీమాపియా లో సూచించినట్లు 17.40 మరియు 81.57 గా అక్షాంశ రేఖాంశాలనుంచండి. అపుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్త్ర చిత్రంలో ఆ గ్రామం సుచింపబడుతుంది.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 17:06, 26 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అక్షాంశ రేఖాంశాలు ప్రతి ప్రాంతానికి మారతాయి. సంబంధిత మండలానికి గూగుల్ సెర్చ్ చేసి కనుగొనండి. ---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 01:33, 27 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
మూసలో name= వద్ద వ్యాస శీర్షిక చేర్చండి. ---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 02:13, 27 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
సమాచారపెట్టెలో name= అనుచోట ఆ గ్రామ పేరును వ్రాయండి. అపుదు పటంలో గ్రామ నామం కూడ వస్తుంది.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 09:01, 27 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఉంగళుక్కాగె దాన్, ఇంద మూస

శ్రీరామమూర్తి అవర్గళుంగ, వణక్కం. చెన్నైయిల్ ఇరుప్ప తెలుగు వికీపీడియన్ గళ్ ఎల్లారుక్కాగె ఇంద మూస సేస్తిని. ఉంగ ప్రొఫైల్ ల ఇంద మూస పయన్ పరుచుకోంగ అని మనవి సేస్తా ఉంటిని. ఎప్పోళ్హుం ఉంగల్ సేవై యిల్ - శశి (చర్చ) 18:07, 8 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Chennai (Madras)இந்த பயனர் சென்னை (மெட்ராசு)யில் வாழ்கிறார்.
(ఈ వాడుకరి చెన్నై(మద్రాసు) లో నివసిస్తారు.)

<br=clearall>

కొలరావిపు ప్రశంసాపత్రం

కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
శ్రీరామమూర్తి గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో గ్రామాల వ్యాసాలపై కృషి పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.

Wikimedians Speak

          

An initiative to bring the voices of Indian Wikimedians to the world
Hi శ్రీరామమూర్తి,

I am writing as Community Communications Consultant at CIS-A2K. I would like to interview you. It will be a great pleasure to interview you and to capture your experiences of being a wikipedian. You can reach me at rahim@cis-india.org or call me on +91-7795949838 if you would like to coordinate this offline. We would very much like to showcase your work to the rest of the world. Some of the previous interviews can be seen here.

Thank you! --రహ్మానుద్దీన్ (చర్చ) 06:54, 21 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]


గ్రామాల వ్యాసాల గురించి

శ్రీరామ మూర్తి గారూ........ మీరు గ్రామాల వ్యాసాలలో ఇన్పో బాక్సు చేరుస్తున్నప్పుడు జిల్లా పేరు మాత్రమే చేర్చి పెడుతున్నారు. మండలం పేరు కూడ చేర్చి బాక్సు చేరిస్తే.... ఒకే సారిజిల్లా పేరుతో బాటు మండలం పేరు కూడ చేరి పోతుంది. మండలం పేరు చేర్చ డానికి మరొక్క సారి ప్రయత్నం చేయనక్కర లేదు. ఒక మండలం పూర్తయిన తర్వాత మరొక మండలానికి వెళ్ళే టప్పుడు ఆ మండలం పేరు చేరిస్తే ఆ మండలంలోని గ్రామాలన్నిటికి ఆ మండలం పేరు చేరి పోతుంది. మనకు శ్రమ తగ్గుతుంది. ఇది గమనించ గలరు. ఏమైనా మీ కృషికి ధన్య వాదములు. మీరు పంపిన ఇన్పో బాక్సును ఉపయోగించి అందులో జిల్లాల పేర్లు, మరియు మండలాల పేర్లు మార్చి అనేక జిల్లాల, మండలాల కు ఇన్పో బాక్సు చేరుస్తున్నాను. అందులకు కూడ ధన్యవాదములు. వాడుకరి......................భాస్కరనాయుడు.

ఏప్రిల్ 27, 2014 సమావేశం

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:38, 23 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]


వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ

నమస్కారం, సభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 20:12, 3 ఆగష్టు 2014 (UTC)


11 వ వార్షికోత్సవాల గురించి.....

ఆర్యా.... పై విషయం గురించి రచ్చబండ లో కొన్ని ప్రతిపాదనలు చేయడమైనది. వాటిని పరిశీలించి... పరిశోధించి మీ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను, అవసరమైన చోట్ల దిద్దు బాట్లను చేసి దానికి సమగ్ర రూపమివ్వాలని కోరడమైనది. వాడుకరి: Bhaskaranaidu

అభినంధనలు

మీరు తెలుగు వికీ 11 వ వార్షికోత్సవాలకు అర్హత సాధించినందుకు అభినందనలు - ఈ దిగువ ఇచ్చిన పత్రం పూర్తి చేసి దిగువ సబ్మిట్ బటన్ ద్వారా మాకు పంపించగలరు

https://docs.google.com/forms/d/15OiOeYDQhMzlTptpGcQkY3QoNq9r6pIp6mXWKroOriE/viewform?c=0&w=1

తెవికీ 11 ఉత్సవ కమిటీ --- --t.sujatha (చర్చ) 14:18, 9 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Participant selection Train the Trainer 2015

You have been selected to join TTT 2015
Hello శ్రీరామమూర్తి దిద్దుబాటు , Congratulations!!! You have been selected to attend the Wikipedia Train the Trainer program at Bangalore during 26 February to 1 March 2015. We are excited to see you in Bangalore!
We request you to please book your travel tickets to reach Bangalore by 25 February, 2015 evening and plan to leave on 1 March 2015 evening or 2 March, 2015 morning. CIS-A2K will reimburse you costs of 3 tier AC or Volvo bus fare. We will be in touch with you over e-mail and mobile for further coordination. If you have any queries please leave a message here.
~~~~

Lahariyaniyathi (talk) 10:59, 31 January 2015 (UTC) Tanveer Hasan (tanveer@cis-india.org) Progrmame Officer Access to Knowledge

A barnstar for you

Train the Trainer 2015 barnstar

This barnstar is awarded to you in recognition of your leadership and presentation skills in the Train the Trainer 2015 program. We hope to have enriched your Wiki-experience and would like to see active contribution from you towards outreach and other Wiki-activities. Thank you once again for your enthusiastic participation. -- CIS-A2K team (talk) 10:23, 3 మార్చి 2015 (UTC)

వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు

హలో శ్రీరామమూర్తి! గారు, స్త్రీవాదం కు సంబంధించిన కథనాలు నందు మీ సహకారానికి ధన్యవాదాలు. వికిప్రాజెక్ట్ ఫెమినిజం ఒక వికీప్రాజెక్ట్ నందు మీరు కూడా ఒక భాగంగా కావాలని మీకు ఈ ఆహ్వానము ద్వారా ఆహ్వానించుతున్నాము. ఈ వికీప్రాజెక్ట్ ఇక్కడి స్త్రీవాదం వ్యవహరించే వ్యాసాల నాణ్యత మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశ్యం.

మరింత సమాచారం కోసం వికీప్రాజెక్టు/స్త్రీవాదం నందు మీరు పాల్గొనేందుకు కావాలనుకుంటే, దయచేసి సందర్శించండి. "సభ్యులు" కింద మీ పేరు సైన్ అప్ కొరకు సంకోచించకండి. ధన్యవాదాలు!

JVRKPRASAD (చర్చ) 07:19, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం

ఇటీవల వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం.......విశ్వనాధ్

దీనిని మీ వాడుకరి పేజీలో వీలుగా అమర్చుకోగలరు...--విశ్వనాధ్ (చర్చ) 07:23, 18 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]


వికీపీడియాలో మీస్థానము

User Edits Creates Rank Articles Other First edit Articles Other User Contributions now Δ Total Last 30 days Total Last 30 days date days ago Total Last 30 days Total Last 30 days Rajasekhar1961 UC 1 0 74,006 349 11,010 20 Jun 21, 2007 2930 5,379 29 - - Nrgullapalli UC 2 0 55,600 2,082 439 14 Mar 24, 2013 827 8 - - - Bhaskaranaidu UC 3 0 50,649 1,453 7,752 35 Apr 28, 2011 1523 1,122 1 - - శ్రీరామమూర్తి UC 4 0 39,561 165 1,964 28 Apr 15, 2013 805 107 - - - T.sujatha UC 5 0 34,682 573 5,602 9 Aug 06, 2006 3249 1,024 1 - - JVRKPRASAD UC 6 0 34,126 2,312 19,914 780 Sep 17, 2010 1746 456 2 - - C.Chandra Kanth Rao UC 7 0 27,008 431 10,121 6 Oct 21, 2007 2808 797 - - - Kvr.lohith UC 8 0 26,534 1,500 12,950 487 Oct 19, 2012 983 794 71 - - YVSREDDY UC 9 0 24,128 27 4,829 - Oct 18, 2011 1350 1,579 7 - - వైజాసత్య UC 10 0 20,699 5 13,714 36 Apr 30, 2005 3712 1,903 - - - Pavan santhosh.s UC 12 0 15,653 294 3,080 77 Dec 13, 2013 563 398 11 - - Pranayraj1985 UC 14 +1 11,871 1,128 2,204 20 Mar 08, 2013 843 307 6 - - సుల్తాన్ ఖాదర్ UC 15 -1 11,505 92 5,167 43 Jul 11, 2009 2179 697 5 - - Palagiri UC 16 0 10,792 195 2,069 30 Jan 23, 2011 1618 145 2 - - Arjunaraoc UC 18 0 7,660 67 19,424 191 Jun 24, 2007 2927 186 - - -

జనాబా లెక్కల లింకు. ఇది విశాఖ పట్నం జిల్లాది

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13

ఇతర జిల్లాల కోడ్. నెం. తూ.గో. 14, ప. గో. 15, కృష్నా. 16, గుంటూరు. 17 ప్రకాశం. 18. నెల్లూరు. 19. కడప. 20, కర్నూలు. 21. అనంతపురము. 22., చిత్తూరు. 23. పై లింకులో చివరన గల సంఖ్యను మార్చితే ...... ఆ యా జిల్లాల లింకు వస్తుంది. .........................

==గ్రామజనాభా==


మూలాలు

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 ...............................

పైనున్న మూడు లైన్లను కాపి చేసుకొని ప్రతి గ్రామములో నికి వెళ్లి అక్కడున్న 'మూలాలు ' అన్న పదాన్ని సెలెక్ట్ చేసుకొని దానిమీ క్లిక్ చేస్తే( పేస్టు చేయడం) పైనున్న మూడు లైన్లు అక్క పేస్టయి పోతాయి. ఇలా ఎందుకంటే  ? .... గ్రామ సమాచరములో జనాబా అనే అంశం లేదు గనుక. రేపు గ్రామ జనాబా లెక్కలు వ్రాయడానికి 'గ్రామ జనాబా' అనే అంశము వుండాలికదా. ఇప్పుడు 'గ్రామ జనాబా' అనే అంశము వ్రాయక పోతే రేపు ఆ పదము వ్రాసి తర్వాత దానికి సంబందించిన అంకెలు వ్రాయాలి. దానికి కొంత సమయము పడుతుంది. మీరెలాగూ లింకు ఇస్తున్నారు గనుక పనిలో పనిగా 'గ్రామ జనాబా' అనే పదము కూడ చేరిస్తే రేపు జనాబా లెక్కలు వ్రాసేవారికి సులబముగా వుంటుంది. లేదా రేపు మీరు కూడా లింకులో వున్న జనాబా లెక్కలు అక్కడ వ్రాయవచ్చు.

వివరించగలరు

శ్రీరామమూర్తి గారు నమస్తే, కొత్త సభ్యుల చర్చాపేజీలో స్వాగతం సందేశం చేర్చను మీరు గమనించారనుకుంటున్నాను, కేవలం స్వాగతం చేర్చడం నాకు సరదా మాత్రమే, అయితే ఇప్పటికే కొత్త పేజీలను సృష్టించడం కోసం మీరు ఒక రికార్డు కోసం ప్రయత్నం చేస్తూన్నారు కావచ్చు ... అనుకుంటున్నాను ... స్వాగతం పేజీలను సృష్టించడం ఇప్పటికే మీరు కొన్ని వెయ్యిల సంఖ్యలో చేర్చడం గమనించా అందుకే మీకు ఏమైన సమస్య నా వివరించగలరు. ప్రభాకర్ గౌడ్ నోముల 03:40, 27 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Participate in the Ibero-American Culture Challenge!

Hi!

Iberocoop has launched a translating contest to improve the content in other Wikipedia related to Ibero-American Culture.

We would love to have you on board :)

Please find the contest here: https://en.wikipedia.org/wiki/Wikipedia:Translating_Ibero_-_America/Participants_2016

Hugs!--Anna Torres (WMAR) (చర్చ) 13:48, 10 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్ల వికి సాంప్రదాయం

శ్రీరామమూర్తి గారు, కొత్త సభ్యుల చర్చాపేజీలో స్వాగతం సందేశం చర్చను మీరు గమనించారు, ఇప్పటికే పాటిస్తున్నారు, అభినందనలు. ఒకవేళ గమనించక పోయినా ఇప్పుడు చూడగలరు, ప్రతిపాదనపై జరిగిన చర్చల్లో (ఇక్కడ[1]) ఆంగ్ల వికి సాంప్రదాయం వాడుకరి కనీసం ఒక్క మార్పు చేసిన్ అతరువాత స్వాగత సందేశం చేర్చడం మంచిది. అనే సాంప్రదాయం తెలుగులో కూడా పాటిద్దాం అనే చర్చ జరుగుతోంది. చదువరి గారు మీ చర్చాపేజీలో ఈ చర్చ మీ దృష్టికి తెమ్మన్నారు... అందుకే ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మీరు పెద్దలు తప్పనిసరిగా పాటించాలి మీరు... అని నా ఉద్దేశం ఏ మాత్రం కాదు ప్రార్థన మాత్రమే... కొత్త వాడుకరులకు స్వాగతం పలుకుతూ నిత్యం సచేతనంగా ఆ పనులను నిర్వహించేది మీరు, నాగుర్లపల్లి గారు, ముఖ్యులు, కాబట్టి తెలుగు వికీ సభ్యులు... మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని, అని మరచిపోవద్దు. గమనించ మనవి...అలాగే చర్చలల్లో కూడా ఈ చర్చల్లో కూడా చెప్పాలి. మీ నిర్ణయం ధన్యవాదాలు. Prabhakargoudnomula 07:24, 24 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]