చౌటుప్పల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:జనగణన పట్టణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 17: పంక్తి 17:
== వెలుపలి లంకెలు ==
== వెలుపలి లంకెలు ==
{{చౌటుప్పల్ మండలంలోని గ్రామాలు}}{{యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
{{చౌటుప్పల్ మండలంలోని గ్రామాలు}}{{యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}

[[వర్గం:జనగణన పట్టణాలు]]

14:54, 25 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

చౌటుప్పల్, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలానికి చెందిన గ్రామం.[1]ఇది జనగణన పట్టణం.

ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధినందలి ఒక భాగం.

గణాంక వివరాలు

దస్త్రం:APvillage Choutuppal 1.JPG
చౌటుప్పల్ గ్రామం సెంటర్, పంచాయితీ ఆఫీసు

చౌటుప్పల్ మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 73,336 - పురుషులు 37,303 - స్త్రీలు 36,033

చౌటుప్పల్ పట్టణ జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ పట్టణ పరిధి 4566 ఇళ్లతో, 19092 మొత్తం జనాభాతో కలిగి ఉంది. మొత్తం జనాభాలో 9,588 మంది మగవారు, 9,504 మంది మహిళలు.

గ్రామం పేరు వెనుక చరిత్ర

దస్త్రం:APvillage Choutuppal 2.JPG
చౌటుప్పల్ గ్రామం ప్రవేశం

పూర్వం ఈ ఊరిలో చౌట భూమి, ఉప్పు నీరు ఎక్కువగా ఉండడం వలన ఈ ఊరికి చౌటుప్పల్ అనే పేరు వచ్చిందని కథనం.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు