ప్రతిజ్ఞా పాలన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24: పంక్తి 24:
imdb_id = 0261912
imdb_id = 0261912
}}
}}
==సాంకేతికవర్గం==
* నిర్మాత: [[డి.రామానాయుడు]]
* దర్శకత్వం: [[సి.ఎస్.రావు]]
*
==నటీనటులు==
==నటీనటులు==
{{Div col|colwidth=25em|content=
{{Div col|colwidth=25em|content=

01:49, 26 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

ప్రతిజ్ఞా పాలన
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.ఎస్.రావు
నిర్మాణం డి.రామానాయుడు
తారాగణం కాంతారావు,
రాజశ్రీ,
రాజనాల,
పద్మనాభం,
ఎల్.విజయలక్ష్మి,
వాణిశ్రీ
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ సురేష్ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సాంకేతికవర్గం

నటీనటులు

పాటలు

  1. అందాల రాజు వస్తాడు మందారమాల వేస్తాను జగమే - సుశీల బృందం - రచన: ఆరుద్ర
  2. గాలిలోన పైట చెంగు గంతులేసే నెందుకో - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: దాశరథి
  3. చక చక జమ్ జమ్ తంగడి జయం మనదిరా తంగడి - మాధవపెద్ది, పిఠాపురం - రచన: కొసరాజు
  4. చెలియా చెలియా వినవేమే కనులేమనెనో కలలేమనెనో - ఎస్. జానకి బృందం - రచన: డా॥ సినారె
  5. తలచుకుంటే మేను పులకరించేను తమకు తామే కనులు - సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర
  6. నిజమాడుటయే నిష్ఠూరమురా నిర్దోషుల రక్షణ - సుశీల కోరస్ - రచన: సముద్రాల జూనియర్
  7. రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో అనురాగము సరాగము - సుశీల బృందం - రచన: ఆరుద్ర
  8. లేడి కనులు లేత మనసు కలసినప్పుడు - ఘంటసాల,సుశీల - రచన: సముద్రాల జూనియర్

మూలాలు