వికీపీడియా:AutoWikiBrowser: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
చి అక్షరదోషాల దిద్దుబాటు
పంక్తి 35: పంక్తి 35:


== వాడుక నియమాలు ==
== వాడుక నియమాలు ==
# '''చేసే ప్రతీ దిద్దుబాటుకూ మీరే బాధ్యులు.''' వేగంగ చెయ్యడం కోసం, నాణ్యతను బలిపెట్టకండి. మీరు చేసే మార్పులను ముందు అర్థం చేసుకుని చెయ్యండి.
# '''చేసే ప్రతీ దిద్దుబాటుకూ మీరే బాధ్యులు.''' వేగంగా చెయ్యడం కోసం, నాణ్యతను బలిపెట్టకండి. మీరు చేసే మార్పులను ముందు అర్థం చేసుకుని చెయ్యండి.
# '''వికీపీడియా మార్గదర్శకాలు, విధానాలు, సాధారణ పని పద్ధతులకూ కట్టుబడి ఉండండి.'''
# '''వికీపీడియా మార్గదర్శకాలు, విధానాలు, సాధారణ పని పద్ధతులకూ కట్టుబడి ఉండండి.'''
# '''దీనితో వివాదస్పద దిద్దుబాట్లు చెయ్యకండి.''' వివాదాస్పదం కాగల మార్పుచేర్పులను ముందే సరైన చోత చర్చకు పెట్టండి; రచ్చబండ, వికీప్రాజెక్టు మొ. సరైన ఏకాభిప్రాయం లేకుండా మార్పులు చేసెయ్యడానికి "వెనకాడకండి" అనేది సమర్ధన కాబోదు. పెద్ద యెత్తున చేసే మార్పుచేర్పులను ఎవరైనా తప్పుపడితే, వాటిపై పొందిన ఏకాభిప్రాయాన్ని చూపేందుకు, లేదా సాధించేందుకూ AWB వాడుకరి సిద్ధంగా ఉండాలి.
# '''దీనితో వివాదస్పద దిద్దుబాట్లు చెయ్యకండి.''' వివాదాస్పదం కాగల మార్పుచేర్పులను ముందే సరైన చోట చర్చకు పెట్టండి; రచ్చబండ, వికీప్రాజెక్టు మొదలైనవి ఇలాంటి చర్చలకు అనుకూలమైన వేదికలు. సరైన ఏకాభిప్రాయం లేకుండా మార్పులు చేసెయ్యడానికి "వెనకాడకండి" అనేది సమర్ధన కాబోదు. పెద్ద యెత్తున చేసే మార్పుచేర్పులను ఎవరైనా తప్పుపడితే, వాటిపై పొందిన ఏకాభిప్రాయాన్ని చూపేందుకు, లేదా సాధించేందుకూ AWB వాడుకరి సిద్ధంగా ఉండాలి.
# '''ఉపయోగపడని, చిన్నాచితకా మార్పులు చెయ్యకండి.''' పేజీలోని పాఠ్యంపై ఏ ప్రభావమూ చూపని దిద్దుబాటును చిన్నాచితకా దిద్దుబాటు అనవచ్చు. సందేహం ఉంటే, లేద ఇతర వాడుకరులు మీ దిద్దుబాట్లను ఈ నియమం కారణంగా తప్పుపడితే, మరిన్ని మార్పులు చేసే ముందు సముదాయపు ఏకాభిప్రాయం పొందండి.
# '''ఉపయోగపడని, చిన్నాచితకా మార్పులు చెయ్యకండి.''' పేజీలోని పాఠ్యంపై ఏ ప్రభావమూ చూపని దిద్దుబాటును చిన్నాచితకా దిద్దుబాటు అనవచ్చు. సందేహం ఉంటే, లేదా ఇతర వాడుకరులు మీ దిద్దుబాట్లను ఈ నియమం కారణంగా తప్పుపడితే, మరిన్ని మార్పులు చేసే ముందు సముదాయపు ఏకాభిప్రాయం పొందండి.


:''ఈ నియమాలను పదేపదే ఉల్లంఘిస్తే, ఏ హెచ్చరికా లేకుండా మీ సాఫ్టువేరును అచేతనం చెయ్యవచ్చు. మీరు బాట్‌ను నడపదలిస్తే, [[Wikipedia:Bots]] చూడండి: బాట్‌లను బాట్ అనుమతుల సమూహం ఆమోదించాల్సి ఉంటుంది.''
:''ఈ నియమాలను పదేపదే ఉల్లంఘిస్తే, ఏ హెచ్చరికా లేకుండా మీ సాఫ్టువేరును అచేతనం చెయ్యవచ్చు. మీరు బాట్‌ను నడపదలిస్తే, [[Wikipedia:Bots]] చూడండి: బాట్‌లను బాట్ అనుమతుల సమూహం ఆమోదించాల్సి ఉంటుంది.''
పంక్తి 46: పంక్తి 46:
AWB సాఫ్టువేరును వాడేందుకు గాను, వాడుకరిగా నమోదయేందుకు '''[[Wikipedia talk:AutoWikiBrowser/CheckPage|అభ్యర్ధించండి]]'''. Once your username is added to the list on the [[Wikipedia:AutoWikiBrowser/CheckPage#Approved users|చెక్ పేజీలోని]] జాబితాలో మీ పేరును చేర్చగానే, తెలుగు వికీపీడియాలో AutoWikiBrowser ను వాడడం మొదలు పెట్టవచ్చు.
AWB సాఫ్టువేరును వాడేందుకు గాను, వాడుకరిగా నమోదయేందుకు '''[[Wikipedia talk:AutoWikiBrowser/CheckPage|అభ్యర్ధించండి]]'''. Once your username is added to the list on the [[Wikipedia:AutoWikiBrowser/CheckPage#Approved users|చెక్ పేజీలోని]] జాబితాలో మీ పేరును చేర్చగానే, తెలుగు వికీపీడియాలో AutoWikiBrowser ను వాడడం మొదలు పెట్టవచ్చు.


ఎవరైనా నమోదు కావచ్చు. అయితే, మీ అభ్యర్ధనను నిర్వాహకులెవరైనా ఆమోదించాల్సి ఉంటుంది. '''ప్రధాన పేరుబరిలో 500 దిద్దుబాట్లు''' చేసి ఉండాలనే నియమం ఒకటి ఉంది. మీ అభ్యర్ధన ఆమోదం పొందాక, మీకు ఆ సంగతిని ప్రత్యేకించి తెలియబరచక పోవచ్చు. అందుచేత మీ అభ్యర్ధన స్థితిని ఎప్పుడప్పుడూ చూస్తూండండి. నిర్వాహకులు ఈ ఉపకరణాన్ని వాడేందుకు ప్రత్యేకంగా అనుమతి పొందాల్సిన పని లేదు, వారికి ఈ అనుమతి ముందే ఉంది.
ఎవరైనా నమోదు కావచ్చు. అయితే, మీ అభ్యర్థనను నిర్వాహకులెవరైనా ఆమోదించాల్సి ఉంటుంది. '''ప్రధాన పేరుబరిలో 500 దిద్దుబాట్లు''' చేసి ఉండాలనే నియమం ఒకటి ఉంది. మీ అభ్యర్థన ఆమోదం పొందాక, మీకు ఆ సంగతిని ప్రత్యేకించి తెలియబరచక పోవచ్చు. అందుచేత మీ అభ్యర్థన స్థితిని ఎప్పుడప్పుడూ చూస్తూండండి. నిర్వాహకులు ఈ ఉపకరణాన్ని వాడేందుకు ప్రత్యేకంగా అనుమతి పొందాల్సిన పని లేదు, వారికి ఈ అనుమతి ముందే ఉంది.


=== (2) దించుకోవడం ===
=== (2) దించుకోవడం ===

07:17, 2 అక్టోబరు 2020 నాటి కూర్పు

AutoWikiBrowser
The semi-automated Wikipedia editor
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుBluemoose (retired)
సాఫ్టువేర్ అభివృద్ధికారుడు
రిపోజిటరీ
Edit this at Wikidata
వ్రాయబడినదిC#
ఆపరేటింగ్ సిస్టంWindows XP and later
ప్లాట్ ఫాంIA-32
అందుబాటులో ఉందిEnglish
రకంWikipedia tool
లైసెన్సుGPL v2
జాలస్థలిsourceforge.net/projects/autowikibrowser/ Edit this on Wikidata

AutoWikiBrowser (AWB అని అంటూంటారు) సెమీ ఆటోమేటెడ్ MediaWiki ఎడిటరు. ఇది Windows XP, ఆ తరువాతి వెర్షన్లలో పని చేస్తుంది. Linux మీద Wine లో కూడా బానే పని చేస్తుంది గాని, అధికారికంగా దానికి మద్దతు లేదు. పదేపదే చేసే ఒకే తరహా పనులు, విసుగు పుట్టించే పనులు తేలిగ్గా చేసేందుకు ఈ ఉపకరణాన్ని తయారు చేసారు. ఇదొక బ్రౌజరు అప్లికేషను. ఒక పేజీలో మార్పు చేర్పులు చేసి భద్రపరచగానే, ఆటోమాటిగ్గా తరువాతి పేజీని తెరిచి పెడుతుంది. ముందే సెట్ చేసి పెట్టిన మార్పుచేర్పులను చేసి, వాడుకరి వాటిని సమీక్షించి, పేజీని భద్రపరచేందుకు సిద్ధం చేసి పెడుతుంది.

ప్రస్తుతానికి AWB లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వర్గాల నుండి, "ఇక్కడికి లింకున్న పేజీలు" నుండి, ఏదైనా పేజీ లోని వికీలింకులు, టెక్స్టు ఫైలు, వాడుకరి వీక్షణ జాబితా, వాడుకరి రచనలు వగైరాల నుండి పేజీల జాబితా తయారు చేసే వీలుంది. వికీపీడియా డేటాబేసు డంపును స్కాను చేసే సౌలభ్యం కూడా AWB లో ఉంది. దీని లోని దిద్దుబాటు పెట్టె, మైక్రోసాఫ్టు వారి Text Services Framework ద్వారా పనిచేసే స్పీచ్ రికగ్నిషను/చేతిరాత అప్లికేషన్లకు మద్దతు ఇస్తుంది.

The sources are available under the GPLv2 (see Documentation page). It is written in C# using Microsoft Visual C# Express Edition/Visual Studio, which is freely available at Microsoft downloads.

#AutoWikiBrowser connect లో ఒక AWB IRC చానలు ఉంది.

అనుమతి పొందిన వాడుకరుల సంఖ్య

Usergroup No. of Approved
Admins All (12)
Bots 1
Users 3

వాడుక నియమాలు

  1. చేసే ప్రతీ దిద్దుబాటుకూ మీరే బాధ్యులు. వేగంగా చెయ్యడం కోసం, నాణ్యతను బలిపెట్టకండి. మీరు చేసే మార్పులను ముందు అర్థం చేసుకుని చెయ్యండి.
  2. వికీపీడియా మార్గదర్శకాలు, విధానాలు, సాధారణ పని పద్ధతులకూ కట్టుబడి ఉండండి.
  3. దీనితో వివాదస్పద దిద్దుబాట్లు చెయ్యకండి. వివాదాస్పదం కాగల మార్పుచేర్పులను ముందే సరైన చోట చర్చకు పెట్టండి; రచ్చబండ, వికీప్రాజెక్టు మొదలైనవి ఇలాంటి చర్చలకు అనుకూలమైన వేదికలు. సరైన ఏకాభిప్రాయం లేకుండా మార్పులు చేసెయ్యడానికి "వెనకాడకండి" అనేది సమర్ధన కాబోదు. పెద్ద యెత్తున చేసే మార్పుచేర్పులను ఎవరైనా తప్పుపడితే, వాటిపై పొందిన ఏకాభిప్రాయాన్ని చూపేందుకు, లేదా సాధించేందుకూ AWB వాడుకరి సిద్ధంగా ఉండాలి.
  4. ఉపయోగపడని, చిన్నాచితకా మార్పులు చెయ్యకండి. పేజీలోని పాఠ్యంపై ఏ ప్రభావమూ చూపని దిద్దుబాటును చిన్నాచితకా దిద్దుబాటు అనవచ్చు. సందేహం ఉంటే, లేదా ఇతర వాడుకరులు మీ దిద్దుబాట్లను ఈ నియమం కారణంగా తప్పుపడితే, మరిన్ని మార్పులు చేసే ముందు సముదాయపు ఏకాభిప్రాయం పొందండి.
ఈ నియమాలను పదేపదే ఉల్లంఘిస్తే, ఏ హెచ్చరికా లేకుండా మీ సాఫ్టువేరును అచేతనం చెయ్యవచ్చు. మీరు బాట్‌ను నడపదలిస్తే, Wikipedia:Bots చూడండి: బాట్‌లను బాట్ అనుమతుల సమూహం ఆమోదించాల్సి ఉంటుంది.

ఈ సాఫ్టువేరును వాడడం

(1) నమోదవడం

AWB సాఫ్టువేరును వాడేందుకు గాను, వాడుకరిగా నమోదయేందుకు అభ్యర్ధించండి. Once your username is added to the list on the చెక్ పేజీలోని జాబితాలో మీ పేరును చేర్చగానే, తెలుగు వికీపీడియాలో AutoWikiBrowser ను వాడడం మొదలు పెట్టవచ్చు.

ఎవరైనా నమోదు కావచ్చు. అయితే, మీ అభ్యర్థనను నిర్వాహకులెవరైనా ఆమోదించాల్సి ఉంటుంది. ప్రధాన పేరుబరిలో 500 దిద్దుబాట్లు చేసి ఉండాలనే నియమం ఒకటి ఉంది. మీ అభ్యర్థన ఆమోదం పొందాక, మీకు ఆ సంగతిని ప్రత్యేకించి తెలియబరచక పోవచ్చు. అందుచేత మీ అభ్యర్థన స్థితిని ఎప్పుడప్పుడూ చూస్తూండండి. నిర్వాహకులు ఈ ఉపకరణాన్ని వాడేందుకు ప్రత్యేకంగా అనుమతి పొందాల్సిన పని లేదు, వారికి ఈ అనుమతి ముందే ఉంది.

(2) దించుకోవడం

సాఫ్టువేరు తాజా కూర్పును ఇక్కడి నుండి దించుకోండి.. AWB ఒక zip ఫైలు రూపంలో వస్తుంది. దీన్ని డెస్కుటాపుపై కాకుండా, ఓ కొత్త డైరెక్టరీలో పెట్టుకుంటే బాగుంటుంది. AWB PC లో ఇంస్టాల్ అవదు, అది AutoWikiBrowser.exe అనే ఫైలుగానే నడుస్తుంది.

Sourceforge పేజీలో దించుకోడానికి అనేక లింకులుండవచ్చు. సరైన దాన్ని, మీ కంప్యూటరుకు సరిపోయేదాన్ని, ఎంచుకుని దించుకోండి. సరిన బొత్తాం ఆకుపచ్చ రంగులో, వివరణ పెట్టె లోపల, తెరపట్లకు సరిగ్గా0 పైన, ఉంటుంది.

If you want to run the latest SVN version, see Wikipedia:AutoWikiBrowser/Sources.

AutoWikiBrowser requires Microsoft Windows 2000/XP or newer. It also requires Version 2 or 3.5 of the .NET Framework (users of Windows 2000 and Windows XP should download and install .NET Framework 3.5; it is included in Windows Vista and newer).

మీ కంప్యూటర్లో ఈ సాఫ్టువేరు పనిచెయ్యకపోతే, బహుశా మీ పేరు నమోదై ఉండకపోవచ్చు. లేదా మీ కంప్యూటర్లో సరైన .NET Framework ఉండి ఉండకపోవచ్చు.

On Linux, AWB mostly works with Wine. It can also be started on Mono, albeit with some strange errors. See Mono and Wine. The installation process is the same as Wikipedia:Huggle/Wine.

On the Mac, AWB is not natively available, but an option is to use virtualisation with Parallels Desktop for Mac (subject to meeting supported operating systems requirements) and then run Microsoft Windows virtually with AWB as the Windows instructions above. Note this option is not free, as a license is required for both Parallels Desktop for Mac and Microsoft Windows. An alternative is to use the free VirtualBox. AWB can also be used under Wine on a Mac. WineHQ has a page on Wine under MacOS X. A package manager such as Homebrew can be used to install Wine see Wine on a Mac using homebrew.

(3) Get started

  1. "Make from Category" ని ఎంచుకుని, ఒక వర్గం పేరును ఇవ్వండి.
  2. "Make list" నొక్కండి. పేజీల జాబితా లోడవుతుంది.
  3. find and replace, edit summary, వంటి సెట్టింగులను సెట్ చెయ్యండి.
  4. "Start!" నొక్కండి. పేజీని లోడు చేసి, ఆటోమాటిగ్గా చెయ్యాల్సిన మార్పులను చేసేసి, తేడాలను చూపిస్తుంది.
  5. ఇంకా ఏమైనా మార్పులు చెయ్యాలనుకుంటే, కింద కుడి వైపున ఉన్న ఎడిట్ పెట్టెలో చెయ్యండి. మార్పుచేర్పులను ప్రచురించాలనుకుంటే "Save" ను, వద్దనుకుంటే "Skip / Ignore" నూ నొక్కండి. తరువాతి పేజీ ఆటోమాటిగ్గా లోడవుతుంది.

సాఫ్టువేర్లు, వికీపీడియా తొడుగుల తోటి తలెత్తే సమస్యల కోసం, ఇతర సమాచారం కోసమూ FAQ చూడండి.

Database scanner

AWB includes a database scanner that can be used to create lists of pages to be checked, without causing extra unnecessary load on Wikimedia servers.

Database dumps are created from time to time (more info here) and are available for free download. As the page states, the best/most useful dump is the enwiki-latest-pages-articles.xml.bz2 (dir). Visiting the database dump progress site allows you to view the status of the current dump and easily browse to the downloads in it.

After downloading, the archive needs to be uncompressed; this will turn it from a ~9.1 GB bz2 archive into an XML database dump around 42 GB.

A scannable .xml file of selected files can also be generated by visiting Special:Export.

Plugins

AWB can load and use fully customized plugins. These plugins can process page text and extend the user interface, and are in the form of libraries (.dll files) which can be made in any .NET language such as C# or Visual Basic .NET. When AWB loads, it automatically checks to see if there are any plugins in the folder it was executed from. Any plugins found are loaded and initialized without further intervention by the user.

See also

లువా తప్పిదం: bad argument #2 to 'title.new' (unrecognized namespace name 'Portal')

  • AutoWikiBrowser script—A user script with similar functionality to the downloadable AutoWikiBrowser, but loaded within the web browser
  • AutoEd—A user script that helps to automatically make certain changes in articles
  • autoFormatter—A user script that semi-automatically fixes more than 200 common errors in wiki markup
  • WPCleaner—A tool designed to help with various maintenance tasks, especially repairing links to disambiguation pages, checking Wikipedia, fixing spelling and typography

External links

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.