అధ్యక్షుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి మీడియా ఫైల్స్ ఎక్కించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
ఒక దేశం లేదా ఒక సంస్థ లేదా ఇతర సమూహం యొక్క నాయకుడిని '''అధ్యక్షుడు''' (President) అంటారు. అధ్యక్షుడు సాధారణంగా ఆ సమూహంలోని ప్రజల చేత ఎన్నుకోబడతాడు. అధ్యక్షుడుని ఎన్నుకోవడంలో ఓటింగ్ ఒక మార్గం. '''అధ్యక్షత''' వహించు (presiding over) నుండి పుట్టిన పదం అధ్యక్షుడు. ఒక దేశానికి చెందిన అధ్యక్షుడిని '''రాజ్యాధ్యక్షుడు''' లేదా '''దేశాధ్యక్షుడు''' అని పిలుస్తారు. ఇతని తర్వాతి పదవిని '''ఉపాధ్యక్షుడు''' (Vice President) అంటారు.

[[దస్త్రం:Rashtrapati Bhawan (President House) New Delhi.jpg|thumb|రాష్టుతి భవన్, న్యూ డిల్లీ.]]
[[దస్త్రం:Rashtrapati Bhawan (President House) New Delhi.jpg|thumb|రాష్టుతి భవన్, న్యూ డిల్లీ.]]
'''అధ్యక్ష ప్రజా ప్రభుత్వం''' (Presidential Government) లో రాజ్యాధ్యక్షుడు సరాసరి ప్రజలచేత ఎన్నుకోబడి, ప్రజలపట్లనే బాధ్యత వహింస్తాడు. (ఈపద్ధతి ప్రకారం ప్రభుత్వ వివిధశాఖలను పరిపాలించుటకు శాసనసభకు బాధ్యులైన మంత్రులుగాక, అధ్యక్షునిచే నియమింపబడి, అధ్యక్షునికే బాధ్యులైన కార్యదర్శులు ఉంటారు. ఈ పద్ధతి [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]] లందున్నది.)
'''అధ్యక్ష ప్రజా ప్రభుత్వం''' (Presidential Government) లో రాజ్యాధ్యక్షుడు సరాసరి ప్రజలచేత ఎన్నుకోబడి, ప్రజలపట్లనే బాధ్యత వహిస్తాడు. (ఈపద్ధతి ప్రకారం ప్రభుత్వ వివిధశాఖలను పరిపాలించుటకు శాసనసభకు బాధ్యులైన మంత్రులుగాక, అధ్యక్షునిచే నియమింపబడి, అధ్యక్షునికే బాధ్యులైన కార్యదర్శులు ఉంటారు. ఈ పద్ధతి [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]] లందున్నది.)

ఒక [[సభ]]కు అధ్యక్షత వహించిన [[సభాపతి]]ని కూడా అధ్యక్షుడు అంటారు. ఇలాంటి సభలు, సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్న వ్యక్తి వెలువరించిన ఉపన్యాసాన్ని '''అధ్యక్ష ప్రసంగం''' లేదా '''అధ్యక్షోపన్యాసం''' (Presidential address) అంటారు.

13:02, 8 అక్టోబరు 2020 నాటి కూర్పు

రాష్ట్రపతి కార్యాలయం

ఒక దేశం లేదా ఒక సంస్థ లేదా ఇతర సమూహం యొక్క నాయకుడిని అధ్యక్షుడు (President) అంటారు. అధ్యక్షుడు సాధారణంగా ఆ సమూహంలోని ప్రజల చేత ఎన్నుకోబడతాడు. అధ్యక్షుడుని ఎన్నుకోవడంలో ఓటింగ్ ఒక మార్గం. అధ్యక్షత వహించు (presiding over) నుండి పుట్టిన పదం అధ్యక్షుడు. ఒక దేశానికి చెందిన అధ్యక్షుడిని రాజ్యాధ్యక్షుడు లేదా దేశాధ్యక్షుడు అని పిలుస్తారు. ఇతని తర్వాతి పదవిని ఉపాధ్యక్షుడు (Vice President) అంటారు.

రాష్టుతి భవన్, న్యూ డిల్లీ.

అధ్యక్ష ప్రజా ప్రభుత్వం (Presidential Government) లో రాజ్యాధ్యక్షుడు సరాసరి ప్రజలచేత ఎన్నుకోబడి, ప్రజలపట్లనే బాధ్యత వహిస్తాడు. (ఈపద్ధతి ప్రకారం ప్రభుత్వ వివిధశాఖలను పరిపాలించుటకు శాసనసభకు బాధ్యులైన మంత్రులుగాక, అధ్యక్షునిచే నియమింపబడి, అధ్యక్షునికే బాధ్యులైన కార్యదర్శులు ఉంటారు. ఈ పద్ధతి అమెరికా సంయుక్త రాష్ట్రాలు లందున్నది.)

ఒక సభకు అధ్యక్షత వహించిన సభాపతిని కూడా అధ్యక్షుడు అంటారు. ఇలాంటి సభలు, సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్న వ్యక్తి వెలువరించిన ఉపన్యాసాన్ని అధ్యక్ష ప్రసంగం లేదా అధ్యక్షోపన్యాసం (Presidential address) అంటారు.

అధ్యక్షుడు ఎంపిక

యునైటెడ్ స్టేట్స్ కు ఒక అధ్యక్షుడు ఉంటాడు. అతను ఎలక్టోరల్ కాలేజి చేత ఎన్నుకోబడతాడు. కంపెనీలకు అధ్యక్షులు ఉంటారు. వారు ఆ కంపెనీకి చెందిన స్వంత విభాగం వారిచే ఎన్నుకోబడతారు. కొన్ని కంపెనీలలో ఆ కంపెనీ కార్మికులు ఓటింగ్ పద్ధతి ద్వారా వారి యొక్క కంపెనీ ప్రెసిడెంట్ ను ఎన్నుకుంటారు.

రాష్ట్రపతి

భారతదేశం అధ్యక్షుడిని రాష్ట్రపతి అంటారు. ఇతను భారతదేశానికి ప్రథమ పౌరుడు. ఇతనిని పార్లమెంటు రెండు సభలలో ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర శాసన సభలకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు.

మూలాలు

వెలుపలి లంకెలు