జీవా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 27: పంక్తి 27:
===తెలుగు===
===తెలుగు===
{{colbegin}}
{{colbegin}}
# [[డిస్కో రాజా]] (2020)<ref name="‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/ravi-teja-disco-raja-telugu-movie-review-and-rating-1258166 |accessdate=24 January 2020 |publisher=సంతోష్‌ యాంసాని |date=24 January 2020 |archiveurl=https://web.archive.org/web/20200124193557/https://www.sakshi.com/news/movies/ravi-teja-disco-raja-telugu-movie-review-and-rating-1258166 |archivedate=25 January 2020 |work= |url-status=live }}</ref><ref name="రివ్యూ: డిస్కోరాజా">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: డిస్కోరాజా |url=https://www.eenadu.net/cinema/newsarticle/DiscoRaja-Review/0203/120011345 |accessdate=24 January 2020 |date=24 January 2020 |archiveurl=https://web.archive.org/web/20200124193857/https://www.eenadu.net/cinema/newsarticle/DiscoRaja-Review/0203/120011345 |archivedate=25 January 2020 |work= |url-status=live }}</ref>
# [[డిస్కో రాజా]] (2020)<ref name="‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/ravi-teja-disco-raja-telugu-movie-review-and-rating-1258166 |accessdate=24 January 2020 |publisher=సంతోష్‌ యాంసాని |date=24 January 2020 |archiveurl=https://web.archive.org/web/20200124193557/https://www.sakshi.com/news/movies/ravi-teja-disco-raja-telugu-movie-review-and-rating-1258166 |archivedate=25 January 2020 |work= |url-status=live }}</ref><ref name="రివ్యూ: డిస్కోరాజా">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: డిస్కోరాజా |url=https://www.eenadu.net/cinema/newsarticle/DiscoRaja-Review/0203/120011345 |accessdate=24 January 2020 |date=24 January 2020 |archiveurl=https://web.archive.org/web/20200124193857/https://www.eenadu.net/cinema/newsarticle/DiscoRaja-Review/0203/120011345 |archivedate=24 జనవరి 2020 |work= |url-status=dead }}</ref>
# [[విశ్వామిత్ర (2019 సినిమా)|విశ్వామిత్ర]] (2019)<ref name="ఊహకు అందని విషయాలతో...">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=ఊహకు అందని విషయాలతో... |url=https://www.sakshi.com/news/movies/vishwamitra-released-may-1180652 |accessdate=10 February 2020 |date=14 April 2019 |archiveurl=https://web.archive.org/web/20190414162813/https://www.sakshi.com/news/movies/vishwamitra-released-may-1180652 |archivedate=14 April 2019 |work= |url-status=live }}</ref><ref name="సృష్టిలో ఏదైనా సాధ్యమే">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=సృష్టిలో ఏదైనా సాధ్యమే |url=https://www.sakshi.com/news/movies/vishwamitra-movie-trailer-launch-feb-21-1161490 |accessdate=10 February 2020 |date=16 February 2019 |archiveurl=https://web.archive.org/web/20190216020926/https://www.sakshi.com/news/movies/vishwamitra-movie-trailer-launch-feb-21-1161490 |archivedate=16 February 2019 |work= |url-status=live }}</ref>
# [[విశ్వామిత్ర (2019 సినిమా)|విశ్వామిత్ర]] (2019)<ref name="ఊహకు అందని విషయాలతో...">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=ఊహకు అందని విషయాలతో... |url=https://www.sakshi.com/news/movies/vishwamitra-released-may-1180652 |accessdate=10 February 2020 |date=14 April 2019 |archiveurl=https://web.archive.org/web/20190414162813/https://www.sakshi.com/news/movies/vishwamitra-released-may-1180652 |archivedate=14 April 2019 |work= |url-status=live }}</ref><ref name="సృష్టిలో ఏదైనా సాధ్యమే">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=సృష్టిలో ఏదైనా సాధ్యమే |url=https://www.sakshi.com/news/movies/vishwamitra-movie-trailer-launch-feb-21-1161490 |accessdate=10 February 2020 |date=16 February 2019 |archiveurl=https://web.archive.org/web/20190216020926/https://www.sakshi.com/news/movies/vishwamitra-movie-trailer-launch-feb-21-1161490 |archivedate=16 February 2019 |work= |url-status=live }}</ref>
# [[జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్]] (2018)
# [[జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్]] (2018)

03:24, 21 అక్టోబరు 2020 నాటి కూర్పు

జీవా
జీవా
జననం
జీవా

Error: Need valid birth date: year, month, day
వృత్తిActor
క్రియాశీల సంవత్సరాలు1984 నుండి ఇప్పటి వరకు

జీవా ప్రముఖ తెలుగు నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి సుమారు 1000కి పైగా సినిమాల్లో నటించాడు.[1] ఎక్కువగా ప్రతినాయక, హాస్య పాత్రలను పోషించాడు. రాం గోపాల్ వర్మ, వంశీ, కృష్ణవంశీ, పూరి జగన్నాధ్ లాంటి దర్శకుల సినిమాల్లో ఎక్కువగా నటించాడు. తెలుగులో గులాబీ, నిన్నే పెళ్ళాడతా, హిందీలో సర్కార్ లాంటి సినిమాల్లో మంచి గుర్తింపు సాధించాడు.[2]

వ్యక్తిగత జీవితము

జీవా అసలు పేరు కొచ్చర్ల దయారత్నం.[3] ఇతనికి వివాహమైంది. ఇద్దరు కుమారులు. స్వస్థలము గుంటూరు. పెద్ద కుమారుడు బొంబాయిలో స్థిరపడ్డాడు. చిన్న కుమారుడు గుంటూరులో వ్యాపారం చేస్తున్నాడు.

నట జీవితము

1975 లో నటనారంగంలోకి ప్రవేశించాడు.నటుడిగా ఆయన తొలిచిత్రం బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తొలికోడి కూసింది అనే సినిమా. ఈ సినిమా కోసం ఎంతోమంది ప్రయత్నించగా ఇందులో జీవాకు అవకాశం దక్కింది. తమిళంలో ఆయన మొదటి సినిమా ఎంగ వూర్ కండగి. తెలుగులో గులాబీ, నిన్నే పెళ్ళాడతా, హిందీలో సర్కార్ లాంటి సినిమాల్లో మంచి గుర్తింపు సాధించాడు.

నటించిన చిత్రాలు

తెలుగు

హిందీ

  • ట్రిక్ ... చిత్రీకరణ జరుగుతున్నది
  • లాహోర్ (2009) ... కుంజల్ భాస్కర్ రెడ్డి
  • రామ్ గోపాల్ వర్మకీ ఆగ్ (2007) ... ధనియ
  • యాత్ర (2007)
  • దర్వాజా బంద్ రఖో (2006) .. శరత్ శెట్టి
  • గల్తియాం - ది మిస్టేక్ (2006)
  • సర్కార్—స్వామీ వీరేంద్ర (2005)
  • ది అండర్ వరల్డ్ బాద్షా (2005)
  • అబ్ తక్ ఛప్పన్ (2004)- కమీషనర్ ఎం.ఐ. సుచెక్
  • సత్య (1998)- జగ్గా

మూలాలు

  1. "వెయ్యి సినిమాల్లో నటించా." sakshi.com. సాక్షి. Retrieved 30 November 2016.
  2. "సినీ పరిశ్రమకు విశాఖ అనువు". sakshi.com. Retrieved 30 November 2016.
  3. "బాలచందర్ పెట్టిన పేరే జీవా". sakshi.com. సాక్షి. Retrieved 30 November 2016.
  4. సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 25 January 2020. Retrieved 24 January 2020. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 24 జనవరి 2020 suggested (help)
  5. ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". Archived from the original on 24 జనవరి 2020. Retrieved 24 January 2020.
  6. సాక్షి, సినిమా (14 April 2019). "ఊహకు అందని విషయాలతో..." Archived from the original on 14 April 2019. Retrieved 10 February 2020.
  7. సాక్షి, సినిమా (16 February 2019). "సృష్టిలో ఏదైనా సాధ్యమే". Archived from the original on 16 February 2019. Retrieved 10 February 2020.
  8. "Kevvu Keka Movie Review, Rating". gulte.com. Retrieved 16 July 2019.
  9. FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=జీవా&oldid=3050928" నుండి వెలికితీశారు