నాయిని నర్సింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి మరణించిన తేదీ చేర్చిన
ట్యాగు: 2017 source edit
పంక్తి 4: పంక్తి 4:
| birth_date = {{birth year and age|1944}}
| birth_date = {{birth year and age|1944}}
| birth_place = నేరేడుగొమ్ము గ్రామం & మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ
| birth_place = నేరేడుగొమ్ము గ్రామం & మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ
| death_date = {{death date|2020|10|22|df=y}}
| residence =
| marital status =
| marital status =
| Official Status =
| Official Status =

19:36, 21 అక్టోబరు 2020 నాటి కూర్పు

నాయిని నరసింహారెడ్డి
నాయిని నర్సింహారెడ్డి


తెలంగాణ హోం శాఖామంత్రి
పదవీ కాలం
జూన్ 2, 2014 – డిసెంబరు 11, 2018
నియోజకవర్గం ముషీరాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం 1944 (age 79–80)
నేరేడుగొమ్ము గ్రామం & మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ
మరణం 2020 అక్టోబరు 22
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి నాయిని అహల్య
సంతానం నాయిని దేవేందర్ రెడ్డి , సమతా రెడ్డి

హైదరాబాదుకు చెందిన నాయిని నరసింహారెడ్డి కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితులు. ప్రస్తుతం చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా అతని అనుభవాన్ని దృష్టిలో ఉంచుని ప్రస్తుత ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ నాయిని కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన మంత్రివర్గంలోకి అవకాశం కల్పించారు.కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధిశాఖల బాధ్యతలను అప్పగించారు.ఈయనకు ఒక కూతురు, ఒక కుమారుడున్నారు.