భీష్మ (2020 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 28: పంక్తి 28:
*హెబా పటేల్
*హెబా పటేల్
{{Div col end}}
{{Div col end}}

== సాంకేతికవర్గం ==

దర్శకత్వం వెంకీ కుడుముల
నిర్మాత సూర్యదేవర నాగవంశీ
రచన వెంకీ కుడుముల
స్క్రీన్ ప్లే వెంకీ కుడుముల
కథ వెంకీ కుడుముల
నటులు నితిన్, రష్మిక మందన్న
సంగీతం మహతి స్వర సాగర్
ఛాయాగ్రహణం సాయి శ్రీరామ్
కూర్పు నవీన్ నూలి
పంపిణీదారు సితార ఎంటర్టైన్మెంట్స్


== నిర్మాణం ==
== నిర్మాణం ==

16:11, 23 అక్టోబరు 2020 నాటి కూర్పు

భీష్మ
భీష్మ సినిమా పోస్టర్
దర్శకత్వంవెంకీ కుడుముల
రచనవెంకీ కుడుముల
స్క్రీన్ ప్లేవెంకీ కుడుముల
కథవెంకీ కుడుముల
నిర్మాతసూర్యదేవర నాగవంశీ
తారాగణంనితిన్, రష్మిక మందన్న
ఛాయాగ్రహణంసాయి శ్రీరామ్
కూర్పునవీన్ నూలి
సంగీతంమహతి స్వర సాగర్
పంపిణీదార్లుసితార ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
2020 ఫిబ్రవరి 21 (2020-02-21)
సినిమా నిడివి
138 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసురూ. 40 కోట్లు[1]

భీష్మ 2020, ఫిబ్రవరి 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మాణ సారధ్యంలో వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్ రెడ్డి, రష్మిక మందణ్ణా జంటగా నటించగా, మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు.[2]

నటవర్గం

  • నితిన్
  • రష్మిక మందన్న
  • అనంత్ నాగ్.
  • జిషు సేన్‌గుప్తా
  • వెన్నెల కిషోర్
  • సంపత్ రాజ్
  • అజయ్
  • నరేష్
  • ప్రవీణ
  • బ్రహ్మజీ
  • మైమ్ గోపి
  • కల్యాణి నటరాజన్
  • రఘు బాబు
  • సుభలేఖ సుధాకర్
  • సత్యన్
  • సత్య
  • శివకుమార్
  • అప్పాజీ అంబరిషా దర్భా
  • నారా శ్రీనివాస్
  • సుదర్శన్
  • హెబా పటేల్

సాంకేతికవర్గం

దర్శకత్వం వెంకీ కుడుముల నిర్మాత సూర్యదేవర నాగవంశీ రచన వెంకీ కుడుముల స్క్రీన్ ప్లే వెంకీ కుడుముల కథ వెంకీ కుడుముల నటులు నితిన్, రష్మిక మందన్న సంగీతం మహతి స్వర సాగర్ ఛాయాగ్రహణం సాయి శ్రీరామ్ కూర్పు నవీన్ నూలి పంపిణీదారు సితార ఎంటర్టైన్మెంట్స్

నిర్మాణం

నితిన్ పుట్టినరోజున రష్మిక మందన్న  సామాజిక మాధ్యమాల్లో ఈ చిత్రం గురించి ప్రకటించింది. 2019, జూన్ నెలలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కన్నడ నటుడు అనంత్ నాగ్ కీలక పాత్రకు సంతకం చేయగా, బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా విలన్ పాత్రకు సంతకం చేశారు. "హే చూసా" పాట ఇటలీలోని పోసిటానోలో చిత్రీకరించబడింది.

మార్కెటింగ్

దీపావళి సందర్భంగా ఈ చిత ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల తేదీ ప్రకటిస్తూ తొలి టీజర్ విడుదలైంది. ఈ చిత్రం అధికారిక ట్రైలర్‌ను 2020 ఫిబ్రవరి 17న హారిక & హాసిన్ క్రియేషన్స్ విడుదల చేసింది.

విడుదల

2019, డిసెంబరు 25 ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ 2020, ఫిబ్రవరి 21న విడుదలయింది.

హోమ్ మీడియా

2020, ఏప్రిల్ 25న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్, సన్ ఎన్‌ఎక్స్‌టిలలో ఇంగ్లీష్ షబ్ టైటిల్స్ తో విడుదలైంది.[3]

పాటలు

Untitled

ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చాడు.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."సింగిల్స్ గీతం"శ్రీమణిఅనురాగ్ కులకర్ణి3:23
2."వ్వాట్టే బ్యూటీ"కాసర్ల శ్యామ్ధనుంజయ్, అమల చేబోలు3:55
3."సరా సరి"శ్రీమణిఅనురాగ్ కులకర్ణి4:01
4."సూపర్ క్యూట్"శ్రీమణినకేష్ అజిజ్3:41
5."హేయ్ చూసా"కృష్ణ చైతన్యసంజన కల్మాన్జి3:30
Total length:18:30

బాక్సాఫీస్

విదేశాలలో ఈ చిత్రం మొదటి వారంలో 684,000 డాలర్లకు పైగా వసూలు చేసింది. [4] [5]

మూలాలు

  1. "Nithiin and Rashmika Mandanna's Bheeshma has minted over Rs 85 crore in 7-day first week at the worldwide box office". The Times of India. 29 February 2020. Retrieved 1 March 2020.
  2. "Nithiin Reddy and Rashmika Mandanna launch the first look poster of Bheeshma | Regional News". zeenews.india.com. Archived from the original on 7 November 2019. Retrieved 7 November 2019.
  3. "Bheeshma". sunnxt.com. Retrieved 2020-04-25.
  4. "US Box Office Bheeshma Inching Towards 1 Million". telugucinema.com. Retrieved 24 February 2020.
  5. "Bheeshma Box Office Collection heading towards next Tollywood Hit". 26 February 2020.

ఇతర లంకెలు