కలర్ ఫోటో (2020 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"Colour Photo" పేజీని అనువదించి సృష్టించారు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox film
{{సినిమా|name=Colour Photo|cinematography=Venkat R Shakamuri|budget=|language=Telugu|country=India|runtime=|released={{film date|df=yes|2020|10|23|ref1=<ref name=":m1"/>}}|distributor=[[Aha (streaming service)|aha]]|editing=Kodati Pavan Kalyan|music=[[Kaala Bhairava]]|image=Colour Photo film.jpg|starring=[[Suhas]]
[[Chandini Chowdary]]
[[Sunil (actor)|Sunil]]
[[Viva Harsha]]
Divya Drishti
'Kancharapalem' Subbarao|story=Sai Rajesh|screenplay=|writer=Sandeep Raj|producer=Sai RajeshaNeelam
Benny Muppaneni|director=Sandeep Raj|caption=Release poster|gross=}}
| name = కలర్ ఫోటో
'''కలర్ ఫోటో''' 2020, అక్టోబరు 23న విడుదలైన [[తెలుగు]] చలనచిత్రం. అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సాయి రాజేష్ నీలం, బెన్ని ముప్పనేని నిర్మించిన ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. సుహాస్ తొలిసిరిగా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో [[చాందిని చౌదరి]], [[సునీల్ (నటుడు)|సునీల్]], వైవా హర్ష తదితరులు నటించారు.<ref>{{Cite web|url=https://telanganatoday.com/suhas-to-grip-viewers-with-intense-character|title=Suhas to grip viewers with intense character|last=Sangam|first=Sowmya|website=Telangana Today}}</ref><ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/its-an-absolute-pleasure-and-honour-to-be-part-of-this-film-says-colour-photo-actor-suhas/photostory/75269326.cms|title=It’s an absolute pleasure and honour to be part of this film, says Colour Photo actor Suhas|date=April 21, 2020|website=The Times of India}}</ref><ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/chandini-chowdary-pens-an-emotional-note-after-wrapping-up-the-shoot-of-colour-photo/articleshow/77802297.cms|title=Chandini Chowdary pens an emotional note after wrapping up the shoot of ‘Colour Photo’ - Times of India|website=The Times of India|language=en|access-date=2020-08-28}}</ref> 1990లలో [[మచిలీపట్నం|మచిలిపట్నం]] నేపథ్యంలో, ఒక సాధారణ యువకుడి జీవిత కథతో ఈ సినిమా రూపొందించబడింది.<ref>{{Cite news|url=https://www.thehindu.com/entertainment/movies/incidents-in-sai-rajeshs-life-inspired-colour-photo/article32325431.ece|title='Colour Photo', the story of a ‘below average’ guy|last=Dundoo|first=Sangeetha Devi|date=2020-08-11|work=The Hindu|access-date=2020-08-28|language=en-IN|issn=0971-751X}}</ref><ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/i-can-assure-that-sunil-garu-has-a-terrifying-role-in-colour-photo-suhas/articleshow/75275145.cms|title=I can assure that Sunil Garu has a terrifying role in Colour Photo: Suhas - Times of India|website=The Times of India}}</ref><ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/comedian-suhas-turns-into-a-hero-for-colour-photo-kala-bhairava-to-compose-the-music/articleshow/73015154.cms|title=Comedian Suhas turns into a hero for ‘Colour Photo’: Kala Bhairava to compose the music - Times of India|website=The Times of India}}</ref>
| image = Colour Photo film.jpg
| caption = కలర్ ఫోటో సినిమా పోస్టర్
| director = సందీప్ రాజ్
| producer = సాయి రాజేష్ నీలం
బెన్ని ముప్పనేని
| writer = సందీప్ రాజ్
| screenplay =
| story = సాయి రాజేష్
| based_on =
| starring = సుహాస్
[[చాందిని చౌదరి]]
[[సునీల్ (నటుడు)|సునీల్]]
వైవా హర్ష
దివ్య దృష్టి
'కంచరపాలెం' సుబ్బారావు
| narrator =
| music = కాల భైరవ
| cinematography = వెంకట్ ఆర్ శాఖమూరి
| editing = కోదాటి పవన్ కళ్యాణ్
| studio = అమృతా ప్రొడక్షన్స్
లౌక్యా ఎంటర్టైన్మెంట్
| distributor = ఆహా
| released = {{film date|df=yes|2020|10|23|ref1=<ref name=":m1"/>}}
| runtime =
| country = భారతదేశం
| language = తెలుగు
| budget =
| gross =

'''కలర్ ఫోటో''' 2020, అక్టోబరు 23న విడుదలైన [[తెలుగు]] చలనచిత్రం. అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సాయి రాజేష్ నీలం, బెన్ని ముప్పనేని నిర్మించిన ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. సుహాస్ తొలిసిరిగా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో [[చాందిని చౌదరి]], [[సునీల్ (నటుడు)|సునీల్]], వైవా హర్ష, 'కంచరపాలెం' సుబ్బారావు తదితరులు నటించారు.<ref>{{Cite web|url=https://telanganatoday.com/suhas-to-grip-viewers-with-intense-character|title=Suhas to grip viewers with intense character|last=Sangam|first=Sowmya|website=Telangana Today}}</ref><ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/its-an-absolute-pleasure-and-honour-to-be-part-of-this-film-says-colour-photo-actor-suhas/photostory/75269326.cms|title=It’s an absolute pleasure and honour to be part of this film, says Colour Photo actor Suhas|date=April 21, 2020|website=The Times of India}}</ref><ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/chandini-chowdary-pens-an-emotional-note-after-wrapping-up-the-shoot-of-colour-photo/articleshow/77802297.cms|title=Chandini Chowdary pens an emotional note after wrapping up the shoot of ‘Colour Photo’ - Times of India|website=The Times of India|language=en|access-date=2020-08-28}}</ref> 1990లలో [[మచిలీపట్నం|మచిలిపట్నం]] నేపథ్యంలో, ఒక సాధారణ యువకుడి జీవిత కథతో ఈ సినిమా రూపొందించబడింది.<ref>{{Cite news|url=https://www.thehindu.com/entertainment/movies/incidents-in-sai-rajeshs-life-inspired-colour-photo/article32325431.ece|title='Colour Photo', the story of a ‘below average’ guy|last=Dundoo|first=Sangeetha Devi|date=2020-08-11|work=The Hindu|access-date=2020-08-28|language=en-IN|issn=0971-751X}}</ref><ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/i-can-assure-that-sunil-garu-has-a-terrifying-role-in-colour-photo-suhas/articleshow/75275145.cms|title=I can assure that Sunil Garu has a terrifying role in Colour Photo: Suhas - Times of India|website=The Times of India}}</ref><ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/comedian-suhas-turns-into-a-hero-for-colour-photo-kala-bhairava-to-compose-the-music/articleshow/73015154.cms|title=Comedian Suhas turns into a hero for ‘Colour Photo’: Kala Bhairava to compose the music - Times of India|website=The Times of India}}</ref>

2020, అక్టోబరు 23న ఈ చిత్రం ఆహాలో విడుదలయింది.<ref name=":m1">{{Cite web|url=https://www.filmibeat.com/telugu/movies/colour-photo.html|title=Colour Photo (2020) | Colour Photo Movie | Colour Photo Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos|website=FilmiBeat}}</ref>
2020, అక్టోబరు 23న ఈ చిత్రం ఆహాలో విడుదలయింది.<ref name=":m1">{{Cite web|url=https://www.filmibeat.com/telugu/movies/colour-photo.html|title=Colour Photo (2020) | Colour Photo Movie | Colour Photo Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos|website=FilmiBeat}}</ref>

== నటవర్గం ==
== నటవర్గం ==

* సుహాస్ (జయకృష్ణ)
* సుహాస్ (జయకృష్ణ)
* [[చాందిని చౌదరి]] (దీప్తి వర్మ)
* [[చాందిని చౌదరి]] (దీప్తి వర్మ)
* [[సునీల్ (నటుడు)|సునీల్]] (ఇన్స్పెక్టర్ రామరాజుగా, దీప్తి అన్నయ్య)
* [[సునీల్ (నటుడు)|సునీల్]] (ఇన్స్పెక్టర్ రామరాజు, దీప్తి అన్నయ్య)
* ఆదర్శ్ బాలకృష్ణ
* ఆదర్శ్ బాలకృష్ణ
* వివా హర్ష (బాల యేసు)
* వైవా హర్ష (బాల యేసు)
* దివ్య దృష్టి
* దివ్య దృష్టి
* 'కాంచరపాలెం' సుబ్బారావు
* 'కంచరపాలెం' సుబ్బారావు
* శ్రీ విద్య
* శ్రీ విద్య

07:23, 25 అక్టోబరు 2020 నాటి కూర్పు

కలర్ ఫోటో
దస్త్రం:Colour Photo film.jpg
కలర్ ఫోటో సినిమా పోస్టర్
దర్శకత్వంసందీప్ రాజ్
రచనసందీప్ రాజ్
కథసాయి రాజేష్
నిర్మాతసాయి రాజేష్ నీలం
బెన్ని ముప్పనేని
తారాగణంసుహాస్
చాందిని చౌదరి
సునీల్
వైవా హర్ష
దివ్య దృష్టి
'కంచరపాలెం' సుబ్బారావు
ఛాయాగ్రహణంవెంకట్ ఆర్ శాఖమూరి
కూర్పుకోదాటి పవన్ కళ్యాణ్
సంగీతంకాల భైరవ
నిర్మాణ
సంస్థలు
అమృతా ప్రొడక్షన్స్
లౌక్యా ఎంటర్టైన్మెంట్
పంపిణీదార్లుఆహా
విడుదల తేదీ
2020 అక్టోబరు 23 (2020-10-23)
దేశంభారతదేశం
భాషతెలుగు

కలర్ ఫోటో 2020, అక్టోబరు 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సాయి రాజేష్ నీలం, బెన్ని ముప్పనేని నిర్మించిన ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. సుహాస్ తొలిసిరిగా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష, 'కంచరపాలెం' సుబ్బారావు తదితరులు నటించారు.[1][2][3] 1990లలో మచిలిపట్నం నేపథ్యంలో, ఒక సాధారణ యువకుడి జీవిత కథతో ఈ సినిమా రూపొందించబడింది.[4][5][6]

2020, అక్టోబరు 23న ఈ చిత్రం ఆహాలో విడుదలయింది.[7]

నటవర్గం

• సుహాస్ (జయకృష్ణ)
• చాందిని చౌదరి (దీప్తి వర్మ)
• సునీల్ (ఇన్స్పెక్టర్ రామరాజు, దీప్తి అన్నయ్య)
• ఆదర్శ్ బాలకృష్ణ
• వైవా హర్ష (బాల యేసు)
• దివ్య దృష్టి
• 'కంచరపాలెం' సుబ్బారావు
• శ్రీ విద్య

సాంకేతికవర్గం

• దర్శకత్వం: సందీప్ రాజ్
• నిర్మాణం: సాయి రాజేష నీలం, బెన్నీ ముప్పనేని
• రచన: సందీప్ రాజ్ రచన
• కథ: సాయి రాజేష్
• సంగీతం: కాలభైరవ
• ఛాయాగ్రహణం: వెంకట్ ఆర్ శకమూరి
• కూర్పు: కొడతి పవన్ కళ్యాణ్
• నిర్మాణ సంస్థ: అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్టైన్మెంట్
• పంపిణీదారు: ఆహా

పాటలు

Untitled

ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించాడు. కిట్టు విస్సాప్రగడ, సాయి కిరణ్ పాటలు రాశారు. ఆదిత్యా మ్యూజిక్‌ ద్వారా పాటలు విడుదలయ్యాయి. [8]

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."తరగతి గది"కిట్టు విస్సాప్రగడకాల భైరవ3:34
2."అరెరె ఆకాశం"కిట్టు విస్సాప్రగడఅనురాగ్ కులకర్ణి, కాల భైరవ3:23

స్పందన

ఈ చిత్రం "ఆకట్టుకునే ప్రేమకథ" అని ఈనాడు పత్రికలో రాశారు. శారీరక రంగు ఆధారంగా ఉన్న కథాంశాన్ని ఎంచుకున్నందుకు దర్శకుడిని అభినందిస్తూ, ఆ కథని స్క్రీన్ ప్లేలోకి మలచడం సరిగాలేదని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నటించిన వారి నటన బాగుందని సమీక్ష పేర్కొంది.[9] కథాంశం, నటన, సంగీతం బాగుందని, స్క్రీన్ ప్లే నెమ్మదిగా ఉందని సాక్షి పత్రికలో రాశారు.[10]

మూలాలు

1. Sangam, Sowmya. "Suhas to grip viewers with intense character". Telangana Today.
2. "It's an absolute pleasure and honour to be part of this film, says Colour Photo actor Suhas". The Times of India. April 21, 2020.
3. "Chandini Chowdary pens an emotional note after wrapping up the shoot of 'Colour Photo' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-08-28.
4. Dundoo, Sangeetha Devi (2020-08-11). "'Colour Photo', the story of a 'below average' guy". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-08-28.
5. "I can assure that Sunil Garu has a terrifying role in Colour Photo: Suhas - Times of India". The Times of India.
6. "Comedian Suhas turns into a hero for 'Colour Photo': Kala Bhairava to compose the music - Times of India". The Times of India.
7. "Colour Photo (2020) | Colour Photo Movie | Colour Photo Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat.
8. "Colour Photo". Wynk. Retrieved 7 October 2020.
9. "రివ్యూ: క‌ల‌ర్ ఫోటో" [Review: Colour Photo]. Eenadu. 2020-10-23. Retrieved 2020-10-23.{{cite web}}: CS1 maint: url-status (link)
10. "క‌ల‌ర్ ఫొటో రివ్యూ". Sakshi. 2020-10-23. Retrieved 2020-10-23.{{cite web}}: CS1 maint: url-status (link)