గతి శక్తి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:

ఒక వస్తువు గమనంలో ఉన్నపుడు దాని [[గమనము|గమనం]] వల్ల కలిగిఉండే అదనపు శక్తిని '''గతిశక్తి''' గా వ్యవహరిస్తారు. దీనిని ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు.
ఒక వస్తువు గమనంలో ఉన్నపుడు దాని [[గమనము|గమనం]] వల్ల సంక్రమించే అదనపు శక్తిని '''గతి శక్తి''' (kinetic energy, KE) అని వ్యవహరిస్తారు. దీనిని ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు.
గమనం లో ఉన్న ఒక వస్తువును చలన రహిత స్థితిలోకి తీసుకొని రావడానికి అవసరమైన [[శక్తి]]ని గతి శక్తిగా వ్యవహరిస్తారు.
గమనం లో ఉన్న ఒక వస్తువును చలన రహిత స్థితిలోకి తీసుకొని రావడానికి అవసరమైన [[శక్తి]]ని గతి శక్తిగా వ్యవహరిస్తారు.

సంప్రదాయ యంత్రశాస్త్రం (classical mechanics) లో ఒక వస్తువు యొక్క గతి శక్తి విలువ తెలుసుకోడానికి

గతి శక్తి = KE = (1/2)*m*v^2

అనే సూత్రాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ m అనేది ఆ వస్తువు యొక్క గరిమ (mass), v అనేది ఆ వస్తువు యొక్క వేగం (velocity). ఉదాహరణకి ఒక వస్తువు గరిమ 10 కిలోగ్రాములు (m = 10 kg) అనుకుందాం. ఈ వస్తువు సెకండుకి 5 మీటర్లు వేగంతో (v = 5 m/s) కదులుతూ ఉంటే దాని గతి శక్తి, పైన చెప్పిన సూత్రం ప్రకారం, (1/2 * 10 kg)*5*5 m/s^2 లేదా 125 జూలులు.

[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:భౌతిక శాస్త్రము]]

17:29, 30 అక్టోబరు 2020 నాటి కూర్పు

ఒక వస్తువు గమనంలో ఉన్నపుడు దాని గమనం వల్ల సంక్రమించే అదనపు శక్తిని గతి శక్తి (kinetic energy, KE) అని వ్యవహరిస్తారు. దీనిని ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు. గమనం లో ఉన్న ఒక వస్తువును చలన రహిత స్థితిలోకి తీసుకొని రావడానికి అవసరమైన శక్తిని గతి శక్తిగా వ్యవహరిస్తారు.

సంప్రదాయ యంత్రశాస్త్రం (classical mechanics) లో ఒక వస్తువు యొక్క గతి శక్తి విలువ తెలుసుకోడానికి

గతి శక్తి = KE = (1/2)*m*v^2

అనే సూత్రాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ m అనేది ఆ వస్తువు యొక్క గరిమ (mass), v అనేది ఆ వస్తువు యొక్క వేగం (velocity). ఉదాహరణకి ఒక వస్తువు గరిమ 10 కిలోగ్రాములు (m = 10 kg) అనుకుందాం. ఈ వస్తువు సెకండుకి 5 మీటర్లు వేగంతో (v = 5 m/s) కదులుతూ ఉంటే దాని గతి శక్తి, పైన చెప్పిన సూత్రం ప్రకారం, (1/2 * 10 kg)*5*5 m/s^2 లేదా 125 జూలులు.

"https://te.wikipedia.org/w/index.php?title=గతి_శక్తి&oldid=3054390" నుండి వెలికితీశారు