ఓ పిట్ట కథ (2020 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫోటో చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38: పంక్తి 38:


== నిర్మాణం ==
== నిర్మాణం ==
తన కొడుకు తొలి చిత్రంలో బ్రహ్మాజీ కూడా నటించాలనుకున్నాడు. దర్శకుడు సాగర్ చంద్ర అతన్ని చందు ముద్దుకు పరిచయం చేశాడు.<ref name="I">{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/i-am-very-happy-with-the-kind-of-response-o-pitta-katha-is-receiving-online-chendu-muddu/articleshow/75233858.cms|title=I am very happy with the kind of response O Pitta Katha is receiving online: Chendu Muddu|last=Rajasekhar|first=Paturi|date=19 April 2020|website=The Times of India}}</ref>
తన కొడుకు తొలి చిత్రంలో [[బ్రహ్మాజీ]] కూడా నటించాలనుకున్నాడు. దర్శకుడు సాగర్ చంద్ర అతన్ని చందు ముద్దుకు పరిచయం చేశాడు.<ref name="I">{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/i-am-very-happy-with-the-kind-of-response-o-pitta-katha-is-receiving-online-chendu-muddu/articleshow/75233858.cms|title=I am very happy with the kind of response O Pitta Katha is receiving online: Chendu Muddu|last=Rajasekhar|first=Paturi|date=19 April 2020|website=The Times of India}}</ref>


== పాటలు ==
== పాటలు ==

13:40, 2 నవంబరు 2020 నాటి కూర్పు

ఓ పిట్ట కథ
ఓ పిట్ట కథ సినిమా పోస్టర్
దర్శకత్వంచందు ముద్దు
నిర్మాతఆనంద్ ప్రసాద్
తారాగణంవిశ్వంత్, సంజయ్ రావు, నిత్యాశెట్టి
ఛాయాగ్రహణంసనీల్ కుమార్ ఎన్
కూర్పుడి. వెంకట ప్రభు
సంగీతంప్రవీణ్ లక్కరాజు
నిర్మాణ
సంస్థ
భవ్య క్రియేషన్స్
విడుదల తేదీ
2020 మార్చి 6 (2020-03-06)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఓ పిట్ట కథ 2020, మార్చి 6న విడుదలైన తెలుగు చలనచిత్రం. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో చందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశ్వంత్, సంజయ్ రావు, నిత్యా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించగా, ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించాడు. ఈ చిత్రంతో బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు సినిమారంగంలోకి ప్రవేశించాడు. దర్శకుడు చందు ముద్దు 2015లో ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అనే సినిమాను రూపొందించాడు.[1][2]

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: చందు ముద్దు
  • నిర్మాత: ఆనంద్ ప్రసాద్
  • సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
  • ఛాయాగ్రహణం: సునీల్ కుమార్ ఎన్
  • కూర్పు: డి. వెంకట ప్రభు
  • నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్

నిర్మాణం

తన కొడుకు తొలి చిత్రంలో బ్రహ్మాజీ కూడా నటించాలనుకున్నాడు. దర్శకుడు సాగర్ చంద్ర అతన్ని చందు ముద్దుకు పరిచయం చేశాడు.[2]

పాటలు

ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందించాడు.[3]

పాటపేరు గాయకుడు
"ఏదో ఏదో" స్వీకార్ అగస్తీ
"ఎదో మనసున" లిప్సిక భాష్యం
"రాకాసుడే" ప్రవీణ్ లక్కరాజు
"ఏమై పోతానే" ప్రవీణ్ లక్కరాజు
"ఎయ్ కొంటెదాన" శ్రీనివాస్ జోష్యుల

మూలాలు

  1. "With unexpected twists, O Pitta Katha is thrilling: Anil Ravipudi". The Times of India. 5 March 2020.
  2. 2.0 2.1 Rajasekhar, Paturi (19 April 2020). "I am very happy with the kind of response O Pitta Katha is receiving online: Chendu Muddu". The Times of India.
  3. "O Pitta Katha Movie Review : With funny and thrilling twists, o pitta katha is an entertaining watch". The Times of India. 6 March 2020.

ఇతర లంకెలు