పసిఫిక్ మహాసముద్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:

భూమిపై గల మహాసముద్రాలన్నిటిలోకీ '''పసిఫిక్ మహాసముద్రం''' (Pacific Ocean) అతి పెద్దది. లాటిన్ భాషలో ఈ మహాసముద్రానికి "మేర్ పసిఫికమ్" ''Mare Pacificum'' అన్న పేరు ఆపాదించినవాడు పోర్చుగీసు నావికుడు [[ఫెర్డినాండ్ మాగెల్లాన్]]. ఈ మాటకు "ప్రశాంతమైన సముద్రం" అని అర్థం.

== పేరు వెనుక చరిత్ర ==

Though the peoples of Asia and Oceania have traveled the Pacific Ocean since prehistoric times, the eastern Pacific was first sighted by Europeans in the early 16th century when Spanish explorer Vasco Núñez de Balboa crossed the Isthmus of Panama in 1513 and discovered the great "southern sea" which he named Mar del Sur (in Spanish). The ocean's current name was coined by Portuguese explorer Ferdinand Magellan during the Spanish circumnavigation of the world in 1521, as he encountered favorable winds on reaching the ocean. He called it Mar Pacífico, which in both Portuguese and Spanish means "peaceful sea".[6]
== భోగోళిక స్వరూపం ==
== భోగోళిక స్వరూపం ==
పసిఫిక్ మహాసముద్రం ఉత్తరాన [[ఆర్కిటిక్ వలయం]] నుండి దక్షిణాన [[అంటార్కిటిక్ ఖండం]] వరకు వ్యాపించి ఉంది. 169.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఈ మహాసముద్రం భూవైశల్యంలో మొత్తంలో 32 శాతాన్ని, జలభాగంలో 46 శాతాన్ని ఆక్రమించింది. ఈ మహాసముద్ర వైశాల్యం మొత్తం అన్ని ఖండాలన్నిటి సమైక్య వైశాల్యం కన్నా ఎక్కువ. భూమధ్య రేఖకు ఇరువైపులా ఉన్న ఈ మహాసముద్రాన్ని ఉత్తర పసిఫిక్ సముద్రం, దక్షిణ పసిఫిక్ సముద్రాలుగా వ్యవహరిస్తారు.

13:45, 7 నవంబరు 2020 నాటి కూర్పు

PASFIC MAHA SAMUDRAM

భూమిపై గల మహాసముద్రాలన్నిటిలోకీ పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean) అతి పెద్దది. లాటిన్ భాషలో ఈ మహాసముద్రానికి "మేర్ పసిఫికమ్" Mare Pacificum అన్న పేరు ఆపాదించినవాడు పోర్చుగీసు నావికుడు ఫెర్డినాండ్ మాగెల్లాన్. ఈ మాటకు "ప్రశాంతమైన సముద్రం" అని అర్థం.

పేరు వెనుక చరిత్ర

Though the peoples of Asia and Oceania have traveled the Pacific Ocean since prehistoric times, the eastern Pacific was first sighted by Europeans in the early 16th century when Spanish explorer Vasco Núñez de Balboa crossed the Isthmus of Panama in 1513 and discovered the great "southern sea" which he named Mar del Sur (in Spanish). The ocean's current name was coined by Portuguese explorer Ferdinand Magellan during the Spanish circumnavigation of the world in 1521, as he encountered favorable winds on reaching the ocean. He called it Mar Pacífico, which in both Portuguese and Spanish means "peaceful sea".[6]

భోగోళిక స్వరూపం

పసిఫిక్ మహాసముద్రం ఉత్తరాన ఆర్కిటిక్ వలయం నుండి దక్షిణాన అంటార్కిటిక్ ఖండం వరకు వ్యాపించి ఉంది. 169.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఈ మహాసముద్రం భూవైశల్యంలో మొత్తంలో 32 శాతాన్ని, జలభాగంలో 46 శాతాన్ని ఆక్రమించింది. ఈ మహాసముద్ర వైశాల్యం మొత్తం అన్ని ఖండాలన్నిటి సమైక్య వైశాల్యం కన్నా ఎక్కువ. భూమధ్య రేఖకు ఇరువైపులా ఉన్న ఈ మహాసముద్రాన్ని ఉత్తర పసిఫిక్ సముద్రం, దక్షిణ పసిఫిక్ సముద్రాలుగా వ్యవహరిస్తారు. వాయువ్య పసిఫిక్ లో గల మరియానా అగడ్త భూమిపై అత్యంత లోతైన ప్రదేశం. ఈ ప్రదేశంయొక్క లోతు 10,911 మీటర్లు.భూమి పై ఉన్న అనీ అగ్ని పర్వతాలలోకీ అత్యంత చురుకైనవిగా పేరు బడ్డ అగ్నిపర్వతాలు పసిఫిక్ లోనే ఉన్నాయి. ఈ పర్వతాలు ఉన్న ప్రాంతానికి అగ్ని వలయమని పేరు. పసిఫిక్ ఉపరితల జలాలు సాధారణంగా ఉత్తరార్ధ గోళంలో సవ్యదిశలోనూ, దక్షిణార్ధ గోళంలో అపసవ్య దిశలోనూ ప్రవహిస్తాయి.

చరిత్ర

ఓర్తెలియుస్ చే 1589లో తయారుచేయబడిన పటం. పసిఫిక్ మహాసముద్రాన్ని సూచించిన తొలి పటం బహుశా ఇదే కావచ్చు.

చరిత్రకు అందని రోజుల్లో ప్రముఖమైన మానవ వలసలు పసిఫిక్ ప్రాంతంలో జరిగాయి. వీటిలో ముఖ్యమైనవి ఆస్ట్రోనేషియన్లు, పొలినేషియన్ల వలసలు. వీరు ఆసియా ఖండం నుండి తాహితి ద్వీపానికి, అక్కడ నుండి హవాయి, న్యూజిలాండ్ కు, ఆ తరువాత చాలా కాలానికి ఈస్టర్ ద్వీపానికి వలస వెళ్ళారు.

యూరోపియన్లు ఈ సముద్రాన్ని తొలిసారి 16వ శతాబ్దంలో వీక్షించారు. తొలిగా స్పెయిన్ నావికుడు వాస్కో న్యూనెజ్ డి బాల్బొవా 1513 లోనూ, ఆపై తన భూప్రదక్షిణంలో మాగెల్లాన్ (1519-1522) ఈ సముద్రంపై ప్రయాణించారు.