కందం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 28: | పంక్తి 28: | ||
:ఘాతన్ భాగ్యోపేతన్ |
:ఘాతన్ భాగ్యోపేతన్ |
||
:సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్ |
:సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్ |
||
పై పద్యానికి గణములు లెక్కిస్తే |
|||
[[ భ గణము]] [[ భ గణము]] [[ భ గణము]] |
|||
[[గగ గణము]] [[గగ గణము]] [[జ గణము]] [[నల]][[స గణము]] |
|||
[[గగ గణము]] [[గగ గణము]] [[గగ గణము] |
|||
[[గగ గణము]] [[స గణము]] [[నల గణము]] [[స గణము]] [[గగ గణము]] |
|||
భ గణము = UII { గురువు, లఘువు, లఘువు } |
|||
గగ గణము = UU { గురువు, గురువు } |
|||
జ గణము = IUI {లఘువు,గురువు, లఘువు } |
|||
నల గణము = IIII {లఘువు, లఘువు, లఘువు, లఘువు } |
|||
స గణము = IIU {లఘువు, లఘువు, గురువు} |
|||
[[వర్గం:పద్యము]] |
[[వర్గం:పద్యము]] |
06:33, 30 మే 2008 నాటి కూర్పు
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
కందం
తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు. ఈ పద్యపు లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది. సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే.
ఉదాహరణ 1
- నడువకుమీ తెరువొక్కట
- గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్
- ముడువకుమీ పరధనముల
- నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!
లక్షణములు
- పాదాలు: 4
- కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. గగ, భ, జ, స, నల ఇవీ ఆ గణాలు
- 1,3 పాదాలలో గణాల సంఖ్య = 3
- 2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
- 1,3 పాదాలలో 1,3 గణాలు జ గణం కారాదు
- 2,4 పాదాలలో 2,4 గణాలు జ గణం కారాదు
- 2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) జ కాని, నల కానీ అయి ఉండాలి
- 2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం గగ లేదా స అయి ఉండాలి
- పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి
- యతి
- 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి
- ప్రాస
- ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు
ఉదాహరణ 2
- భూతలనాథుడు రాముడు
- ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం
- ఘాతన్ భాగ్యోపేతన్
- సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్
పై పద్యానికి గణములు లెక్కిస్తే
భ గణము భ గణము భ గణము గగ గణము గగ గణము జ గణము నలస గణము గగ గణము గగ గణము [[గగ గణము] గగ గణము స గణము నల గణము స గణము గగ గణము
భ గణము = UII { గురువు, లఘువు, లఘువు } గగ గణము = UU { గురువు, గురువు } జ గణము = IUI {లఘువు,గురువు, లఘువు } నల గణము = IIII {లఘువు, లఘువు, లఘువు, లఘువు } స గణము = IIU {లఘువు, లఘువు, గురువు}