వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 24: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
K.Venkataramana (చర్చ | రచనలు) చి K.Venkataramana, పేజీ వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 24 ను వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 24 కు తరలించారు: మొదటి పేజీలో ప్రచురణ కొరకు అనువైన శీర్షిక |
(తేడా లేదు)
|
01:16, 19 నవంబరు 2020 నాటి కూర్పు
- 1859 : ఛార్లెస్ డార్విన్ తన "ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్" ను ప్రచురించాడు.
- 1880 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య జననం (మ.1959).
- 1924 : తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకుడు తాతినేని ప్రకాశరావు జననం (మ.1992).
- 1952 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు బ్రిజేష్ పటేల్ జననం.
- 1953 : ఆంధ్ర విశ్వకళా పరిషత్, హిందీ విభాగములో ఆచార్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ జననం.
- 1955 : ఇంగ్లాండుకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఇయాన్ బోథం జననం.
- 1961 : భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి అరుంధతీ రాయ్ జననం.