వికీపీడియా:మీకు తెలుసా? భండారము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
K.Venkataramana (చర్చ | రచనలు) వికీపీడియా:మీకు తెలుసా? భండారము/పాత విశేషాలు 12 పుట లోకి పాత వాక్యాలు తరలింపు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 18: | పంక్తి 18: | ||
=2020 సంవత్సరం లోని వాక్యాలు= |
=2020 సంవత్సరం లోని వాక్యాలు= |
||
==01 వ వారం== |
|||
* ... బుద్ధుడు 200 సంవత్సరాల క్రితం జ్ఞానోదయానికి చేరుకున్న ప్రదేశంలో '''[[వజ్రాసన, బుద్ధగయ|వజ్రాసన]] '''స్థాపించబడినదనీ! |
|||
* ... గంభీరావుపేట లోని '''[[సీతారామ దేవాలయం (గంభీరావుపేట్)|సీతారామ దేవాలయం]]''' లో అఖండ జ్యోతి నిరంతరాయంగా వెలుగుతూ ఉంటుందనీ! |
|||
* ... మహాభారతం ఆధారంగా జరాసంధుడు, శిశుపాలుడు '''[[చేది రాజ్యం|చేది రాజ్యాన్ని]]''' పరిపాలించారనీ! |
|||
* ... '''[[కళింగ(చారిత్రక భూభాగం)|కళింగ ప్రాంతం]] '''మహానది, గోదావరి నదుల మధ్య తూర్పు తీర ప్రాంతమనీ! |
|||
* ... అయోధ్యరాజు దశరధుడు ముగ్గురు రాణులలో ఒకరైన కైకేయి '''[[కేకయ|కేకయరాజ్యానికి]]''' యువరాణి అనీ! |
|||
==02 వ వారం== |
|||
* ...శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవుల ఆవిర్భావానికి దారితీసిన పరిణామ ప్రక్రియ '''[[మానవ పరిణామం]]''' అనీ! |
|||
* ...కురురాజు పాండురాజు రెండవభార్య మాద్రి '''[[మద్రరాజ్యం|మద్రరాజ్యానికి]]''' చెందినదనీ! |
|||
* ... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పద్నాలుగో గవర్నర్ '''[[ఐ.జి. పటేల్]] '''అనీ! |
|||
* ...ఏడిస్ ఈజిైప్టె అనే జాతి దోమకాటు వల్ల మానవులకు '''[[డెంగ్యూ జ్వరం]]''' వస్తుందనీ! |
|||
==03 వ వారం== |
|||
* ...'''[[సింధు రాజ్యం|సింధు రాజ్యాన్ని]]''' శిబి కుమారులలో ఒకరైన వృషదర్భ స్థాపించాడని విశ్వసిస్తారనీ! |
|||
* ... ఆధునిక మానవుల కంటే ముందు ఉద్భవించిన హోమో రకాలన్నిటినీ కలిపి '''[[పురాతన మానవులు|పురాతన మానవులని]]''' అంటారనీ! |
|||
* ... '''[[వంగరాజ్యం]]''' భారత ఉపఖండంలోని గంగా డెల్టాలో ఒక పురాతన రాజ్యమనీ! |
|||
* ... చాళుక్య రాజవంశం మొదటి సార్వభౌమ పాలకుడు '''[[మొదటి పులకేశి]]''' అనీ! |
|||
==04 వ వారం== |
|||
* భూవైజ్ఞానిక కాలమానంలో ప్రస్తుత ఇపోక్ ఐన [[హోలోసీన్]] లోని ప్రస్తుత భాగాన్ని మేఘాలయ రాష్ట్రం పేరున ''మేఘాలయన్'' అంటారనీ, దానికొక కారణం కూడా ఉందనీ.. |
|||
* [[పిల్ట్‌డౌన్ మనిషి]] పేరుతో ఒక మనిషి పుర్రెకు చింపాంజీ దవడను చేర్చి ఇంగ్లాండులో ఒక పురాజీవ మోసం చెయ్యబోయారనీ, ఆధునిక మాంవుడు ఇంగ్లీషు వాడేనని నమ్మింప జూసారనీ.. |
|||
==05 వ వారం== |
|||
* ... పురాతనకాలంలో''' [[పౌండ్రవర్ధన]] ''' ఉత్తర బెంగాలు ప్రాంతంలో ఉండేదనీ! |
|||
* ...పశ్చిమ భారతదేశంలో యదువంశ రాజులు పాలించిన రాజ్యాలలో '''[[హయహయ రాజ్యం]] '''ఒకటనీ! |
|||
* ...'''[[చంద్రవంక నది]]''' ఒడ్డున పలనాటి బ్రహ్మనాయుడు ఒక గ్రామాన్ని నిర్మించాడనీ! |
|||
* ...మరాఠా పేష్వా మొదటి బాజీరావు రెండవ భార్య '''[[మస్తాని]]''' అనీ! |
|||
==06 వ వారం== |
|||
* ...కేరళ ట్రావెన్కోర్ పాలించిన రాజులు స్త్రీల రొమ్ములపై పన్ను విధించేవారనీ. ఈ విధానాన్ని '''[[నంగేలి]]''' వ్యతిరేకించిందనీ! |
|||
* ...గుజరాత్ లోని భావ్‌నగర్ సమీపంలోని సముద్రం లోపల '''[[నిష్కలంక్ మహాదేవ్ ఆలయం]]''' ఉన్నదనీ! |
|||
* ... భారత పార్లమెంటు 2019 అక్టోబర్ 31 '''[[లడఖ్]]''' కేంద్ర పరిపాలనా ప్రాంతంగా ప్రకటించిందనీ! |
|||
* ...'''[[GAFAM]]''' సంస్థలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాలంపై ప్రభావం చూపుతాయనీ! |
|||
==07 వ వారం== |
|||
* ... షాద్ పేరుతో అద్భుతమైన ఉర్దూ కవిత్వాన్ని రాసిన కవి '''[[కాళోజీ రామేశ్వరరావు]]''' అనీ! |
|||
* ... తెలుగు సాహిత్యంలో 'రెక్కలు' అను నూతన కవితా ప్రక్రియను ప్రారంభించి రచయిత '''[[ఎం. కె. సుగంబాబు]]''' అనీ! |
|||
* ... సాధారణంగా '''[[టెర్రాఫార్మింగ్]]''' చేసేందుకు అనువైన గ్రహంగా అంగారకుడిని పరిగణిస్తూంటారనీ! |
|||
* ... అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తవాంగ్, వెస్ట్ కామెంగ్ జిల్లాల మధ్య '''[[సెలా కనుమ]]''' ఉన్నదనీ! |
|||
==08 వ వారం== |
|||
* ...'''[[మున్నార్]]''' ను "దక్షిణ భారత కాశ్మీర్" అని కూడా పిలుస్తారనీ! |
|||
* ...'''[[మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన]]''' ఐక్యరాజ్యసమితి ఆమోదించిన చారిత్రాత్మక పత్రం అనీ! |
|||
* ...జీవానికి మద్దతు ఇచ్చేలా గ్రహ వాతావరణం సామర్థ్యాన్ని పెంచే ప్లానెటరీ ఇంజనీరింగ్ ప్రక్రియ '''[[టెర్రాఫార్మింగ్]]''' అనీ! |
|||
==09 వ వారం== |
|||
[[దస్త్రం:IAF Tejas full size (32941198511).jpg|right|100px|]] |
|||
* .... డెల్టా వింగ్ కలిగిన ఏక ఇంజను '''[[తేజస్ (యుద్ధ విమానం)|తేజస్]]''', మల్టీరోల్ లైట్ కాంబాట్ యుద్ధ విమానమనీ! |
|||
* ...సహజ వాతావరణంలో కలుషితాలను ప్రవేశపెట్టినప్పుడు '''[[నీటి కాలుష్యం]]''' ఏర్పడుతుందనీ! |
|||
* ...'''[[మున్నార్]]''' ను "దక్షిణ భారత కాశ్మీర్" అని కూడా పిలుస్తారనీ! |
|||
* ...'''[[శ్రీ మాండవ్య నారాయణస్వామి ఆలయం|శ్రీ మాండవ్య నారాయణస్వామి దేవాలయం]]''' 'దక్షిణ బదరీ' గా అత్యంత ప్రాశస్త్యం పొందిందనీ! |
|||
==10 వ వారం== |
|||
[[దస్త్రం:Kadri Kambala.jpg|right|100px]] |
|||
* ... కర్ణాటక రాష్ట్రంలో జరిగే వార్షిక ఎద్దుల పోటీ '''[[కంబళ]]''' అనీ! |
|||
* ...'''[[కోట హరినారాయణ]]''' తేజస్ యుద్ధ విమానం తయారీ ప్రాజెక్టుకు డైరెక్టరనీ! |
|||
* ...ఐరోపాలో 6 వ అత్యంత జనసాంద్రత కలిగిన దేశం '''[[బెల్జియం]]''' అనీ! |
|||
* ...భారతదేశంలో కుమార సుబ్రమణ్యేశ్వర స్వామి వారి విగ్రహములు రెండుచోట్ల మాత్రమే వుంటే అందులో మొదటిది దక్షిణ దేశములో 'ఫలణి'లోను రెండవది '''[[గోలింగేశ్వర స్వామి ఆలయం]]''' లో ఉందనీ! |
|||
==11 వ వారం== |
|||
[[దస్త్రం:JWST spacecraft model 2.png|right|80px|]] |
|||
* ...అంతరిక్షంలో ఉండి పనిచేసే టెలిస్కోపు '''[[జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్]]''' అనీ!(చిత్రంలో) |
|||
* ...'''[[శబ్ద కాలుష్యం]]''' వలన హృదయ సంబంధ రుగ్మతలు, రక్తపోటు, అధిక ఒత్తిడి స్థాయిలు, టిన్నిటస్, వినికిడి లోపం, నిద్రలేమి కలుగుతాయి. |
|||
* ...మధ్య అమెరికా లోని అతి పెద్ద మంచినీటి సరస్సు '''[[నికరాగువా సరస్సు]] '''అనీ! |
|||
* ...[[జాతీయ భద్రతా దినోత్సవం|జాతీయ భద్రతా దినోత్సవాన్ని]] మార్చి 4న జరుపుతారనీ! |
|||
* ...శిబి చక్రవర్తి మోక్షం పొందే ప్రదేశంలో వెలసినది '''[[కపోతేశ్వరస్వామి దేవాలయం (చేజర్ల)|కపోతేశ్వరస్వామి దేవాలయం]]''' అనీ! |
|||
==12 వ వారం== |
|||
[[దస్త్రం:Serengeti sunset-1001.jpg|80px|right|]] |
|||
* ...ఏటా ఒకే కాలంలో జరిగే వైల్డెబీస్ట్ల వలస '''[[సెరెంగెటి]]'''లో పెద్ద ఆకర్షణ అనీ! |
|||
* ...రోమన్లు '''[[భూ సర్వే]]'''ను ఒక వృత్తిగా గుర్తించారనీ! |
|||
* ...ఒగ్గుకథల ‘సూపర్‌స్టార్' బిరుదాంకితురాలు '''[[మల్లారి జమ్మ]]''' అనీ! |
|||
* ...సామాజిక సేవలకు గాను గూగుల్ ఇంపాక్ట్ చాలెంజ్ అవార్డును గెలుచుకున్న మహిళ '''[[పూసపాటి సంచయిత గజపతిరాజు]]''' అనీ! |
|||
* ...'''[[ప్రధానాహారం]]''' ప్రాంతానికి, ప్రాంతానికి మారుతూ ఉంటుందనీ! |
|||
==13 వ వారం== |
|||
* ...'''[[శబ్ద కాలుష్యం]]''' కేవలం చిరాకు తెప్పించడం మాత్రమే కాదు, తీవ్రమైన మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుందనీ! |
|||
* ... భారత రిజర్వు బ్యాంకు తన కస్టమర్ల, డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా '''[[యెస్ బ్యాంకు|యస్ బ్యాంక్]]''' బోర్డును నిలిపివేసిందనీ! |
|||
* ...వినికిడి సంరక్షణకు తగిన సమాచారం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం '''[[ప్రపంచ వినికిడి దినోత్సవం]]''' జరుపుకుంటారనీ! |
|||
* ...'''[[అత్రి మహర్షి]]''' గౌరవార్థం ఋగ్వేదంలోని ఐదవ మండలంను అత్రి మండలం అని పిలుస్తారనీ! |
|||
==14 వ వారం== |
|||
[[దస్త్రం:SARS-CoV-2 without background.png|right|80px|]] |
|||
* ... శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే '''[[కరోనా వైరస్]]''' ను 1960లో తొలిసారిగా కనుగొన్నారనీ! |
|||
* ...'''[[చౌరి చౌరా]]''' సంఘటన ఫలితంగా గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమాన్ని 1922 ఫిబ్రవరి 12 న నిలిపేశారనీ! |
|||
* ... నండూరి రామమోహనరావు తెలుగులో గ్రంథస్తం చేసిన ఖగోళ శాస్త్ర విశేషాల సంపుటి '''[[విశ్వరూపం (పుస్తకం)|విశ్వరూపం]]''' అనీ! |
|||
* ... '''[[కానరీ దీవులు|కానరీ ద్వీపాలు]]''' స్పెయిన్ దక్షిణప్రాంత స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతం అనీ! |
|||
==15 వ వారం== |
|||
[[దస్త్రం:Ronald Ross.jpg|right|80px|]] |
|||
* ... మలేరియా పారసైట్ జీవితచక్రానికి చెందిన పరిశోధనకు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త '''[[రోనాల్డ్ రాస్]]'''అనీ.(చిత్రంలో) |
|||
* ...ఆంధ్రజాలరి గా సుపరిచితమైన నృత్య కళాకారుడు '''[[డి. వై. సంపత్ కుమార్]] '''అనీ. |
|||
* ... ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ విభాగం స్థాపించినది '''[[కూర్మా వేణు గోపాలస్వామి]]''' అనీ. |
|||
* ...ఒక కళాకారుడు త్రిపాత్రాభినయంతో నటించిన మొదటి హిందీ చిత్రం '''[[మధుమతి]]''' అనీ. |
|||
==16 వ వారం== |
|||
[[దస్త్రం:Colonel Harland Sanders in character.jpg|right|80px|]] |
|||
* ... ఫాస్ట్ ఫుడ్ చికెన్ రెస్టారెంట్ల శ్రేణి [[కెఎఫ్సీ]] వ్యవస్థాకుడు [[కల్నల్ సాండర్స్]] అనీ!(చిత్రంలో) |
|||
* ... కరోనావైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు '''[[లీ వెన్లియాంగ్]]''' అనీ! |
|||
* ... ఆది శంకరాచార్యుడు 8 వ శతాబ్దంలో వ్రాసిన గ్రంథం '''[[వివేకచూడామణి]]''' అనీ! |
|||
* ... చీకటిలో ఫోటోలు తీయడానికి '''[[పరారుణ వికిరణాలు]]''' ఉపయోగిస్తారనీ! |
|||
==17 వ వారం== |
|||
[[దస్త్రం:Ignaz Semmelweis 1860.jpg|70px|right]] |
|||
* ...చేతులు కడుక్కోవడం వల్ల కలిగే వైద్య ప్రయోజనాలను కనుగొన్న మొట్టమొదటి వ్యక్తి '''[[ఇగ్నాజ్ సెమ్మెల్‌వెయిస్]]''' అనీ! |
|||
* ... కాశ్మీరును కాపాడిన 19 యేండ్ల యువకుడు''' [[మఖ్బూల్ షేర్వాణీ]]''' అనీ! |
|||
* ...కంప్యూటరులో కట్, కాపీ, పేస్ట్ లాంటి కమాండ్లును రూపొందించిన శాస్త్రవేత్త '''[[లారీ టెస్లర్]]''' అనీ! |
|||
* ...ఆకాశంలో వలస పక్షుల గుంపు వాటి ప్రవాహ ఘర్షణను తగ్గించుకోవడానికి '''[[V నిర్మాణం|V ఆకారంలో]]''' ఎగురుతాయనీ! |
|||
==18 వ వారం== |
|||
[[దస్త్రం:Dr. Vandana Shiva DS.jpg|right|70px|]] |
|||
* ...భారతదేశ పర్యావరణ ఉద్యమకారిణి, ప్రపంచీకరణ వ్యతిరేక రచయిత్రి '''[[వందన శివ]]''' అనీ! (చిత్రంలో) |
|||
* ...భారతదేశపు తొట్టతొలి రాష్ట్ర స్థాయి గ్రంథాలయ సంఘం, '''[[ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం]]''' అనీ! |
|||
* ...గోవా విముక్తికై ప్రాణాలర్పించిన ఆధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు '''[[సూరి సీతారాం]]''' అనీ! |
|||
* ...సింగిల్-వైర్ టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త '''[[సామ్యూల్ F. B. మోర్స్]]''' అనీ! |
|||
==19 వ వారం== |
|||
[[దస్త్రం:Skylab (SL-4).jpg|right|80px|]] |
|||
* ...'''[[స్కైలాబ్]]''' అనే ఉపగ్రహం కాలం చెల్లి, నియంత్రణ కోల్పోయి గతి తప్పడం వలన భూమిపై 1979 జూలై 11న పడిపోయిందనీ! |
|||
* ...భారత్-చైనా యుద్ధంలో ఒక్కడే 72 గంటలపాటు చైనా సేనలను నిలువరించి 150 మంది సైనికులను మట్టుబెట్టిన వీర జవాను '''[[జశ్వంత్‌సింగ్ రావత్]]''' అనీ! |
|||
* ... తెలంగాణ రాబిన్‌హుడ్ గా సుపరిచితుడు '''[[పండుగ సాయన్న]]''' అనీ! |
|||
* ...భారత స్వాతంత్ర్య సమరయోధుడు '''[[కారుకొండ సుబ్బారెడ్డి]]'''ని బ్రిటిష్ వారు బుట్టాయగూడెంలో ఉరి తీసారనీ! |
|||
==20 వ వారం== |
|||
* ... '''[[మీనల్ దఖావే భోసలే]]''' బిడ్డకు జన్మనివ్వటానికి కేవలం కొద్ది గంటల ముందు, దేశీయంగా '''''కరోనావైరస్ టెస్టింగ్ కిట్''''' ను రూపొందించిందనీ! |
|||
* ... భారతదేశంలో సరస్వతీ నది ఉనికిని కనుగొన్న పురాతత్వ శాస్త్రవేత్త '''[[విష్ణు శ్రీధర్ వాకణ్కర్]]''' అనీ! |
|||
* ... '''[[బ్రోమిన్|ఆర్గానోబ్రోమైడ్]]''' సమ్మేళనాలను అగ్ని నిరోధకంగా ఉపయోగపడతాయనీ! |
|||
* ... ఉత్తర కొరియా అధ్యక్షుడు '''[[కిమ్ జంగ్ ఉన్]]''' ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురి చేసే రీతిలో తన టేబుల్‌పైనే న్యూక్లియర్ వెపన్ బటన్ ఉంచుతాడనీ! |
|||
==21 వ వారం== |
|||
[[దస్త్రం:Haridwar Ganga 6.JPG|right|80px|]] |
|||
* ...భారతదేశంలో '''[[హరిద్వార్ జిల్లా|హరిద్వార్]]''' చాలా ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రం అనీ! |
|||
* ...టామ్ అండ్ జెర్రీ వంటి సిరీస్‌లకు దర్శకత్వం వహించినవాడు '''[[జీన్ డీచ్]]''' అనీ! |
|||
* ...భారతదేశంలో [[భారతదేశంపై 2020 కరోనావైరస్ మహమ్మారి ఆర్థిక ప్రభావం|2019–20 కరోనావైరస్ మహమ్మారి వల్ల ఆర్థిక ప్రభావం]] చాలా తీవ్రంగా ఉందనీ! |
|||
* ...అర్జునుడి నలుగురు భార్యలలో రెండవది '''[[ఉలూపి]] '''అనీ! |
|||
==22 వ వారం== |
|||
[[దస్త్రం:Earth Day Flag.png|right|80px]] |
|||
* ...1970 లో మొదటి '''[[ధరిత్రి దినోత్సవం]]''' జరుపుకున్నామనీ! |
|||
* ...ఆధునిక యుగంలో వీరరస ప్రధాన కవిగా [[రామ్‌ధారీ సింగ్ దినకర్]] గుర్తింపు పొందారనీ! |
|||
* ...పర్వతం మీదనే '''[[ఒలింపయనులు|ముఖ్యమైన పన్నెండు మంది దేవతలు]]''' నివాసమున్నారని గ్రీకులు నమ్మేవారనీ! |
|||
* ...మే నెల చివరలో తమిళనాడు పర్యాటక అభివృద్ధి బోర్డు '''[[ఏలగిరి|ఏలగిరి వేసవి ఉత్సవం]]''' నిర్వహిస్తుందనీ! |
|||
==23 వ వారం== |
|||
* ... హిందూ మహాసముద్రం లోని ఒక ద్వీపం '''[[డియెగో గార్సియా]]''' అనీ! |
|||
* ... గ్రీకు దేవాధిపతి '''[[జూస్]]''' ని హిందువుల ఇంద్రుడితో పోల్సవచ్చుననీ! |
|||
* ... '''[[జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం|జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయమునకు]]''' 2017 లో "విజిటర్స్ అవార్డు" లభించిందనీ! |
|||
* ... 2018 మార్చి 9 న భారత సుప్రీంకోర్టు కఠినమైన మార్గదర్శకాల ప్రకారం '''[[కారుణ్య మరణం]]''' భారతదేశంలో చట్టబద్ధమైనదనీ! |
|||
==24 వ వారం== |
|||
* ...3000 కి పైగా మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన ఘనత సాధించిన వైద్యుడు''' [[సర్వేశ్వర్ సహారియా]]''' అనీ! |
|||
* ...సర్వర్ క్లస్టర్ లలోని కంటైనర్స్ ని నియంత్రించేదుకు '''[[క్యూబెర్నెట్స్]]''' వాడతారనీ! |
|||
* ...భారతదేశంలో సర్వేయింగు, మ్యాపింగు చేసే బాధ్యతలున్న కేంద్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ ఏజెన్సీ''' [[సర్వే ఆఫ్ ఇండియా]]''' అనీ! |
|||
* ...'''[[ప్రపంచ నవ్వుల దినోత్సవం]]''' మొదటిసారిగా 1998 జనవరి 10న భారతదేశంలోని ముంబైలో ప్రారంభమైందనీ! |
|||
==25 వ వారం== |
|||
* ...ఆంధ్రుల చరిత్రలో శాతవాహనుల కాలానికి సంబంధించిన నవల '''[[హిమబిందు]] '''అనీ! |
|||
* ...1949 లో '''[[విజయనగరం జమీందారీ]]''' జమీందారీ ఇండియన్ యూనియన్‌లో చేరిందనీ! |
|||
* ... '''[[అమర రాజా గ్రూప్|అమరరాజా గ్రూప్]]''' ఆటోమోటివ్ బ్యాటరీ బ్రాండ్ అమరోన్ తయారీలో గుర్తింపు పొందిందనీ! |
|||
* ...'''[[డీహైడ్రేషన్]]''' ఎక్కువ కావడం వల్ల మరణం సంభవించవచ్చనీ! |
|||
==26 వ వారం== |
|||
[[దస్త్రం:Styrene-from-xtal-2001-3D-balls.png|80px|right|]] |
|||
* ...ఆహారం నిల్వఉండే పాత్రలు, కార్పెట్ బ్యాకింగ్ కు వాడే ప్లాస్టిక్, రబ్బర్ లను తయారుచేసేందుకు '''[[స్టైరీన్|స్టైరీన్]]''' అవసరమనీ! |
|||
* ...1998 ఆటా నాటక పోటీలలో ప్రథమ బహుమతి పొందిన దృశ్యకావ్యం''' [[పడమటి గాలి (నాటకం)|పడమటి గాలి]]''' అనీ! |
|||
* ...1793 నుండి 1798 వరకు సిలోన్ ద్వీపం '''[[మద్రాసు ప్రెసిడెన్సీ]]'''లో భాగంగా ఉండేదనీ! |
|||
* ... '''[[క్రిప్స్ రాయబారం]]''' రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల సహకారాన్ని పొందడానికి బ్రిటిషుప్రభుత్వం చేసిన విఫల ప్రయత్నమనీ! |
|||
==27 వ వారం== |
|||
* ...పోలియోకు నోటి ద్వారా వేసే టీకాను కనుగొన్న [[ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్]], దాని ధరను తక్కువగా ఉంచేందుకు గాను, తన టీకాకు పేటెంటు తీసుకోలేదనీ! |
|||
* ... ఏదైనా సూక్ష్మక్రిములను 30 సెకన్లలోపు నాశనం చేసే క్రిమి సంహారక రసాయన ద్రావణం '''[[శానిటైజర్]]''' అనీ! |
|||
* ...విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమలో '''[[విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాదం|గ్యాస్ లీక్ ప్రమాదం]]''' వల్ల సమీప గ్రామాలు ప్రభావితమైనాయనీ! |
|||
* ... 1909 లో మోర్లే-మింటో సంస్కరణలకు '''[[సురేంద్రనాథ్ బెనర్జీ]]''' మద్దతు ఇచ్చాడానీ! |
|||
* ... ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలకు నేరుగా డబ్బులు చేరవేసి వారి కొనుగోలు శక్తిని పెంచడం '''[[హెలికాప్టర్ మనీ|హెలీకాప్టర్ మనీ]]''' వెనుకున్న ముఖ్య ఉద్దేశమనీ! |
|||
==28 వ వారం== |
|||
[[దస్త్రం:JNTata.jpg|right|80px|]] |
|||
* ... '''[[జమ్షెడ్జీ టాటా]]''' ను "భారతీయ పరిశ్రమ పితామహుడు" గా భావిస్తారనీ! |
|||
* ... పూర్వపు సంస్థానాల పాలకులకు, వారి కుటుంబాలకూ చేసిన చెల్లింపే '''[[ప్రీవీ పర్సు]]''' అనీ! |
|||
* ... '''[[స్వామి చిన్మయనంద సరస్వతి|చిన్మయానంద]]''' 1964 లో విశ్వ హిందూ పరిషత్ సహాయ స్థాపకుడనీ! |
|||
* ... ఆంధ్రాతాన్ సేన్ బిరుదాంకితుడైన రంగస్థల కళాకారుడు '''[[డి.వి. సుబ్బారావు (సీనియర్)|డి.వి. సుబ్బారావు]]''' అనీ! |
|||
==29 వ వారం== |
|||
* ... '''[[వేబ్యాక్ మెషీన్]]''' అనేది వరల్డ్ వైడ్ వెబ్ ను ఆర్కైవు చేసే భాండాగారం అనీ! |
|||
* ... '''[[ఓజోన్ పొర]]''' సూర్యుని యొక్క అతినీలలోహిత వికిరణాన్ని గ్రహిస్తుందనీ! |
|||
* ... నర్మదా నది '''[[సాత్పురా పర్వత శ్రేణి|సాత్పురా శ్రేణికి]]''' ఈశాన్య చివర ఉన్న అమర్ కంటక్ వద్ద ఉద్భవించిందనీ! |
|||
* ... పంటపొలాలపై '''[[మిడుతల దాడి|మిడుతల దండు విరుచుకుపడటం]]'''తో మే నెల 2020 లో పాకిస్తాన్లో జాతీయ ఎమర్జెన్సీని విధించిందనీ! |
|||
==30 వ వారం== |
|||
* ... జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన ఉర్దూ కవులలో '''[[అఖ్లాక్ ముహమ్మద్ ఖాన్]]''' నాల్గవ వాడనీ! |
|||
* ... అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త క్లారెన్స్ మెల్విన్ జెనర్ గౌరవార్థం '''[[జెనర్ ప్రైజ్]]''' స్థాపించారనీ! |
|||
* ... తెలుగు మాట్లాడే వైదిక బ్రాహ్మణులలో '''[[ములుకనాడు బ్రాహ్మణులు]]''' ఒక ఉప సమూహం అనీ! |
|||
* ... ప్రేమ్‌చంద్ తరువాత హిందీ కల్పనా సాహిత్యంలో ప్రధాన కథకుడు '''[[అమర్ కాంత్]] '''అనీ! |
|||
==31 వ వారం== |
|||
* ... '''[[ఏడిదము సత్యవతి]]''' ఆత్మకథ రాసుకున్న తొలి తెలుగుమహిళ అనీ! |
|||
* ... '''[[డోక్లమ్|డోక్లాం]]''' ప్రాంతంలో చైనా రహదారిని నిర్మించడాన్ని భూటాన్ తీవ్రంగా వ్యతిరేకించిందనీ! |
|||
* ... 1896 లో న్యాపతి సుబ్బారావు పంతులు నిర్వహించిన పోటీలో బహుమతి పొందిన నవల '''[[హేమలత (నవల)]]''' అనీ! |
|||
* ... '''[[వేపా రామేశం]]''' 1920 నుంచి 1935 దాకా మదరాసు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడనీ! |
|||
==32 వ వారం== |
|||
[[దస్త్రం:Feroze Gandhi before 1950s.jpg|80px|right]] |
|||
* ...''' [[ఫిరోజ్ గాంధీ]]''' తన మామ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలు చేసాడనీ!(చిత్రంలో) |
|||
* ... '''[[థేరవాదం]]''' బౌద్ధమతంలో అతి పురాతమైన శాఖల్లో ఒకటనీ! |
|||
* ... "పండిత", "సరస్వతి" బిరుదులు పొందిన మొదటి మహిళ, భారతీయ సంఘసంస్కర్త '''[[పండిత రమాబాయి]]''' అనీ! |
|||
* ... తెలుగు సినిమా నటి '''[[సంధ్య (నటి)|వేదవల్లి]]''' కుమార్తె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలిత అనీ! |
|||
==33 వ వారం== |
|||
* ... భారత క్రికెట్ క్రీడాకారుడు దళిత కులానికి చెందినవాడు అయినందున '''[[పాల్వంకర్ బాలూ]]''' కులవివక్షను ఎదుర్కొన్నాడనీ! |
|||
* ... 20 సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉండి నివసించేందుకు కనీసం ఒక పూరిల్లునూ సంపాదించుకోని నిస్వార్థ రాజకీయనాయకుడు '''[[పాటూరు రామయ్య]] '''అనీ! |
|||
* ...రెండో యాదగిరిగుట్టగా పేరు సంపాదించుకున్న దేవాలయం '''[[వెల్చల్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం]]''' అనీ! |
|||
* ...'''[[కొర్రమట్ట]]''' ను తెలంగాణ రాష్ట్ర చేపగా ఎంచుకున్నారనీ! |
|||
==34 వ వారం== |
|||
* ...'''[[కాళ్ళకూరి సదాశివరావు]]''' జానపద చిత్ర నిర్మాణం ప్రారంభించిన మొదటి వ్యక్తి అనీ! |
|||
* ... '''[[జీనో]]''' సోక్రటిస్ పూర్వ కాలానికి చెందిన ఒక ప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త అనీ! |
|||
* ... కాగితం గుజ్జును వాడి విత్తనాలను మొలకెత్తించేందుకు '''[[మొలకెత్తే కాగితం]]''' వాడుతారనీ! |
|||
* ... '''[[గట్టెం వెంకటేష్]] '''న్యూయార్క్ నగరంలో ఉన్న ‘ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్’ని టూత్ పిక్ పై చెక్కి రికార్డు సృష్టించాడనీ! |
|||
==35 వ వారం== |
|||
==36 వ వారం== |
|||
* ... మధుమేహం తగ్గించే '''[[కాస్టస్ ఇగ్నెయస్|ఇన్సులిన్ మొక్క]]''' ఆకులు రోజుకి ఒక్కటి తింటే చాలనీ! |
|||
* ...'''[[చెయ్యడం ద్వారా నేర్చుకోవడం]]''' వల్ల విద్యార్థికి విమర్శనాత్మక ఆలోచనను మెరుగుపరుస్తుందనీ! |
|||
* .. ద్రావిడ - మంగోలు భాషల మధ్య ఉన్న సంబంధాన్ని సహజాత పదాల ఆధారంగా నిరూపించిన భాషాశాస్త్రవేత్త''' [[గారపాటి ఉమామహేశ్వరరావు]]''' అనీ! |
|||
==37 వ వారం== |
|||
* ...'''[[డిజిటల్ అక్షరాస్యత]]'''ను జ్ఞాన పథంలో ఒక భాగంగా భావించాలనీ! |
|||
* ... గోల్కొండ చక్రవర్తి తానీషా కొలువులో పనిచేసిన '''[[అక్కన్న మాదన్న]]'''లు భక్త రామదాసు మేనమామలనీ! |
|||
* ...ఆగస్టు 9న '''[[అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం]]'''గా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందనీ! |
|||
* ... అయ్యలరాజు నారాయణామాత్యుడు రచించిన శృంగార నీతి కావ్యం '''[[హంసవింశతి]]''' అనీ! |
|||
==38 వ వారం== |
|||
* ... '''[[న్యుమోనియా]]''' సాధారణంగా వైరస్లు, బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుందనీ! |
|||
* ...సోడియం హైపోక్లోరైట్ సాయంతో ఒక్క నిమిషంలో కరోనావైరస్ ఉన్న ఈ '''[[కరోనా వైరస్ ఉపరితలాలపై జీవిత కాలం|ఉపరితలాలను క్రిమిరహితం]]''' చేయవచ్చనీ! |
|||
* ...సర్ రుడాల్ఫ్ వేరుసెనగ నూనెను ఇంధనంగా ఉపయోగించి ఐరన్ సిలిండరును పని చేయించినందున గుర్తుగా '''[[ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం]]''' జరుపుకుంటారనీ! |
|||
* ... "చూసి చూడంగానే" సినిమాతో తెలుగు సినిమారంగంలోకి '''[[వర్ష బొల్లమ్మ]]''' నటిగా రంగప్రవేశం చేసిందనీ! |
|||
==39 వ వారం== |
|||
* ...'''[[కోటి వేంకనార్యుడు]]''' "ఆంధ్రభాషార్ణవము" అనే అచ్చ తెలుగు నిఘంటువును పద్య రూపంలో రాసాడనీ! |
|||
* ... రైల్వే సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ లో శిక్షణ ఇచ్చే భారతీయ రైల్వే ప్రధాన కేంద్రీకృత శిక్షణా సంస్థ '''[[రైల్ నిలయం]]''' లో ఉన్నదనీ! |
|||
* ...'''[[భూటాన్ - భారత దేశ సంబంధాలు|భారతదేశం భూటాన్‌లో]]''' 1,416 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే మూడు జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్వహిస్తోందనీ! |
|||
* ...'''[[సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం]]''' 2019- 20 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయిలో 7వ స్థానంలో నిలిచిందనీ! |
|||
==40 వ వారం== |
|||
* ...'''[[అబు దాబి|అబుదాబి]]''' ద్వీపం ఐదు లేన్ల మోటారువే వంతెన ద్వారా సాదియాట్ ద్వీపానికి అనుసంధానించబడి ఉందనీ! |
|||
* ... '''[[క్వాల్కమ్]] '''సంస్థ మేధో సంపత్తి, సెమీకండక్టర్స్, సాఫ్ట్వేర్ వైర్లెస్ టెక్నాలజీకి సంబంధించిన సేవలను సృష్టిస్తుందనీ! |
|||
* ... '''[[టాల్‌స్టాయి కథలు]]''' లను తెలుగులోకి అనువదించినది భమిడిపాటి కామేశ్వరరావు అనీ! |
|||
* ... '''[[ప్రపంచ కొబ్బరి దినోత్సవం]]''' మొదటిసారిగా ఇండోనేషియాలో ప్రారంభమైందనీ! |
|||
==41 వ వారం== |
|||
* ... '''[[రాజగోపాల కృష్ణ యాచేంద్ర]]''' వెంకటగిరి సంస్థానానికి 28వ మహారాజు అనీ! |
|||
* ... '''[[గిరిజ శ్రీ భగవాన్]]''' గా పేరుపొందిన డిటెక్టివ్ రచయిత అసలు పేరు తాడంకి వెంకటలక్ష్మీనరసింహారావు అనీ! |
|||
* ... '''[[మూలా వెంకటరంగయ్య]]''' బొమ్మిరెడ్డి నరసింహారెడ్డితో కలిసి వాహినీ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించాడనీ! |
|||
* ... ప్రపంచమంతటా ప్రజాదరణ పొందిన '''[[జమీల్యా (నవల)]]''' మొదటగా రష్యన్ భాషలో వెలువడిందనీ! |
|||
==42 వ వారం== |
|||
[[File:Seven Seas Explorer Cadiz.jpg|right|80px|]] |
|||
* ...'''[[సెవెన్ సీస్ ఎక్స్‌ప్లోరర్]]''' అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన క్రూయిజ్ నౌక అనీ! |
|||
* ... '''[[ప్రీతం ముండే]]''' భారత పార్లమెంటు ఎన్నికల్లో 6,96,321 ఓట్ల ఆధిక్యం సాధించి, లోక్‌సభ ఎన్నికల్లో సరికొత్త రికార్డును నమోదు చేసిందనీ! |
|||
* ...అండమాన్ నికోబార్ దీవులలోని '''[[సౌత్ బట్టన్ జాతీయ ఉద్యానవనం|సౌత్ బటన్ నేషనల్ పార్క్]]''' భారతదేశంలో అతిచిన్న జాతీయ ఉద్యానవనం అనీ! |
|||
* ...'''[[సాహిల్ దోషి]] '''తన 14వ యేట కార్బన్ డై ఆక్సైడ్ తో విద్యుత్ తయారుచేసే పరికరాన్ని ఆవిష్కరించాడనీ! |
|||
==43 వ వారం== |
|||
* ...'''[[భీష్మ ప్రతిజ్ఞ (1921 సినిమా)|భీష్మ ప్రతిజ్ఞ]]''' తెలుగు నిర్మాత తీసిన మొదటి చిత్రంగా చారిత్రాత్మకమైందనీ! |
|||
* ... '''[[రఘుపతి సూర్యప్రకాష్]]''' ద్రౌపది వస్త్రపహారణం సినిమాలో ఆప్టికల్ ఎఫెక్ట్‌లను ఆశ్రయించకుండా, ఒక చిత్రం సన్నివేశంలో 5 చోట్ల ఒక నటుడిని కనిపించగలిగేలా చేసాడనీ! |
|||
* ... అజంత అనే కలంపేరుతో ప్రసిద్ధుడైన సాహిత్య కారుడు '''[[త్రిపురనేని శ్రీనివాస్]]''' అనీ! |
|||
* ... అంతరిక్షంలో '''[[2009 నాటి ఉపగ్రహాల ఢీ|రెండు కృత్రిమ ఉపగ్రహాలు ఢీకొనడం]]''' మొదటిసారిగా 2009 లో జరిగిందనీ! |
|||
==44 వ వారం== |
|||
[[దస్త్రం:Baltoro glacier from air.jpg|right|80px|]] |
|||
* ... '''[[పాపం పసివాడు]]''' దక్షిణాఫ్రికా చలనచిత్రమైన ''లాస్ట్ ఇన్ ది డెసెర్ట్'' అనే చిత్రం ఆధారంగా నిర్మితమైందనీ! |
|||
* ... '''[[కారకోరం]]''' ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వత శ్రేణి అనీ!(చిత్రంలో) |
|||
* ...తెలుగు సినిమా నటుడు చక్రవర్తుల నాగభూషణం '''[[రక్తకన్నీరు (నాటకం)|రక్తకన్నీరు]]''' నాటకం ప్రదర్శనద్వారా గుర్తింపు పొంది "రక్తకన్నీరు" నాగభూషణంగా ప్రసిద్ధి పొందాడనీ! |
|||
* ...తమిళనాడులోని తెలుగువారిలో క్షీణిస్తున్న తెలుగుకు స్వంత ఖర్చులతో ఉద్యమాన్ని నడిపిన భాషాభిమాని '''[[సాధు వరదరాజం పంతులు]] '''అనీ! |
|||
* ...వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు మధ్య '''[[చేపల బజారు|చేపల మార్కెట్లు]]''' వారధిగా ఉంటాయనీ! |
|||
==45 వ వారం== |
|||
[[దస్త్రం:Gaja Lakshmi.jpg|right|80px]] |
|||
* ...గోవా, కొంకణ్ ప్రాంతాలలో ప్రజలు '''గజలక్ష్మి'''ని తమ సంరక్షక దేవతగా పూజిస్తారనీ! |
|||
* ... తండ్రి ఆజ్ఞపై పరశురాముడు ఖండించిన తన తల్లి తల మాదిగవాడలో పడినందున వారు ఆమెను '''[[ఎల్లమ్మ]]''' గా కొలుస్తారనీ! |
|||
* ...తూర్పు జావా ప్రావిన్స్‌లోని అత్యంత పేద ప్రాంతాలలో '''[[మదురా ద్వీపం]]''' ఒకటి అనీ! |
|||
* ...''' [[సెర్గీ బుబ్కా]]''' 6.0 మీటర్లు, 6.10 మీటర్ల ఎత్తును దూకిన మొట్టమొదటి పోల్ వాల్ట్ క్రీడాకారుడు అనీ! |
|||
* ... ఆయుర్వేద వైద్య గ్రంధాలలో మొట్టమొదటిది '''[[కశ్యప సంహిత]]''' అనీ! |
|||
==46 వ వారం== |
==46 వ వారం== |
15:45, 19 నవంబరు 2020 నాటి కూర్పు
|
ఈ జాబితా మొదటి పేజిలోని మీకు తెలుసా? విభాగములో ఇప్పటిదాకా ప్రదర్శించిన వాక్యాల భాండాగారము.
- మీరు ఏదైనా వికిపీడియా వ్యాసము చదువుతున్నపుడు మీకు ఆహా! అనిపించే విషయము ఏదైనా కనిపిస్తే ఇక్కడ దానిని చేర్చండి. బహుశా మీలాగే చాలా మందికి ఆ విషయము తెలిసి ఉండకపోవచ్చు.
- ఈ భాండాగారములోనుండి ఒక సమయములో కేవలం మూడూ లేదా నాలుగింటిని మాత్రమే ఈ మూసలో చేర్చండి.
- వికీపీడియాలో వ్యాసాలు పూర్తవటం అని ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు వ్యాసాన్ని మెరుగుపరుస్తూనే ఉంటారు. అందుకని మీరు కొత్తగా తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు ఇక్కడ చేర్చేయండి. అలాగే ఇక్కడా చేర్చిన విషయాలను దాయనవసరం లేదు.
మీకు తెలుసా?
|
2020 సంవత్సరం లోని వాక్యాలు
46 వ వారం
- ...రష్యన్ స్పేస్ షటిల్ కార్యక్రమంలో భాగంగా తయారు చేసిన తొలి, ఏకైక నౌక బురాన్ అంతరిక్ష నౌక అని!
- ...50 పైగా నిఘంటువుల నిర్మాణానికి కృషి చేసిన సాంకేతిక పరిజ్ఞాన శిక్షణకారుడు పెద్ది సాంబశివరావు అనీ!
- ...5,065 మీటర్లు ఎత్తున ఉన్న దౌలత్ బేగ్ ఓల్డీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎయిర్‌స్ట్రిప్ లలో ఒకటనీ!
- ... 1947-1956ల మద్య భారతదేశంలో ఉనికిలో ఉన్న ఉన్నత పదవి రాజ్ ప్రముఖ్ అనీ!
- ...భారత సైన్యం సబ్-సెక్టర్ నార్త్ (ఎస్ఎస్ఎన్) అని పిలిచే ప్రాంతంలో డెప్సాంగ్ మైదానం ఒక భాగమనీ!
47 వ వారం
- ...పాక్షికంగా మరల మరల వినియోగించదగిన అంతరిక్ష నౌకా వ్యవస్థ స్పేస్ షటిల్ అనీ!
- ...తారిమ్ బేసిన్‌లోని యార్కండ్ ల మధ్య పురాతన బిడారు మార్గంలో కారకోరం అత్యంత ఎత్తైన కనుమ అనీ!
- ...కారకోరం పర్వత శ్రేణిలో ఉన్న కనుమ దారి ఖుంజేరబ్ కనుమ అనీ!
- ...16 వ జైన తీర్ధంకరుడైన శాంతినాధుని దిగంబర విగ్రహం 30 అడుగుల ఎత్తులో అగ్గలయ్య గుట్టపై ప్రధాన ఆకర్షణగా కనిపిస్తుందనీ!
- ...స్విట్జర్లండ్ ప్రెసిడెంటు పదవీ కాలం ఒకే సంవత్సరమనీ, విదేశాల్లో అధికారిక పర్యటనలు అస్సలు చెయ్యరనీ
48 వ వారం
- ... ప్రపంచంలో అత్యంత పురాతనమైన జంతు ప్రదర్శనశాల ఆస్ట్రియాలోని వియన్నాలో ఉందనీ!
- ... హైపోథైరాయిడిజం వ్యాధికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ తక్కువ అవడం వల్ల అనీ!
- ... డయానా హేడెన్ భారతదేశం నుంచి మిస్ వరల్డ్ గా ఎన్నికైన మూడవ మహిళ అనీ!
- ... లౌలాన్ బ్యూటీ సా.పూ. 1800 కాలం నుంచీ ముఖ కవళికలతో సహా చెక్కు చెదరకుండా ఉన్న మమ్మీ అనీ!
- ...భారతదేశం లోని లడఖ్ కేంద్రపాలిత ప్రాంతపు రాజధాని లేహ్ అనీ!
49 వ వారం
- ...రోహ్తాంగ్ కనుమ దక్షిణ భాగంలో, బియాస్ నది భూగర్భం నుండి ఉద్భవించి దక్షిణ దిశగా ప్రవహిస్తుందనీ!
- ...సామాన్య ప్రజలకు సాంప్రదాయ సంస్కృతిని చూపించడం శిల్పారామం ప్రధాన ఉద్దేశ్యం అనీ!
- ...చైనాతో వాణిజ్యం కోసం ప్రారంభించిన మొదటి భారత సరిహద్దు పోస్టు లిపులేఖ్ కనుమ అనీ!
- ... భారత రాష్ట్రపతి, అబ్దుల్ కలాం సియాచెన్ ను సందర్శించిన మొదటి దేశాధినేత అనీ!
- ... జోజి లా సొరంగం ప్రాజెక్టును 2018 జనవరిలో భారత ప్రభుత్వం ఆమోదించిందనీ!
50 వ వారం
- ... మనిషి వయస్సు పెరిగేకొద్దీ దగ్గర చూపు మందగించడాన్ని చత్వారము అంటారనీ!
- ... కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో వ్యాపార సంస్థల మధ్య పోటీని నియంత్రించే కేంద్రప్రభుత్వ సంస్థ అనీ!