ఆంధ్రరాష్ట్ర శాసనసభ సభ్యుల జాబితా (1955): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి K.Venkataramana, పేజీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1955) ను ఆంధ్రరాష్ట్ర శాసనసభ సభ్యుల జాబితా (1955) కు దారిమార్పు లేకుండా తరలించారు: మూలాల ప్రకారం సరియైన పేరు
పంక్తి 1: పంక్తి 1:
1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసన సభకు జరిగిన తొలి ఎన్నికలలో గెలిచిన అభ్యర్థుల జాబితా ఇది. <ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1955-election-results.html|title=ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలెక్షన్స్ రిజల్ట్స్ ఇన్ 1955|archiveurl=https://web.archive.org/web/20190702124813/http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1955-election-results.html|archivedate=21 Dec 2013}}</ref>1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు, ఈ సభ్యులే ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభలో ఆంధ్ర ప్రాంతం తరపున సభ్యులయ్యారు.
1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసన సభకు జరిగిన తొలి ఎన్నికలలో గెలిచిన అభ్యర్థుల జాబితా ఇది. <ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1955-election-results.html|title=ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలెక్షన్స్ రిజల్ట్స్ ఇన్ 1955|archiveurl=https://web.archive.org/web/20190702124813/http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1955-election-results.html|archivedate=21 Dec 2013}}</ref>1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు, ఈ సభ్యులే ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభలో ఆంధ్ర ప్రాంతం తరపున సభ్యులయ్యారు.

== ఎన్నికల సమీక్ష ==
టంగుటూరి ప్రకాశం పంతులుగారి నాయకత్వాన నవ్యాంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన తొలి మంత్రివర్గం 13 నెలల 15 రోజుల అనంతరం మధ్య నిషేధ సమస్యపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఒక్క ఓటు తేడాతో నెగ్గటంతో పతనమయింది. భారత రిపబ్లిక్ అధ్యక్షుడు డా|| రాజేంద్రప్రసాద్ ప్రత్యేక శాసనం ద్వారా ఆంధ్ర శాసనసభను రద్దుచేసి గవర్నరు పరిపాలనను ప్రవేశపెట్టాడు. 135 రోజులు గవర్నరు పరిపాలన అనంతరం తిరిగి ఆంధ్ర శాసనసభకు 1955 ఫిబ్రవరి, మార్చి నెలలలో ఎన్నికలు జరిగాయి. రద్దయిన ఆంధ్ర శాసనసభలోని 117 మంది సభ్యులు ఈ ఎన్నికలలో పోటీచేశారు. వీరిలో 54 మంది మాత్రమే తిరిగి ఎన్నికైనారు. వారిలో పార్టీలవారీగా ఐక్యకాంగ్రెస్ 40, కమ్యూనిస్టు 8, ప్రజా సోషలిస్టు 3, స్వతంత్రులు 3, గెలుపొందారు. ప్రకాశం మంత్రి మండలియందలి ఏడుగురు సభ్యులలోని ఒక్క తెన్నేటి విశ్వనాధంగారు మినహా మిగతా వారందరూ ఎన్నికైనారు.


==1955 శాసన సభ్యుల జాబితా==
==1955 శాసన సభ్యుల జాబితా==
పంక్తి 268: పంక్తి 271:
|జనరల్
|జనరల్
|[[పూసపాటి విజయరామ గజపతి రాజు]]
|[[పూసపాటి విజయరామ గజపతి రాజు]]
|[[దస్త్రం:Pusapati vijayarama gajapati raju.gif|70px]]
|[[దస్త్రం:Pusapati vijayarama gajapati raju.gif|70px|link=Special:FilePath/Pusapati_vijayarama_gajapati_raju.gif]]
|పు
|పు
|ప్రజా సోషలిస్టు పార్టీ
|ప్రజా సోషలిస్టు పార్టీ
పంక్తి 1,945: పంక్తి 1,948:
|జనరల్
|జనరల్
|[[పొన్నపాటి ఆంటోని రెడ్డి|పి.ఆంథోనిరెడ్డి]]
|[[పొన్నపాటి ఆంటోని రెడ్డి|పి.ఆంథోనిరెడ్డి]]
|[[దస్త్రం:Ponnapati Antony Reddy.gif|70px]]
|[[దస్త్రం:Ponnapati Antony Reddy.gif|70px|link=Special:FilePath/Ponnapati_Antony_Reddy.gif]]
|పు
|పు
|భారత జాతీయ కాంగ్రెసు
|భారత జాతీయ కాంగ్రెసు
పంక్తి 2,166: పంక్తి 2,169:
|జనరల్
|జనరల్
|కందుల ఓబులరెడ్డి
|కందుల ఓబులరెడ్డి
|[[దస్త్రం:Kandula Obula Reddy.gif|70px]]
|[[దస్త్రం:Kandula Obula Reddy.gif|70px|link=Special:FilePath/Kandula_Obula_Reddy.gif]]
|
|
|కృషికార్ లోక్‌పార్టీ
|కృషికార్ లోక్‌పార్టీ

00:58, 23 నవంబరు 2020 నాటి కూర్పు

1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసన సభకు జరిగిన తొలి ఎన్నికలలో గెలిచిన అభ్యర్థుల జాబితా ఇది. [1]1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు, ఈ సభ్యులే ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభలో ఆంధ్ర ప్రాంతం తరపున సభ్యులయ్యారు.

ఎన్నికల సమీక్ష

టంగుటూరి ప్రకాశం పంతులుగారి నాయకత్వాన నవ్యాంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన తొలి మంత్రివర్గం 13 నెలల 15 రోజుల అనంతరం మధ్య నిషేధ సమస్యపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఒక్క ఓటు తేడాతో నెగ్గటంతో పతనమయింది. భారత రిపబ్లిక్ అధ్యక్షుడు డా|| రాజేంద్రప్రసాద్ ప్రత్యేక శాసనం ద్వారా ఆంధ్ర శాసనసభను రద్దుచేసి గవర్నరు పరిపాలనను ప్రవేశపెట్టాడు. 135 రోజులు గవర్నరు పరిపాలన అనంతరం తిరిగి ఆంధ్ర శాసనసభకు 1955 ఫిబ్రవరి, మార్చి నెలలలో ఎన్నికలు జరిగాయి. రద్దయిన ఆంధ్ర శాసనసభలోని 117 మంది సభ్యులు ఈ ఎన్నికలలో పోటీచేశారు. వీరిలో 54 మంది మాత్రమే తిరిగి ఎన్నికైనారు. వారిలో పార్టీలవారీగా ఐక్యకాంగ్రెస్ 40, కమ్యూనిస్టు 8, ప్రజా సోషలిస్టు 3, స్వతంత్రులు 3, గెలుపొందారు. ప్రకాశం మంత్రి మండలియందలి ఏడుగురు సభ్యులలోని ఒక్క తెన్నేటి విశ్వనాధంగారు మినహా మిగతా వారందరూ ఎన్నికైనారు.

1955 శాసన సభ్యుల జాబితా

నియోజక వర్గ సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు చిత్రం లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
1 ఇచ్చాపురం జనరల్ ఉప్పాడ రంగబాబు పు కృషికార్ లోక్‌పార్టీ 14565 హరిహర పట్నాయక్ పు స్వతంత్ర 7408
2 సోంపేట జనరల్ గౌతు లచ్చన్న దస్త్రం:Gowthu Lachanna.jpg పు కృషికార్ లోక్‌పార్టీ 21436 మారుపు పద్మనాభం పు భారత కమ్యూనిస్టు పార్టీ 9261
3 బ్రాంహ్మణతర్ల జనరల్ నిచ్చారియ రాములు పు కృషికార్ లోక్‌పార్టీ 11243 ఉప్పాడ రామారావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 6034
4 టెక్కలి జనరల్ రొక్కం లక్ష్మీనరసింహ దొర పు భారత జాతీయ కాంగ్రెసు 11252 బెండి కూమన్న పు స్వతంత్ర 10716
5 నరసన్నపేట జనరల్ సిమ్మ జగన్నాధం పు కృషికార్ లోక్‌పార్టీ 9902 వందన సత్యనారాయణ పు భారత కమ్యూనిస్టు పార్టీ 6847
6 పాతపట్నం జనరల్ లుకులాపు లక్ష్మణదాసు పు భారత జాతీయ కాంగ్రెసు 24293 పోతుల గున్నయ్య పు భారత జాతీయ కాంగ్రెస్ 19672
7 నాగూరు జనరల్ అడ్డాకుల లక్ష్ము నాయుడు పు స్వతంత్ర 5820 బిడ్డిక సత్యనారాయణ దొర పు భారత జాతీయ కాంగ్రెసు 5540
8 పార్వతీపురం జనరల్ వైరిచెర్ల చంద్రచూడామణి దేవ్ పు స్వతంత్ర 27480 చీకటి పరశురామ నాయుడు పు కృషికార్ లోక్‌పార్టీ 18111
9 సాలూరు జనరల్ అల్లు యెరుకు నాయుడు పు ప్రజా సోషలిస్టు పార్టీ 19204   కూనిచెట్టి వెంకటనారాయణ దొర పు భారత జాతీయ కాంగ్రెసు 14674
10 బొబ్బిలి జనరల్ కోటగిరి సీతారామ స్వామి పు భారత జాతీయ కాంగ్రెసు 14031 టెంటు లక్ష్ము నాయుడు పు ప్రజా సోషలిస్టు పార్టీ 13674
11 బలిజపేట జనరల్ పెద్దంటి రామస్వామి నాయుడు పు భారత జాతీయ కాంగ్రెసు 13725 కొల్లి వెంకట కూర్మి నాయుడు పు ప్రజా సోషలిస్టు పార్టీ 9517
12 వెనుకూరు జనరల్ చెలికాని శ్రీరంగ నాయకులు పు కృషికార్ లోక్‌పార్టీ 14838 పాలవలస సంగం నాయుడు పు స్వతంత్ర 12019
13 పాలకొండ జనరల్ పైడి నరసింహ అప్పారావు పు స్వతంత్ర 12267 కెంబూరు సూర్యనారాయణ నాయుడు పు స్వతంత్ర 11490
14 నగరికటకం జనరల్ తమ్మినేని పాపారావు పు స్వతంత్ర 15492 కిల్లి అప్పలనాయుడు పు కృషికార్ లోక్‌పార్టీ 11007
15 శ్రీకాకుళం ప్రసాద సూర్యనారాయణ పు స్వతంత్ర 11874 గొండు సూరయ్య నాయుడు పు స్వతంత్ర 9475
16 షేర్ మహమ్మద్ పురం జనరల్ చౌదరి సత్యనారాయణ పు కృషికార్ లోక్‌పార్టీ 8621 దెంతులూరి కృష్ణమూర్తి రాజు పు ప్రజా సోషలిస్టు పార్టీ 7936
17 చీపురు పల్లి జనరల్ మోదండి సత్యనారాయణరాజు పు ప్రజా సోషలిస్టు పార్టీ 30183 తడ్డే చిన అచ్చన్నాయుడు పు కృషికార్ లోక్‌పార్టీ 17466
18 భోగాపురం జనరల్ బత్స ఆదినారాయణ పు ప్రజా సోషలిస్టు పార్టీ 23359 రామిసెట్టి సన్యాసి రావు పు భారత జాతీయ కాంగ్రెసు 7701
19 గజపతి నగరం జనరల్ కుసుమ గజపతిరాజు పు ప్రజా సోషలిస్టు పార్టీ 42241 గంట్లాన సూర్యనారాయణ పు ప్రజా సోషలిస్టు పార్టీ 39226
20 విజయనగరం జనరల్ పూసపాటి విజయరామ గజపతి రాజు దస్త్రం:Pusapati vijayarama gajapati raju.gif పు ప్రజా సోషలిస్టు పార్టీ 27404 భగనారపు వెంకట సంజీవ రావు పు భారత జాతీయ కాంగ్రెసు 3284
21 రేవడి జనరల్ కాకర్లపూడి విజయరాఘవ సత్యనారాయణ పద్మనాభరాజు పు ప్రజా సోషలిస్టు పార్టీ 15217 గుజ్జు రాము నాయుడు పు భారత కమ్యూనిస్టు పార్టీ 3326
22 భీముని పట్నం జనరల్ గొట్టుముక్కల జగన్నాధ రాజు పు ప్రజా సోషలిస్టు పార్టీ 16015 జయంతి కామేశ్వర వల్లభరావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 9111
23 విశాఖ పట్నం జనరల్ అంకితం వెంకట భానోజిరావు పు భారత జాతీయ కాంగ్రెసు 15457 మద్ది పట్టాభిరామరెడ్డి పు స్వతంత్ర 6955
24 కనితి జనరల్ బి.జి.ఎం.ఎ.నరసింగారావు పు భారత జాతీయ కాంగ్రెసు 10171 పోతిన సన్యాసిరావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 6235
25 పరవాడ జనరల్ ఏటి నాగయ్య పు కృషికార్ లోక్‌పార్టీ 12438 ముళ్ళపూడి వీరభద్రం పు భారత కమ్యూనిస్టు పార్టీ 8145
26 అనకాపల్లి జనరల్ బీసెట్టి అప్పారావు పు కృషికార్ లోక్‌పార్టీ 19957 కోడుగంటి గోవింద రావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 19304
27 చోడవరం జనరల్ రెడ్డి జగన్నాథం పు స్వతంత్ర 12658 బొజ్జంకి గంగయ్య నాయుడు పు కృషికార్ లోక్‌పార్టీ 11796
28 శృంగవరపు కోట జనరల్ చాగంటి వెంకట సోమయాజులు పు ప్రజా సోషలిస్టు పార్టీ 19771 గుజ్జల రాము నాయుడు పు ప్రజా సోషలిస్టు పార్టీ 18887
29 మాడుగుల జనరల్ దొండ శ్రీరామూర్తి పు ప్రజా సోషలిస్టు పార్టీ 18862 తెన్నేటి విశ్వనాథం పు 13993
30 కొండకర్ల జనరల్ మజ్జి పైడయ్యనాయుడు పు కృషికార్ లోక్‌పార్టీ 13195 పెంటకోట వెంకటరమణ పు భారత కమ్యూనిస్టు పార్టీ 12979
31 యలమంచలి జనరల్ చింతలపాటి వెంకటసూర్యనారాయణరాజు పు స్వతంత్ర 13621 కండ్రేగుల రామజోగి పు భారత కమ్యూనిస్టు పార్టీ 9961
32 నరస పట్నం జనరల్ ముత్యాల పోతురాజు పు భారత జాతీయ కాంగ్రెసు 23574 ముత్యాల పోతురాజు పు భారత జాతీయ కాంగ్రెసు 21346
33 గోలుగొండ జనరల్ రుత్తల లచ్చపాత్రుడు పు స్వతంత్ర 13932 పాశపు తమ్ము నాయుడు పు కృషికార్ లోక్‌పార్టీ 7826
34 గూడెం జనరల్ మత్సరస మత్సరాజు పు స్వతంత్ర 3880 రాద పెంటయ్య పు కృషికార్ లోక్‌పార్టీ 2066
35 భద్రాచలం జనరల్ మహమ్మద్ తహసీల్ పు భారత కమ్యూనిస్టు పార్టీ 27102 శ్యామల సీతారామయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 26012
36 రాజమండ్రి జనరల్ అంబడిపూడి బాలనాగేశ్వరరావు పు ప్రజాపార్టీ 22037 . జి.ఎస్బాలాజి దాస్ పు భారత కమ్యూనిస్టు పార్టీ 15596
37 బూరుగు పూడి జనరల్ నీరుకొండ వెంకట రామారావు పు కృషికార్ లోక్‌పార్టీ 38009   బత్తిన సుబ్బారావు పు స్వతంత్ర 37713
38 జంగంపేట జనరల్ దూరిసెటి గోపాలరావు పు స్వతంత్ర 16431 వడ్డి ముత్యాల రావు పు కృషికార్ లోక్‌పార్టీ 11518
39 పెద్దాపురం జనరల్ దుర్వాసుల వెంకటసుబ్బారావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 18745 చెల్ల అప్పారావు పు కృషికార్ లోక్‌పార్టీ 17570
40 ప్రత్తిపాడు జనరల్ పర్వత గుర్రాజు పు భారత జాతీయ కాంగ్రెసు 17833 యనమల వెంకన్న దొర పు స్వతంత్ర 11939
41 తుని జనరల్ రాజా వత్సవాయ వెంకటకృష్ణమ రాజ బహదూర్ పు భారత జాతీయ కాంగ్రెసు 22088 ఇనుగంటి నారాయణ రావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 12366
42 పిఠాపురం జనరల్ వాడ్రేవు గోపాలకృష్ణ పు ప్రజాపార్టీ 23773 కందికొండ బుల్లిరాజు పు భారత కమ్యూనిస్టు పార్టీ 13018
43 సామర్ల కోట జనరల్ పుట్సాల సత్యనారాయణ పు భారత కమ్యూనిస్టు పార్టీ 21166 కాకరాల కామేశ్వరరావు పు కృషికార్ లోక్‌పార్టీ 17026
44 కాకినాడ కాకినాడ జనరల్ మల్లిపూడి పల్లంరాజు పు భారత జాతీయ కాంగ్రెసు 14993 సి.వి.కె.రావు పు స్వతంత్ర 14438
45 పల్లిపాలెం జనరల్ రెడ్డి కామయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 40891 ఇల్ల చంద్రన్న పు భారత కమ్యూనిస్టు పార్టీ 29853
46 రామచంద్ర పురం జనరల్ కాకర్లపూడి శ్రీ రామచంద్రరాజు బహద్దూర్ పు ప్రజాపార్టీ 27317 పెడపాటి వెంకటరావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 12182
47 అనపర్తి జనరల్ తేటల లక్ష్మీనారాయణరెడ్డి పు ప్రజాపార్టీ 24926 కువ్వూరి వెంకట రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 19458
48 పామర్రు జనరల్ పట్టాభిరామారావు పు భారత జాతీయ కాంగ్రెసు 28176 పాలచర్ల పనస రమణ పు భారత కమ్యూనిస్టు పార్టీ 13147
49 చెయ్యేరు జనరల్ నడిమల్లి రామభద్రరాజు పు భారత జాతీయ కాంగ్రెసు 26773 చింత పల్లి కృష్ణమూర్తి పు భారత కమ్యూనిస్టు పార్టీ 18136
50 అమలాపురం జనరల్ బొజ్జా అప్పలస్వామి పు స్వతంత్ర 30858 గుట్టల నారాయణదాస్ పు భారత కమ్యూనిస్టు పార్టీ 26165
51 రాజోలు జనరల్ అల్లూరు వెంకటరామరాజు పు భారత కమ్యూనిస్టు పార్టీ 41515 ఆకుల బుల్లిస్వామి పు 38599
52 కొత్తపేట జనరల్ కళా వెంకటరావు భారత జాతీయ కాంగ్రెసు 25373 ముళ్ళపూడి సూర్యనారాయణ పు భారత కమ్యూనిస్టు పార్టీ 14634
53 కొవ్వూరు జనరల్ అల్లూరి బాపినీడు పు భారత జాతీయ కాంగ్రెసు 47730 తెన్నేటి వీరరాఘవులు పు భారత జాతీయ కాంగ్రెసు 42357
54 పోలవరం జనరల్  పుసులూరి కోదండరామయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 14592 శంకు అప్పారావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 14100
55 ఏలూరు జనరల్ సీర్ల బ్రహ్మయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 22322   అట్లూరి సర్వేశ్వర రావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 17010
56 దెందులూరు జనరల్ ముల్పూరి రంగయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 25266 గారపాటి సత్యనారాయణ పు భారత కమ్యూనిస్టు పార్టీ 15344
57 తాడేపల్లి గూడెం జనరల్ నంబూరి శ్రీనివాసరావు పు భారత జాతీయ కాంగ్రెసు 43157   శ్రీమత్ కిలాంబి వెంకట కౄష్నవతారం పు భారత జాతీయ కాంగ్రెసు 40412
58 పెంటపాడు జనరల్ చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు పు భారత జాతీయ కాంగ్రెసు 30973 ఇందుకూరి సుబ్బరాజు పు భారత కమ్యూనిస్టు పార్టీ 15263
59 తణుకు జనరల్ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ పు భారత జాతీయ కాంగ్రెసు 26586   చిత్తూరి సుబ్బారావు చౌదరి పు భారత కమ్యూనిస్టు పార్టీ 19706
60 అత్తిలి జనరల్ చోడవరం అమ్మన్న రాజ పు భారత జాతీయ కాంగ్రెసు 20633 .ఎస్.ఆర్ దట్ల పు భారత కమ్యూనిస్టు పార్టీ 20455
61 పెనుగొండ జనరల్ జవ్వాది లక్ష్మయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 27227 వెంకట సత్యనారాయణ పు భారత కమ్యూనిస్టు పార్టీ 22402
62 నర్సాపూర్ జనరల్ గ్రంధి వెంకటరెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 24556 నెక్కలపూడి రామారావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 16021
63 పాలకొల్లు జనరల్ దాసరి పెరుమాళ్ళు పు భారత జాతీయ కాంగ్రెసు 40988 దాసరి పెరుమాళ్ళు పు భారత జాతీయ కాంగ్రెసు 40052
64 భీమవరం జనరల్ నచ్చు వెంకట్రామయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 26610 యల్లబండి పోలిసెట్టి పు భారత కమ్యూనిస్టు పార్టీ 23389
65 ఉండి జనరల్ గాదిరాజు జగన్నాథరాజు పు భారత జాతీయ కాంగ్రెసు 21670 గొట్టుముక్కల వెంకట రాజు పు భారత కమ్యూనిస్టు పార్టీ 16147
66 కైకలూరు జనరల్  కమ్మిలి అప్పారావు పు భారత జాతీయ కాంగ్రెసు 23259   అట్లూరి పూర్ణ చలపతి రావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 17656
67 గుడివాడ జనరల్ వేముల కూర్మయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 52210 వేమూల్ కూర్మయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 49939
68 గన్నవరం జనరల్ పుచ్చలపల్లి సుందరయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 22575 వెలివెల సీతారామయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 21754
69 కంకిపాడు జనరల్ చాగర్లమూడి రామకోటయ్య పు కృషికార్ లోక్‌పార్టీ 19967   మైనేని లక్ష్మణ స్వామి పు భారత కమ్యూనిస్టు పార్టీ 19758
70 విజయవాడ దక్షిణం జనరల్ అయ్యదేవర కాళేశ్వరరావు పు భారత జాతీయ కాంగ్రెసు 15662 తాడిపనేని వెంకటేశ్వర రావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 7567
71 విజయ వాడ ఉత్తరం జనరల్ మారుపిల్ల చిట్టి అలియాస్ అప్పలస్వామి పు భారత జాతీయ కాంగ్రెసు 17092 తమ్మిన పోతరాజు పు భారత కమ్యూనిస్టు పార్టీ 13069
72 మైలవరం జనరల్ వెల్లంకి విశ్వేశ్వరరావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 20324 పెదర్ల వెంకట సుబ్బయ్య పు కృషికార్ లోక్‌పార్టీ 20240
73 నందిగామ జనరల్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు పు భారత కమ్యూనిస్టు పార్టీ 24066 కొటారు వెంకటేశ్వర్లు పు భారత జాతీయ కాంగ్రెసు 23848
74 కంచికచెర్ల జనరల్ మాగంటి రామయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 25335 వాసిరెడ్డి రామారావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 23625
75 తిరువూరు జనరల్ పేట బాపయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 21861   పేట రామారావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 19031
76 నూజివీడు జనరల్ మేకా రంగయ్య అప్పారావు బహద్దుర్ పు భారత జాతీయ కాంగ్రెసు 27893   దాసరి నాగభూషణ రావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 16293
77 ఉయ్యూరు జనరల్ కాకాని వెంకటరత్నం దస్త్రం:Kakani venkataratnam.jpg పు భారత జాతీయ కాంగ్రెసు 21622 ద్రోణవల్లి అనసూయమ్మ స్త్రీ భారత కమ్యూనిస్టు పార్టీ 20383
78 మల్లేశ్వరం జనరల్ పెన్నేటి పమిదేశ్వరరావు పు భారత జాతీయ కాంగ్రెసు 26195 గుండాబత్తుల ఆంజనేయులు పు భారత కమ్యూనిస్టు పార్టీ 17941
79 బందర్ జనరల్ కొలిపర వెంకటరమణయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 25337   మోడుమూడి శ్రీహరి రావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 13545
80 దేవి జనరల్ మల్లెపూడి రాజేశ్వరరావు యార్లగడ్డ శివరామప్రసాద్ బహద్దూర్ గారు పు భారత జాతీయ కాంగ్రెసు 61128 శ్రీమంత రాజా పు భారత జాతీయ కాంగ్రెసు 58374
81 కూచిపూడి జనరల్ అంగని భగవంత రావు పు కృషికార్ లోక్‌పార్టీ 26678 మాకినేని బసవపున్నయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 16764
82 రేపల్లె జనరల్ యాదం చన్నయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 22983 మోటూరు హనుమంతరావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 15473
83 వేమూరు జనరల్ కల్లూరి చంద్రమౌళి పు భారత జాతీయ కాంగ్రెసు 33137 గరికపూడి జోసెఫ్ పు భారత కమ్యూనిస్టు పార్టీ 15709
84 దుగ్గిరాల జనరల్ పోతుంబాక శ్రీనివాసులు పు భారత జాతీయ కాంగ్రెసు 28945 వూరబండి ఆచార్యులు పు భారత కమ్యూనిస్టు పార్టీ 18364
85 తెనాలి జనరల్ ఆలపాటి వెంకట్రామయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 24698 రావి అమ్మయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 16403
86 పొన్నూరు జనరల్ గోవాడ పరందామయ్య పు కృషికార్ లోక్‌పార్టీ 31077 జొన్నలగడ్డ జోషి పు భారత కమ్యూనిస్టు పార్టీ 16788
87 బాపట్ల జనరల్ మంతెన వెంకటరాజు పు భారత జాతీయ కాంగ్రెసు 26581 వేములపల్లి శ్రీకృష్ణ పు భారత కమ్యూనిస్టు పార్టీ 18626
88 చీరాల జనరల్ ప్రగడ కోటయ్య దస్త్రం:Pragadakotayya.jpg పు భారత జాతీయ కాంగ్రెసు 24598 జాగర్లమూడి లక్ష్మీనారాయణ పు భారత కమ్యూనిస్టు పార్టీ 18525
89 పేరుచర్ల జనరల్ కోళ్ళ రామయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 24076 కోళ్ళ వెంకయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 18575
90 పెడ్డకాకాని జనరల్ గింజుపల్లి బాపయ్య పు కృషికార్ లోక్‌పార్టీ 25864 పంగులూరి కోటేశ్వరరావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 20728
91 మంగళగిరి జనరల్ మేకా కోటిరెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 24569 నూతక్కి వెంకటరంగారావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 18764
92 - గుంటూరు -1 జనరల్ తెల్లాకుల జాలయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 13413 దేవిసెట్టి వెంకటప్పారావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 11998
93 - గుంటూరు 2 జనరల్ మేడూరి నాగేశ్వరరావు పు భారత జాతీయ కాంగ్రెసు 21648 బెల్లంకొండ వీరయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 18352
94 పెదకూరపాడు జనరల్ గణప రామస్వామి రెడ్డి పు కృషికార్ లోక్‌పార్టీ 24078 దాసరి లక్ష్మయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 17879
95 ఫిరంగి పురం జనరల్ కాసు బ్రహ్మానందరెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 26572 యెంద్రెడ్డి రామిరెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 16800
96 సత్తెనపల్లి జనరల్ వావిలాల గోపాలకృష్ణయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 19893 బండారు వందనం పు భారత జాతీయ కాంగ్రెసు 19018
97 గురుజాల జనరల్ మండవ బాపయ్య చౌదరి పు కృషికార్ లోక్‌పార్టీ 23306   కోల సుబ్బా రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 15219
98 మాచెర్ల జనరల్ మండపాటి నాగిరెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 10657 కురుముల రంగమ్మ స్త్రీ 8386
99 వినుకొండ జనరల్ నాలబోలు గోవిందరాజులు భారత జాతీయ కాంగ్రెసు 20525 పూలుపూల వెంకట శివయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 19336
100 మార్టూరు జనరల్ బండ్లమూడి వెంకటశివయ్య పు కృషికార్ లోక్‌పార్టీ 24419 పెదవల్లి శ్రీరాములు పు భారత కమ్యూనిస్టు పార్టీ 15926
101 నర్సారావు పేట జనరల్ నాలపాటి వెంకట్రామయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 29758   కరణం రంగా రావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 17695
102 అద్దంకి జనరల్ నాగినేని వెంకయ్య పు కృషికార్ లోక్‌పార్టీ 21870 పట్బండల రంగనాయకులు పు భారత కమ్యూనిస్టు పార్టీ 15042
103 అమ్మనబ్రోలు జనరల్ జాగర్లమూడి చంద్రమౌళి పు భారత జాతీయ కాంగ్రెసు 23201 సుదనగుంట సింగయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 18392
104 ఒంగోలు జనరల్ టి.ప్రకాశం పు భారత జాతీయ కాంగ్రెసు 40887 తెల్లూరి జియ్యర్ దాస్ పు భారత జాతీయ కాంగ్రెసు 38475
105 దర్శి జనరల్   దిరిశాల వెంకటరమణా రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 14980 సింగరరాజు రామకృష్ణ పు భారత కమ్యూనిస్టు పార్టీ 12775
106 పొదిలి జనరల్ సానికొమ్ము కాసిరెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 20072   కాటూరి పెద నారాయణ స్వామి పు కృషికార్ లోక్‌పార్టీ 15275
107 కనిగిరి జనరల్   గుజ్జుల యల్లమంద రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 19241   తూమాటి సురేంద్రమోహనగాంధి చౌదరి పు భారత జాతీయ కాంగ్రెసు 14453
108 ఉదయగిరి జనరల్   షేక్ మౌలా సాహెబ్ పు భారత జాతీయ కాంగ్రెసు 8446   కోటపాటి గురుస్వామి రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 7868
109 నందిపాడు జనరల్   కాసిం వెంకట రెడ్డి పు స్వతంత్ర 11137 ధనేకుల నరసింహం పు కృషికార్ లోక్‌పార్టీ 9244
110 కందుకూరు జనరల్   దేవి కొండయ్య చౌదరి పు భారత జాతీయ కాంగ్రెసు 21506   రావిపాటి వెంకయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 14409
111 కొండపి జనరల్ నల్లమోతు చెంచురామయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 21078 గుంటుపల్లి వెంకట సుబ్బయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 16671
112 కావలి జనరల్   బత్తెన రామకృష్ణా రెడ్డి పు ప్రజాపార్టీ 18295   ఆలంపాటి రామచంద్రా రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 15685
113 బుచ్చిరెడ్డిపాలెం జనరల్ బసవా రెడ్డి శంకరయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 43437 స్వర్ణ వేమయ్య భారత కమ్యూనిస్టు పార్టీ 41857
114 ఆత్మకూరు జనరల్ బెజవాడ గోపాలరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు 25036   గంగ చిన్న కొండయ్య పు స్వతంత్ర 10939
115 వెంకటగిరి జనరల్   పదిలేటి వెంకటస్వామి రెడ్డి భారతజాతీయ కాంగ్రెస్ 45989   పదిలేటి వెంకటస్వామి రెడ్డి భారత జాతీయ కాంగ్రెసు 44159
116 నెల్లూరు జనరల్  ఆనం చెంచుసుబ్బారెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 20657   పుచ్చలపల్లి వెంకటరమచంద్రారెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 12537
117 సర్వేపల్లి జనరల్ బెజవాడ గోపాలరెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 25582   కోడూరు బాలకోటరెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 10942
118 గూడూరు జనరల్ పెల్లేటి గోపాలకృష్ణారెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 48557 పెల్లేటి గోపాల కృష్ణారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు 45834
119 కాళహస్తి జనరల్ పాత్ర సింగారయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 40404 పాత్ర సింగారయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 37190
120 వడమాల్ పేట జనరల్ ఆర్.బి.రామకృష్ణ రాజు పు స్వతంత్ర 15666   రాయిజెల్ల గురప్పనాయుడు పు కృషికార్ లోక్‌పార్టీ 8111
121 తిరుత్తణి జనరల్ గోపాల్ రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 35350 . ఇ.ఎస్త్యాగరాజ ముదలి పు స్వతంత్ర 27059
122 రామకృష్ణరాజు పేట జనరల్ రంగనాథ ముదలియార్ పు స్వతంత్ర 18503 .పి.వి./సుందరవరదులు పు స్వతంత్ర 9392
123 వేపంజేరి జనరల్ ఎన్.పి.చెంగల్ రాయ నాయుడు పు భారత జాతీయ కాంగ్రెసు 30324 ఎ.రాజా రెడ్డి స్వతంత్ర 8173
124 చిత్తూరు జనరల్ చిన్నమరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు 17397 . సి.వి.శ్రీనివాస ముదలియార్ భారత కమ్యూనిస్టు పార్టీ స్వతంత్ర 10456
125 తవణం పల్లె జనరల్ పి.రాజగోపాల్ నాయుడు పు కృషికార్ లోక్‌పార్టీ 24588 పి.నరసింహా రెడ్డి పు స్వతంత్ర 16044
126 కుప్పం జనరల్ రామబ్రహ్మం పు భారత జాతీయ కాంగ్రెసు 14212 . ఎ.పివజ్రవేలు శెట్టి భారత కమ్యూనిస్టు పార్టీ 11545
127 పుంగనూర్ జనరల్ రాజ వీరబసవ చిక్కరాయల్ వై.బిరత్నం పు స్వతంత్ర 44273 రత్నం. భారత జాతీయ కాంగ్రెసు 7816
128 మదనపల్లె జనరల్ గోపాలకృష్ణయ్య గుప్త పు భారత జాతీయ కాంగ్రెసు 18668 డి.శీతారామయ్య భారత కమ్యూనిస్టు పార్టీ 11720
129 తంబల్లపల్లె జనరల్ టి.ఎన్.వెంకట సుబ్బారెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు . . . . .
130 వాయల్ పాడు జనరల్ పి.తిమ్మారెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 23758 పి.రామకృష్ణా రెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ 5884
131 పిలేరు జనరల్ ఎన్వెంకట్రామానాయుడు పు భారత జాతీయ కాంగ్రెసు 21037 సినారాయణ రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 11273
132 తిరుపతి జనరల్   రెడ్డివారి నాథమునిరెడ్డి పు కృషికార్ లోక్‌పార్టీ 28162 కె.కృష్ణా రెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ 5865
133 రాజంపేట జనరల్ పోతురాజు పార్థసారథి పు భారత జాతీయ కాంగ్రెసు 44275   పాలా వెంకటసుబ్బయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 42458
134 రాయచోటి జనరల్ వై.ఆదినారాయణ రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 25220 ఆర్.నారాయణ రెడ్డి పు స్వతంత్ర 19915
135 లక్కిరెడ్డి పల్లి జనరల్ కె.కోటిరెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 19422   గొంగల పెద్దారెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ 13373
136 కడప జనరల్   మహమ్మద్ రహమతుల్లా షేక్ భారత జాతీయ కాంగ్రెసు 23226 పి.టి.వీరారెడ్డి స్వతంత్ర 11610
137 బద్వేల్ జనరల్ బండారు రత్నసభాపతి శెట్టి పు భారత జాతీయ కాంగ్రెసు 25832 పుత్తమరెడ్డి రమణారెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 14309
138 మైదుకూరు జనరల్   బొమ్ము రామారెడ్డి పు ప్రజా సోషలిస్టు పార్టీ 26522 చిదానందం వడ్డమాని పు స్వతంత్ర 14748
139 ప్రొద్దుటూరు జనరల్ కందుల బాల నారాయణరెడ్డి పు స్వతంత్ర 23563   రామిరెడ్డి చంద్రా ఓబైరెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 19085
140 జమ్మలమడుగు జనరల్ కుందా రామయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 18317   తాతిరెడ్డి పుల్లా రెడ్డి పు స్వతంత్ర 16702
141 కమలాపురం జనరల్   నారెడ్డి సాంబు రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 22086   నారెడ్డి శివరామిరెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 12975
142 పులివెందుల జనరల్ పి.బసిరెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 27820   గజ్జల మల్లారెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 13903
143 కదిరి జనరల్ కె.వి.వేమారెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 20501   ఎనుమల పాప రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 9442
144 నల్లమడ జనరల్ బయ్యప రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 22556 లక్ష్మినారాయణ రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 16652
145 గోరంట్ల జనరల్ పుల్లా వెంకటరవణప్ప పు భారత జాతీయ కాంగ్రెసు 12699 జి.బి.శంకర రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 11261
146 హిందూపూర్ జనరల్ కల్లూరు సుబ్బారావు పు భారత జాతీయ కాంగ్రెసు 31592 బి.రుక్మిణీదేవి స్త్రీ భారత జాతీయ కాంగ్రెసు 28743
147 పెనుగొండ జనరల్ చిదంబర రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 25022 ఆదినారాయణరెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ 9987
148 ధర్మవరం జనరల్ పప్పూరు రామాచార్యులు పు భారత జాతీయ కాంగ్రెసు 48343 శాంతప్ప పు భారత జాతీయ కాంగ్రెసు 47164
149 అనంతపురం జనరల్ పి.ఆంథోనిరెడ్డి దస్త్రం:Ponnapati Antony Reddy.gif పు భారత జాతీయ కాంగ్రెసు 21970 జె.ఎసదాశివన్ పు భారత కమ్యూనిస్టు పార్టీ 14366
150 పుత్తూర్ జనరల్ తరిమెల్ల రామచంద్రారెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 18622 తరిమెల నాగిరెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 17317
151 తాడిపత్రి జనరల్ చల్లా సుబ్బారాయుడు పు భారత జాతీయ కాంగ్రెసు 22171 వాల్పిరెడ్డి అదినారాయణ రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 15840
152 జనరల్ రాజారాం పు భారత జాతీయ కాంగ్రెసు 30215 సంద నారాయణప్ప పు భారత జాతీయ కాంగ్రెసు 29681
153 రాయదుర్గ జనరల్ శేషాద్రి పు భారత జాతీయ కాంగ్రెసు 15603 పయ్యావుల కేశన్న పు స్వతంత్ర 13561
154 ఆలూరు జనరల్ హెచ్. రామలింగారెడ్ది పు భారత జాతీయ కాంగ్రెసు 16975 పూరిమెట్ల వెంకటరామప్ప పు 7307
155 ఆదోని జనరల్ జి.బుస్సన్న పు ప్రజా సోషలిస్టు పార్టీ 13007 షేక్ మహమ్మద్ నజ్మి పు 12973
156 కోసిగి జనరల్ టి.జితిమ్మయ్య శెట్టి పు భారత జాతీయ కాంగ్రెసు 16166 వెంకటరామిరెడ్డి పు ప్రజా సోషలిస్టు పార్టీ 5485
157 యమ్మిగనూరు జనరల్ సంజీవయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 34445 విజయభాస్కర రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 27759
158 పత్తికొండ జనరల్ హనుమంత రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 17251 కనికిరెడ్డి ఈశ్వర రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 11909
159 దోన్ జనరల్ బి.పి.శేషారెడ్డి స్వతంత్ర 20872 వెంకట శెట్టి భారత జాతీయ కాంగ్రెసు 19218
160 కర్నూలు జనరల్ మహాబూబ్ అలీఖాన్ పు భారత జాతీయ కాంగ్రెసు 16415 కరణం రామచంద్ర శర్మ పు ప్రజా సోషలిస్టు పార్టీ 6689
161 నందికొట్కూరు జనరల్ ఎన్.కె.లింగం పు భారత జాతీయ కాంగ్రెసు 36192 .ఎన్.కె.లింగం పు భారత జాతీయ కాంగ్రెసు 36168
162 నంద్యాల జనరల్ గోపవరం రామిరెడ్డి పు స్వతంత్ర 20404 మల్లు సుబ్బా రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 8828
163 కోయిలకుంట్ల జనరల్ బి. వి. సుబ్బారెడ్డి పు స్వతంత్ర 19054 పెండేకంటి వెంకటసుబ్బయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 14377
164 శిర్వల్ జనరల్ చింతకుంట పెద తిమ్మారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు 22959 పోచాన రామిరెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ 8876
165 గిద్దలూరు జనరల్ పిడతల రంగారెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 21469 తుపాకుల బసవయ్య భారత కమ్యూనిస్టు పార్టీ 13092
166 మార్కాపురం జనరల్ కందుల ఓబులరెడ్డి దస్త్రం:Kandula Obula Reddy.gif కృషికార్ లోక్‌పార్టీ 23463 పూల సుబ్బయ్య భారత కమ్యూనిస్టు పార్టీ 15394
167 యర్రగొండపాలెం జనరల్ నక్కా వెంకటయ్య భారత జాతీయ కాంగ్రెసు 12323 రావులపల్లి చెంచయ్య భారత కమ్యూనిస్టు పార్టీ 9755

మూలాలు

  1. "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలెక్షన్స్ రిజల్ట్స్ ఇన్ 1955". Archived from the original on 21 Dec 2013. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2 జూలై 2019 suggested (help)