మండలాధ్యక్షులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2021 స్థానిక ఎన్నికలు ప్రకారం
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
Hussenaiah
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1: పంక్తి 1:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమషన్ నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో భాగంగా నెల్లూరు జిల్లా సీతారామపురం మండల పరిధిలోని ఏడు ఎంపీటీసీ,ఒక జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిలు నిర్వహించడం జరిగింది. ఏడు ఎంపీటీసీ స్థానాలకు ఆరు అధికార వైఎస్సార్సీపీకి దక్కగా మిగిలిన స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది.ఇక జెడ్పీటీసీ విషయానికి వస్తే మండలంలోని చిన్నాగంపల్లి గ్రామానికి చెందిన చెరుకుపల్లి రమణారెడ్డి వైసీపీ తరుపున అభ్యర్ధిగా బరిలోకి దిగడం జరిగింది.అలాగే టీడీపీ తరుపున గంధంవారిపల్లికి చెందిన గాజులపల్లి రామచంద్రారెడ్డి నామినేషన్ వేసిన తర్వాత మళ్లీ withdraw చేసుకోవడంతో వైసీపీ అభ్యర్ధి చెరుకుపల్లి రమణారెడ్డి ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇక ఎంపీపీ విషయానికి వస్టే బసినేనిపల్లి కి చెందిన వైసీపీ అభ్యర్ధి పద్మావతి రెడ్డి ని ఎంపీపీ వరించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమషన్ నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో భాగంగా నెల్లూరు జిల్లా సీతారామపురం మండల పరిధిలోని ఏడు ఎంపీటీసీ,ఒక జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిలు నిర్వహించడం జరిగింది. ఏడు ఎంపీటీసీ స్థానాలకు ఆరు అధికార వైఎస్సార్సీపీకి దక్కగా మిగిలిన స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది.ఇక జెడ్పీటీసీ విషయానికి వస్తే మండలంలోని చిన్నాగంపల్లి గ్రామానికి చెందిన చెరుకుపల్లి రమణారెడ్డి వైసీపీ తరుపున అభ్యర్ధిగా బరిలోకి దిగడం జరిగింది.అలాగే టీడీపీ తరుపున గంధంవారిపల్లికి చెందిన గాజులపల్లి రామచంద్రారెడ్డి నామినేషన్ వేసిన తర్వాత మళ్లీ withdraw చేసుకోవడంతో వైసీపీ అభ్యర్ధి చెరుకుపల్లి రమణారెడ్డి ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇక ఎంపీపీ విషయానికి వస్టే బసినేనిపల్లి కి చెందిన వైసీపీ అభ్యర్ధి చింతంరెడ్డీ పద్మావతి రెడ్డి ని ఎంపీపీ వరించింది.

10:36, 26 నవంబరు 2020 నాటి కూర్పు