మత్తు వదలరా (2019 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 48: | పంక్తి 48: | ||
ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించాడు. |
ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించాడు. |
||
* మత్తు వదలరా (టైటిల్ ట్రాక్) -ఎం.ఎం. కీరవాణి, కాల భైరవ. |
* మత్తు వదలరా (టైటిల్ ట్రాక్) - [[ఎం.ఎం. కీరవాణి]], కాల భైరవ. |
||
* సాలా రే సాలా - రాకేందు |
* సాలా రే సాలా - రాకేందు మౌళి, పృథ్వీ చంద్ర. |
||
== మూలాలు == |
== మూలాలు == |
17:09, 29 నవంబరు 2020 నాటి కూర్పు
మత్తు వదలరా | |
---|---|
దర్శకత్వం | రితేష్ రానా |
రచన | రితేష్ రానా ఆర్. తేజ |
నిర్మాత | చిరంజీవి (చెర్రీ) హేమలత |
తారాగణం | శ్రీసింహ నరేష్ అగస్త్య అతుల్య చంద్ర సత్య |
ఛాయాగ్రహణం | సురేష్ సారంగం |
కూర్పు | కార్తీక శ్రీనివాస్ |
సంగీతం | కాల భైరవ |
నిర్మాణ సంస్థ | మైత్రి మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 2019 డిసెంబరు 24 |
సినిమా నిడివి | 130 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹2.1 కోట్లు[1] |
మత్తు వదలరా 2019, డిసెంబరు 24న విడుదలైన తెలుగు కామెడీ థ్రిల్లర్ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాణ సారథ్యంలో రితేష్ రానా తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రంలో శ్రీసింహ, నరేష్ అగస్త్య, అత్యుల చంద్ర, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు నటించగా కాలభైరవ సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమై, మంచి సమీక్షలు కూడా అందుకుంది.
నటవర్గం
- శ్రీ సింహ (బాబు మోహన్)
- సత్య (యేసు దాసు)
- నరేష్ అగస్త్య (అభి)
- అతుల్య చంద్ర (మైరా)
- బ్రహ్మాజీ (బెనర్జీ)
- వెన్నెల కిషోర్ (రవితేజ)
- అజయ్ (తేజస్వి తోట)
- జీవా (డిటెక్టివ్)
- విద్యాయుల్ల రామన్ (బుజ్జీ)
- గుండు సుదర్శన్ (సెక్యూరిటీ గార్డు)
- పావలా శ్యామల (వృద్ధ మహిళ)
- అజయ్ ఘోష్ (ఇంటి యజమాని)
- శ్రావణ సంధ్య (ఇంటి యజమానురాలు)
- షకలక శంకర్
సాంకేతికవర్గం
- దర్శకత్వం: రితేష్ రానా
- నిర్మాత: చిరంజీవి (చెర్రీ), హేమలత
- రచన: రితేష్ రానా, ఆర్. తేజ
- సంగీతం: కాల భైరవ
- సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
- కూర్పు: కార్తీక శ్రీనివాస్
- నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్
పాటలు
ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించాడు.
- మత్తు వదలరా (టైటిల్ ట్రాక్) - ఎం.ఎం. కీరవాణి, కాల భైరవ.
- సాలా రే సాలా - రాకేందు మౌళి, పృథ్వీ చంద్ర.
మూలాలు
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;budget
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు