మత్తు వదలరా (2019 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు థ్రిల్లర్ సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:భారతీయ సినిమాలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 57: పంక్తి 57:
*{{IMDb title|11469744}}
*{{IMDb title|11469744}}


[[వర్గం:భారతీయ సినిమాలు]]
[[వర్గం:తెలుగు సినిమాలు]]
[[వర్గం:తెలుగు సినిమాలు]]
[[వర్గం:2019 తెలుగు సినిమాలు]]
[[వర్గం:2019 తెలుగు సినిమాలు]]

17:10, 29 నవంబరు 2020 నాటి కూర్పు

మత్తు వదలరా
మత్తు వదలరా సినిమా పోస్టర్
దర్శకత్వంరితేష్ రానా
రచనరితేష్ రానా
ఆర్. తేజ
నిర్మాతచిరంజీవి (చెర్రీ)
హేమలత
తారాగణంశ్రీసింహ
నరేష్ అగస్త్య
అతుల్య చంద్ర
సత్య
ఛాయాగ్రహణంసురేష్ సారంగం
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతంకాల భైరవ
నిర్మాణ
సంస్థ
మైత్రి మూవీ మేకర్స్
విడుదల తేదీ
2019 డిసెంబరు 24 (2019-12-24)
సినిమా నిడివి
130 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్₹2.1 కోట్లు[1]

మత్తు వదలరా 2019, డిసెంబరు 24న విడుదలైన తెలుగు కామెడీ థ్రిల్లర్ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాణ సారథ్యంలో రితేష్ రానా తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రంలో శ్రీసింహ, నరేష్ అగస్త్య, అత్యుల చంద్ర, సత్య,  బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు నటించగా కాలభైరవ సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమై, మంచి సమీక్షలు కూడా అందుకుంది.

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: రితేష్ రానా
  • నిర్మాత: చిరంజీవి (చెర్రీ), హేమలత
  • రచన: రితేష్ రానా, ఆర్. తేజ
  • సంగీతం: కాల భైరవ
  • సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
  • కూర్పు: కార్తీక శ్రీనివాస్
  • నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్

పాటలు

ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించాడు.

  • మత్తు వదలరా (టైటిల్ ట్రాక్) - ఎం.ఎం. కీరవాణి, కాల భైరవ.
  • సాలా రే సాలా - రాకేందు మౌళి, పృథ్వీ చంద్ర.

మూలాలు

  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; budget అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

ఇతర లంకెలు