చిత్రకూట్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో వర్గం చేర్పు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో వర్గం చేర్పు |
||
పంక్తి 24: | పంక్తి 24: | ||
}} |
}} |
||
[[ఉత్తర ప్రదేశ్]] |
[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రం లోని జిల్లాలలో '''చిత్రకూట్''' జిల్లా (హిందీ:चित्रकूट जिला) ఒకటి. చిత్రకూట్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. చిత్రకూట్ జిల్లా చిత్రకూట్ డివిషన్లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 3,45,291 చ.కి.మీ.<ref>{{cite web|url=http://www.census2011.co.in/census/district/542-chitrakoot.html | title = Chitrakoot District Census 2011 }}</ref>[[2011]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 990,626. |
||
2011 గణాంకాలను అనుసరించి [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా చిత్రకూట్ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది.మొదటి స్థానంలో [[మహోబా]] జిల్లా ఉంది..<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref> |
2011 గణాంకాలను అనుసరించి [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా చిత్రకూట్ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది.మొదటి స్థానంలో [[మహోబా]] జిల్లా ఉంది..<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref> |
04:05, 6 డిసెంబరు 2020 నాటి కూర్పు
Chitrakoot జిల్లా
चित्रकूट | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | Chitrakoot |
ముఖ్య పట్టణం | Chitrakoot Dham (Karwi) |
మండలాలు | 4 (Karwi, Mau, Manikpur and Rajapur) |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Banda Constituency |
• శాసనసభ నియోజకవర్గాలు | Chitrakoot, Mau & Manikpur |
Area | |
• మొత్తం | 3,45,291 km2 (1,33,318 sq mi) |
Population (2011) | |
• మొత్తం | 9,90,626 |
• Density | 2.9/km2 (7.4/sq mi) |
• Urban | 96,352 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 66.52 |
• లింగ నిష్పత్తి | 879 |
ప్రధాన రహదార్లు | NH 76 |
సగటు వార్షిక వర్షపాతం | Moderate మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో చిత్రకూట్ జిల్లా (హిందీ:चित्रकूट जिला) ఒకటి. చిత్రకూట్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. చిత్రకూట్ జిల్లా చిత్రకూట్ డివిషన్లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 3,45,291 చ.కి.మీ.[1]2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 990,626.
2011 గణాంకాలను అనుసరించి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా చిత్రకూట్ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది.మొదటి స్థానంలో మహోబా జిల్లా ఉంది..[2]
చరిత్ర
1997 మే 6 న బంద జిల్లా నుండి కర్వి, మౌ తాలూకాలు వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. గతంలో జిల్లాకు " ఛత్రపతి షాహూజీ నగర్ " జిల్లా అని ఉండేది. తరువాత 1998 సెప్టెంబరు 4 న జిల్లా పేరును చిత్రకూట్ అని మార్చారు.
ఆర్ధికం
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో చిత్రకూట్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3] భరతదేశ సుదూర ప్రాంతాలలో ఒకటైన ఈ జిల్లాలో అభివృద్ధిపనులు జరగడంలో జాప్యం జరుగుతూనే ఉంది. .
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 990,626, [2] |
ఇది దాదాపు. | ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | మొంటానా నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 448 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 315 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 29.29%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 879: 1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 66.52%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
Notes
- ↑ "Chitrakoot District Census 2011".
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Fiji 883,125 July 2011 est.
{{cite web}}
: line feed character in|quote=
at position 5 (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
Montana 989,415
{{cite web}}
: line feed character in|quote=
at position 8 (help)
బయటి లింకులు
- Chitrakoot District on Bundelkhanddarshan.com
- అధికారిక వెబ్సైటు
- Chitrakoot @ Bundelkhand's unofficial web site
- Chitrakoot Information Guide