అమిత్ తివారి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 56: పంక్తి 56:
* ''[[పైసా వసూల్]] '' (2017)
* ''[[పైసా వసూల్]] '' (2017)
* ''జరుగంది '' (2018)
* ''జరుగంది '' (2018)
* [[రన్ (2020 సినిమా)|రన్]] (2019)

{{colend}}
{{colend}}



16:01, 6 డిసెంబరు 2020 నాటి కూర్పు

అమిత్ తివారి
జననం
అమిత్ కుమార్ తివారి[1]

1986
హైదరాబాదు, తెలంగాణ
వృత్తినటుడు, దర్శకుడు
జీవిత భాగస్వామిపూజా అమిత్ తివారి

అమిత్ తివారి భారతీయ సినిమా నటుడు. అతడు ముఖ్యంగా తెలుగు సినిమాలలో ప్రతినాయక పాత్రలలో కనిపుస్తాడు. అదే విధంగా తమిళం, హిందీ, కన్నడ చిత్రాలలో నటిస్తున్నాడు. అతను నటించిన సినిమాలలో విక్రమార్కుడు (2006), లక్ష్యం (2007), రౌడీ రాథోర్ (2012), టెంపర్ (2015) లలో గుర్తించబడ్డ పాత్రలలో కనిపిస్తాడు. అతను 2018లో మా టీవీ నిర్వహించిన బిగ్‌బాస్ - 2 రియాలిటీ టెలివిజన్ షో లో పాల్గొన్నాడు. అతను ఆ కార్యక్రమంలో 98 వ రోజున ఎలిమినేట్ అయి బయటికి వచ్చాడు.[2]

జీవిత విశేషాలు

అమిత్ 2011 నుండి తన సినిమాల ప్రస్థానాన్నికొనసాగిస్తున్నాడు. అతను ముఖ్యంగా సినిమాలలో ప్రతినాయకుని పాత్రలలో నటిస్తుంటాడు. అతను "లఫంగిరి గిత్త" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

ప్రసిద్ధ చిత్రాలు

తెలుగు, తమిళం, కన్నడం, హిందీ

మూలాలు

  1. "Telugu Movie Actor Sameer".
  2. https://behindtalkies.com/bigg-boss-amit-tiwari/

బయటి లంకెలు