పీలేరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: పట్టణము → పట్టణం (2), typos fixed: నవంబర్ → నవంబరు, → (2), , → , (2)
పంక్తి 1: పంక్తి 1:
'''పీలేరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన ఒక‌ పట్టణము మరియు నియోజకవర్గ కేంద్రము,మండలం కేంద్రము <ref name="censusindia.gov.in">{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-20 |archive-url=https://web.archive.org/web/20140913101654/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 |archive-date=2014-09-13 |url-status=dead }}</ref> (పట్టణము), మండలం.నియోజక వర్గం కేంద్రం<ref name="censusindia.gov.in"/>.
'''పీలేరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన ఒక‌ పట్టణం మరియు నియోజకవర్గ కేంద్రము, మండలం కేంద్రము <ref name="censusindia.gov.in">{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-20 |archive-url=https://web.archive.org/web/20140913101654/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 |archive-date=2014-09-13 |url-status=dead }}</ref> (పట్టణం), మండలం.నియోజక వర్గం కేంద్రం<ref name="censusindia.gov.in"/>.


{{Infobox Settlement/sandbox|
{{Infobox Settlement/sandbox|
పంక్తి 97: పంక్తి 97:
==రాజకీయాలు==
==రాజకీయాలు==
చింతల రామచంద్రా రెడ్డి పీలేరు నియోజక వర్గం నుండి యం.ఎల్.ఎగా కొనసాగుతున్నారు.
చింతల రామచంద్రా రెడ్డి పీలేరు నియోజక వర్గం నుండి యం.ఎల్.ఎగా కొనసాగుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2010 నవంబర్ నుంచి 2014 ఫిబ్రవరి వరకు పనిచేశారు
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2010 నవంబరు నుంచి 2014 ఫిబ్రవరి వరకు పనిచేశారు


==రవాణా సదుపాయాలు==
==రవాణా సదుపాయాలు==
పంక్తి 112: పంక్తి 112:


==ప్రధాన కూడళ్లు==
==ప్రధాన కూడళ్లు==
క్రాస్ రోడ్డు, బస్ స్టాండ్, పంచాయతి ఆఫీస్, [[హాస్పిటల్]], [[సాయిబాబా]] గుడి, కాలేజ్ సెంటర్, ఝండామాను, [[శివాలయం]] సెంటర్, పాత బస్టాండ్,యల్లమంద క్రాస్, తిరుపతి రోడ్, చిత్తూరు రోడ్, పద్మావతి నగర్
క్రాస్ రోడ్డు, బస్ స్టాండ్, పంచాయతి ఆఫీస్, [[హాస్పిటల్]], [[సాయిబాబా]] గుడి, కాలేజ్ సెంటర్, ఝండామాను, [[శివాలయం]] సెంటర్, పాత బస్టాండ్, యల్లమంద క్రాస్, తిరుపతి రోడ్, చిత్తూరు రోడ్, పద్మావతి నగర్


==పర్యాటక ప్రదేశాలు==
==పర్యాటక ప్రదేశాలు==
పంక్తి 120: పంక్తి 120:
* [[చిత్తూరు]] - 56 కిలో మీటర్లు
* [[చిత్తూరు]] - 56 కిలో మీటర్లు
* [[మదనపల్లి]] - 57 కిలో మీటర్లు
* [[మదనపల్లి]] - 57 కిలో మీటర్లు
* [[వేలూరు]] - 90కిలో మీటర్లు
* [[వేలూరు]] - 90కిలో మీటర్లు
* [[బెంగళూరు]] - 188 కిలో మీటర్లు
* [[బెంగళూరు]] - 188 కిలో మీటర్లు
* [[చెన్నై]] - 205 కిలో మీటర్లు
* [[చెన్నై]] - 205 కిలో మీటర్లు
* [[నెల్లూరు]] - 188 కిలో మీటర్లు
* [[నెల్లూరు]] - 188 కిలో మీటర్లు
* రాయచోటి -55 కిలో మీటర్లు
* రాయచోటి -55 కిలో మీటర్లు


==సమీప జిల్లాలు==
==సమీప జిల్లాలు==

13:22, 9 డిసెంబరు 2020 నాటి కూర్పు

పీలేరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక‌ పట్టణం మరియు నియోజకవర్గ కేంద్రము, మండలం కేంద్రము [1] (పట్టణం), మండలం.నియోజక వర్గం కేంద్రం[1].

పీలేరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం పీలేరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 41,489
పిన్ కోడ్ 517214
ఎస్.టి.డి కోడ్ 08584

ఈ వూరిలో ఉన్న సౌకర్యాలు: ఒక బస్ స్టాండు, ఒక ప్రభుత్య ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 7 సినిమా హాళ్ళు

రాజకీయాలు

చింతల రామచంద్రా రెడ్డి పీలేరు నియోజక వర్గం నుండి యం.ఎల్.ఎగా కొనసాగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2010 నవంబరు నుంచి 2014 ఫిబ్రవరి వరకు పనిచేశారు

రవాణా సదుపాయాలు

పీలేరు రైల్వే స్టేషను. స్వంత చిత్రము

ఇక్కడి ప్రజలు సాధారణంగా రవాణా కొరకు రోడ్డు మార్గాన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా జాతీయ రహదారి సంఖ్య 18, 205 పీలేరు పట్టాణం గుండా ఉండడం చేత ఇక్కడి నుంచి రాష్ట్ర నలు మూలలకీ బస్సు సౌకర్యము ఉంది. పట్టణంలో కల ఏకైక రైలు మార్గము ప్రస్తుతము బ్రాడ్ గేజ్ గా మార్ఛడమైనది. పీలేరు రైల్వే స్టేషన్ పాకాల ధర్మవరం బ్రాడ్ గేజ్ మార్గంలో ఉంది పీలేరు రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే ట్రైన్లు: తిరుపతి అమరావతి ఎక్స్ప్రెస్, తిరుపతి సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ తిరుపతి సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్, కాచిగూడ మదురై ఎక్స్ప్రెస్, తిరుపతి గుంతకల్లు పాసింజర్, తిరుపతి కదరిదేవరపల్లి పాసింజర్.

ప్రధాన కూడళ్లు

క్రాస్ రోడ్డు, బస్ స్టాండ్, పంచాయతి ఆఫీస్, హాస్పిటల్, సాయిబాబా గుడి, కాలేజ్ సెంటర్, ఝండామాను, శివాలయం సెంటర్, పాత బస్టాండ్, యల్లమంద క్రాస్, తిరుపతి రోడ్, చిత్తూరు రోడ్, పద్మావతి నగర్

పర్యాటక ప్రదేశాలు

సమీపంలోని చూడదగ్గ ప్రదేశాలు తలకోన, హార్సిలీ హిల్స్, తిరుమల, తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి.

సమీప నగరాలు

సమీప జిల్లాలు

విద్యాలయాలు

[2]#ప్రియదర్శిని జూ.కాలేజి, పిలేర్

  1. కాకతీయ వెమెన్ జూ.కాలేజి,
  2. కాకతీయ జూ. కాలేజ్, పిలేర్

యం.డి.ఎస్. జూ. కాలేజ్, పిలేర్

  1. జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, పిలేర్
  2. గౌతం హై స్కూల్, పిలేర్

సి.ఎన్. ఆర్.ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ

  1. శ్రీ భారతి డిగ్రీ కళాశాల, పీలేరు

పిన్ కోడ్

  • 517214

మూలాలు

  1. 1.0 1.1 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-08-20.
  2. "http://www.onefivenine.com/india/villages/Chittoor/Piler/Piler". Archived from the original on 24 ఏప్రిల్ 2016. Retrieved 10 June 2016. {{cite web}}: External link in |title= (help)

వెలుపలి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=పీలేరు&oldid=3066320" నుండి వెలికితీశారు