ప్రేమాభిషేకం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
name = ప్రేమాభిషేకం|
name = ప్రేమాభిషేకం|
image =Premabhishekam.jpg|
image =Premabhishekam.jpg|
director = [[దాసరి నారాయణరావు ]]|
director = [[దాసరి నారాయణరావు]]|
year = 1981|
year = 1981|
language = తెలుగు|
language = తెలుగు|
production_company = [[అన్నపూర్ణ స్టూడియోస్ ]]|
production_company = [[అన్నపూర్ణ స్టూడియోస్]]|
music = [[కె. చక్రవర్తి]]|
music = [[కె. చక్రవర్తి]]|
starring = [[అక్కినేని నాగేశ్వరరావు]],<br>[[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]],<br>[[జయసుధ]]|
starring = [[అక్కినేని నాగేశ్వరరావు]],<br>[[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]],<br>[[జయసుధ]]|
}}
}}

'''ప్రేమాభిషేకం''' 1981లో [[అన్నపూర్ణ స్టూడియోస్]] పతాకంలో [[దాసరి నారాయణరావు]] దర్శకత్వంలో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ఈ చిత్రంలో [[అక్కినేని నాగేశ్వరరావు]], [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]], [[జయసుధ]] నటించగా, [[కె. చక్రవర్తి]] సంగీతం అందించాడు.

== ప్రాచుర్యం, ప్రభావం ==
== ప్రాచుర్యం, ప్రభావం ==
ప్రేమాభిషేకం సినిమా తెలుగు సినిమాలపైన ఎంతో ప్రభావాన్ని చూపింది. ప్రేమాభిషేకం సినిమా కథ స్ఫూర్తిగా వెలువడ్డ సినిమాల్లో [[బొబ్బిలి సింహం]] వంటి విజయవంతమైన సినిమాలు ఉన్నాయి.<ref name="సాక్షిలో విజయేంద్రప్రసాద్ ఇంటర్వ్యూ">{{cite web|last1=సాక్షి|first1=బృందం|title=కథానాయకుడు|url=http://www.sakshi.com/news/family/kv-vijayendra-prasad-to-direct-multilingual-project-296333|website=సాక్షి|publisher=జగతి పబ్లికేషన్స్|accessdate=7 February 2016|date=8 December 2015}}</ref>
ప్రేమాభిషేకం సినిమా తెలుగు సినిమాలపైన ఎంతో ప్రభావాన్ని చూపింది. ప్రేమాభిషేకం సినిమా కథ స్ఫూర్తిగా వెలువడ్డ సినిమాల్లో [[బొబ్బిలి సింహం]] వంటి విజయవంతమైన సినిమాలు ఉన్నాయి.<ref name="సాక్షిలో విజయేంద్రప్రసాద్ ఇంటర్వ్యూ">{{cite web|last1=సాక్షి|first1=బృందం|title=కథానాయకుడు|url=http://www.sakshi.com/news/family/kv-vijayendra-prasad-to-direct-multilingual-project-296333|website=సాక్షి|publisher=జగతి పబ్లికేషన్స్|accessdate=7 February 2016|date=8 December 2015}}</ref>

==తారాగణం==
==తారాగణం==
* [[అక్కినేని నాగేశ్వరరావు]]
* [[అక్కినేని నాగేశ్వరరావు]]

13:02, 15 డిసెంబరు 2020 నాటి కూర్పు

ప్రేమాభిషేకం
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
శ్రీదేవి,
జయసుధ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్
భాష తెలుగు

ప్రేమాభిషేకం 1981లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, జయసుధ నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.

ప్రాచుర్యం, ప్రభావం

ప్రేమాభిషేకం సినిమా తెలుగు సినిమాలపైన ఎంతో ప్రభావాన్ని చూపింది. ప్రేమాభిషేకం సినిమా కథ స్ఫూర్తిగా వెలువడ్డ సినిమాల్లో బొబ్బిలి సింహం వంటి విజయవంతమైన సినిమాలు ఉన్నాయి.[1]

తారాగణం

పాటలు

  • నా కళ్ళు చెబుతున్నాయి, నిను చూస్తున్నాయని
  • ఆగదు ఏ నిముషము నీ కోసమూ, ఆగితే సాగదు ఈ లోకమూ
  • కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
  • వందనం, అభివందనం, నీ అందమే ఒక నందనం

అవార్డులు

చిత్ర విశేషాలు

  1. 1981లో రిలీజైన ప్రేమాభిషేకం తెలుగు సినీ చరిత్రలో 4 కోట్ల షేర్ ఆ పైన వసూల్ చేసిన మొదటి సినిమా! ఈ సినిమా మొత్తం షేర్ 4.5 కోట్లు . ఈ రికార్డ్ ని 1987 లో పసివాడి ప్రాణం సినిమా వరకు ఏ సినిమా క్రాస్ చేయలేకపోయింది.
  2. డైరెక్టుగా 30 సెంటర్స్ లో 100 రోజులు ఆడిన మొదటి సినిమా కూడా ఇదే . షిఫ్టింగ్స్ తో కలిపి మొత్తం 43 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది .
  3. టాలీవుడ్ లో ఫస్ట్ ప్లాటినం జూబ్లీ మూవీ కూడా ప్రేమాభిషేకం. 75 వారాలు ఆడిన ఫస్ట్ మూవీ కూడా ఇదే !
  4. 20 కేంద్రాల్లో 200 రోజులు , 11కేంద్రాల్లో 300 రోజులు ఆడిన ఏకైక చిత్రం ఇదే. అంతేకాదు 8 కేంద్రాలలో సంవత్సరం పాటు ఆడిన ఏకైక చిత్రం కూడా ఇదే .
  5. అలాగే 29 సెంటర్స్ లో 175 రోజులు ఆడి 1979 లో సమరసింహరెడ్డి దాన్ని క్రాస్ చేసేవరకు ఆ రికార్డ్ అలానే ఉండిపోయింది.
  6. సింగిల్ థియేటర్ లో 10 లక్షలు వసూల్ చేయడం గగనమైన ఆ రోజుల్లో 10 సెంటర్స్ లో 10 లక్షలకు పైగా కలెక్ట్ చేసి మైండ్ బ్లోయింగ్ రికార్డ్ సొంతం చేసుకుంది .
  7. అలాగే సింగిల్ థియేటర్ లో 15 లక్షలు , 20 లక్షలు వసూల్ చేసిన ఫస్ట్ మూవీ గా చరిత్ర సృష్టించింది ప్రేమాభిషేకం.
  8. బెంగుళూర్ సిటీ లోని 4 కేంద్రాల్లో 100 రోజులు మ‌రో రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఒక సెంటర్ లో 46 లక్షలు వసూల్ చేసి కర్ణాటక స్టేట్ రికార్డ్ క్రియేట్ చేసింది.

మూలాలు

  1. సాక్షి, బృందం (8 December 2015). "కథానాయకుడు". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 7 February 2016.