వాడుకరి చర్చ:Saleemahamed: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
గమనింపు: జుట్టు కోసం ప్రోటీన్ తొలగింపును ప్రతిపాదించారు. (TW)
పంక్తి 33: పంక్తి 33:
* "మరియు" అనే మాట తెలుగు భాషకు సహజమైన వాడుక కాదు. వికీలో దాన్ని రాయకూడదు.
* "మరియు" అనే మాట తెలుగు భాషకు సహజమైన వాడుక కాదు. వికీలో దాన్ని రాయకూడదు.
పరిశీలించండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 02:11, 3 డిసెంబరు 2020 (UTC)
పరిశీలించండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 02:11, 3 డిసెంబరు 2020 (UTC)
==[[జుట్టు కోసం ప్రోటీన్]] వ్యాసం తొలగింపు ప్రతిపాదన==
[[Image:Ambox warning yellow.svg|left|link=|48px|]]

[[జుట్టు కోసం ప్రోటీన్]] వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను&#32; :
:'''భాష కృతకం. యంత్రికానువాదం లాగా ఉంది. పాఠ్యం, విజ్ఞాన సర్వస్వ శైలిలో లేదు. ముఖ్యమైన చోట్ల మూలాల్లేవు. ఇచ్చిన రెండు మూలాలూ పనికి రావు. ఒక వారం లోగా సవరించకపోతే తొలగించాలి.'''

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, [[WP:DEL#REASON|వివిధ కారాణాల రీత్యా]] కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/జుట్టు కోసం ప్రోటీన్]] పేజీలో రాయవచ్చు. లేదా [[Talk:జుట్టు కోసం ప్రోటీన్|వ్యాసపు చర్చా పేజీలో]] నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 02:03, 18 డిసెంబరు 2020 (UTC) <!-- Template:Proposed deletion notify --> [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 02:03, 18 డిసెంబరు 2020 (UTC)

02:03, 18 డిసెంబరు 2020 నాటి కూర్పు

స్వాగతం

Saleemahamed గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Saleemahamed గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Bhaskaranaidu (చర్చ) 09:29, 13 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ నాటి చిట్కా...
దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి. పదాంతంలో ము కు బదులుగా అనుస్వారం (ం) వాడడం వాడుకలోకి వచ్చింది. అది పాటించండి. అయినా ఇతర పేర్లుకూడా వాడుకలో వుంటే, ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయం అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు రామప్ప గుడి పేజీని దారి మార్పు పేజీగా సృష్టించాలంటే ఆ పేజీలో#REDIRECT [[రామప్ప దేవాలయం]] అని ఉంచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల [వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] (చర్చ) 09:29, 13 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఆయుర్వేద దోషాలు వ్యాసం

నమస్కారమండి. ఆయుర్వేద దోషాలు వ్యాసం రాస్తున్నందుకు ధన్యవాదాలు. మంచి విషయాన్ని ఎంచుకున్నారు. వ్యాసాన్ని సరిగా రూపు దిద్దేందుకు మరింత సమయ్ం, మరెన్నో దిద్దుబాట్లూ అవసరం పదతాయని నాకు తెలుసు. దీన్ని విడిచి పెట్టకుండా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. నావి కొన్ని సూచనలు:

  • వ్యాసం పేరు మరింత స్పష్టంగా ఉంటే బాగుంటుంది. ఆయుర్వేద దోషాలు అంటే ఆయుర్వేదంలో దోషాలు అనే అర్థం వస్తోంది; ఆయుర్వేదం నిర్వచించిన దోషాలు అనో ఆయుర్వేదం ప్రకారం జీవుల లోని దోషాలు అనో లేదా మరేదైనా పేరుకో.. మారిస్తే బాగుంటుంది. పరిశీలించండి.
  • వ్యాసానికి కొంత ప్రవేశిక (ఉపోద్ఘాతం) ఉండాలి. అసలు దోషాలంటే ఏంటి, వాటిని ఎందుకు నిర్వచించింది, వాటిని వైద్యానికి ఎలా వాడుతుంది ఇలాంటి క్లుప్త సమాచారాన్ని అక్కడ వివరించాలి. వీటిని మిగతా వ్యాసంలోని వివిధ విభాగాల్లో వివరించబోతారన్నమాట. ఈ ప్రవేశికను తరువాతైనా రాయవచ్చు లెండి.
  • "మరియు" అనే మాట తెలుగు భాషకు సహజమైన వాడుక కాదు. వికీలో దాన్ని రాయకూడదు.

పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 02:11, 3 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

జుట్టు కోసం ప్రోటీన్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన

జుట్టు కోసం ప్రోటీన్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

భాష కృతకం. యంత్రికానువాదం లాగా ఉంది. పాఠ్యం, విజ్ఞాన సర్వస్వ శైలిలో లేదు. ముఖ్యమైన చోట్ల మూలాల్లేవు. ఇచ్చిన రెండు మూలాలూ పనికి రావు. ఒక వారం లోగా సవరించకపోతే తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/జుట్టు కోసం ప్రోటీన్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. చదువరి (చర్చరచనలు) 02:03, 18 డిసెంబరు 2020 (UTC) చదువరి (చర్చరచనలు) 02:03, 18 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]