నల్గొండ లోక్సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Hydkarthik (చర్చ | రచనలు) |
Hydkarthik (చర్చ | రచనలు) |
||
పంక్తి 34: | పంక్తి 34: | ||
|[[నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం|నల్గొండ]] |
|[[నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం|నల్గొండ]] |
||
|లేదు |
|లేదు |
||
|} |
|||
2008-వ సంవత్సరౌలో జరిగిన నియోజకవర్గముల పునార్విభజనకు మునుపు ఈ లోకసభ నియోజకవర్గ పరిధిలో ఈ క్రింది శాసనసభ నియోజకవర్గములు ఉండెను. అవి: |
|||
{|class="wikitable" |
|||
!width="50px" style="font-size:75%"|నియోజకవర్గ సంఖ్య |
|||
!width="200px"|పేరు |
|||
|- |
|||
|205 |
|||
|ఇబ్రహీంపట్నం |
|||
|- |
|||
|212 |
|||
|మలకపేట |
|||
|- |
|||
|291 |
|||
|ఆలేరు |
|||
|- |
|||
|292 |
|||
|[[భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం|భువనగిరి]] |
|||
|- |
|||
|293 |
|||
|మునుగోడు |
|||
|- |
|||
|294 |
|||
|దేవరకొండ |
|||
|- |
|||
|289 |
|||
|[[నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం|నల్గొండ]] |
|||
|} |
|} |
||
06:41, 18 డిసెంబరు 2020 నాటి కూర్పు
తెలంగాణ లోని 17 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి.
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు
నల్లగొండ లోకసభ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతము ఏడు శాసనసభ నియోజకవర్గములు కలవు. అవి:
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వేషన్ |
---|---|---|
86 | దేవరకొండ | ఎస్.టి |
87 | నాగార్జునసాగర్ | లేదు |
88 | మిర్యాలగూడ | లేదు |
89 | హుజూర్నగర్ | లేదు |
90 | కోదాడ | లేదు |
91 | సూర్యాపేట | లేదు |
92 | నల్గొండ | లేదు |
2008-వ సంవత్సరౌలో జరిగిన నియోజకవర్గముల పునార్విభజనకు మునుపు ఈ లోకసభ నియోజకవర్గ పరిధిలో ఈ క్రింది శాసనసభ నియోజకవర్గములు ఉండెను. అవి:
నియోజకవర్గ సంఖ్య | పేరు |
---|---|
205 | ఇబ్రహీంపట్నం |
212 | మలకపేట |
291 | ఆలేరు |
292 | భువనగిరి |
293 | మునుగోడు |
294 | దేవరకొండ |
289 | నల్గొండ |
నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు
లోక్సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ రెండవ 1957-62 దేవులపల్లి వేంకటేశ్వరరావు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మూడవ 1962-67 రాంనారాయణ రెడ్డి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ నాల్గవ 1967-71 మహమ్మద్ యూనస్ సలీం భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ 1971-77 కె.రామకృష్ణారెడ్డి తెలంగాణా ప్రజా సమితి ఆరవ 1977-80 అబ్దుల్ లతీఫ్ భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 టి.దామోదర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984-89 ఎం.రఘుమారెడ్డి తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ 1989-91 చకిలం శ్రీనివాసరావు భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991-96 ధర్మబిక్షం భారతియ కమ్యూనిస్ట్ పార్టీ పదకొండవ 1996-98 ధర్మబిక్షం భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ పన్నెండవ 1998-99 సురవరం సుధాకర్ రెడ్డి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ పదమూడవ 1999-04 గుత్తా సుఖేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పదునాల్గవ 2004-ప్రస్తుతం వరకు సురవరం సుధాకర్ రెడ్డి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ పదిహేనవ 2009-14 గుత్తా సుఖేందర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
2004 ఎన్నికలు
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | సురవరం సుధాకర్ రెడ్డి | 479,511 | 45.76 | +27.97 | |
భారతీయ జనతా పార్టీ | నల్లు ఇంద్రసేనా రెడ్డి | 423,360 | 40.40 | ||
తెలంగాణా రాష్ట్ర సమితి | వట్టిపల్లి శ్రీనివాస గౌడ్ | 86,426 | 8.25 | ||
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా | ఎ.నాగేశ్వరరావు | 15,736 | 1.50 | ||
బహుజన సమాజ్ పార్టీ | పుడారి నరసింహ | 14,552 | 1.39 | ||
Independent | ప్రతాప్ గ్యారా | 9528 | 0.91 | ||
Independent | గుమ్మి బక్క రెడ్డి | 9,441 | 0.90 | +0.79 | |
Independent | పాదురి నరసింహా రెడ్ది | 9,312 | 0.89 | ||
మెజారిటీ | 56,151 | 5.36 | +32.54 | ||
మొత్తం పోలైన ఓట్లు | 1,047,8 | 65.30 | +3.90 | ||
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా hold | Swing | +27.97 |
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డికి లభించింది. [1] భారతీయ జనతా పార్టీ తరఫున వి.శ్రీరాం పోటీ చేస్తున్నాడు. [2] ప్రజారాజ్యం పార్టీ టికెట్ పాదూరి కరుణకు లభించింది. [3]