Coordinates: 17°21′41″N 78°28′28″E / 17.36139°N 78.47444°E / 17.36139; 78.47444

భాగ్యలక్ష్మి దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మరిన్ని విశేషాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 29: పంక్తి 29:


==చరిత్ర==
==చరిత్ర==
ఈ దేవాలయం 400 ఏళ్ళ క్రిందట నిర్మిచారని చరిత్ర చెబుతోంది. పూర్వం ఈ ఆలయం పేరు మీద హైద్రాబాద్ నగరాన్ని భాగ్యనగరం అని పిలిచేవారని చరిత్ర తెలుపుతోంది. ఇందులో లక్ష్మీ దేవి అమ్మవారిని పూజిస్తారు.<ref name="Asghar1991">{{cite book | author=Asghar Ali Engineer | title=Communal Riots In Post-Independence India | url=https://books.google.com/books?id=yB5NM0o3I9QC&pg=PA292 | accessdate=28 September 2019 | year=1991 | publisher=Universities Press | isbn=978-81-7370-102-3 | pages=291–293}}</ref>
పూర్వం ఈ ఆలయం పేరు మీద హైద్రాబాద్ నగరాన్ని భాగ్యనగరం అని పిలిచేవారని చరిత్ర తెలుపుతోంది. ఇందులో లక్ష్మీ దేవి అమ్మవారిని పూజిస్తారు.<ref name="Asghar1991">{{cite book | author=Asghar Ali Engineer | title=Communal Riots In Post-Independence India | url=https://books.google.com/books?id=yB5NM0o3I9QC&pg=PA292 | accessdate=28 September 2019 | year=1991 | publisher=Universities Press | isbn=978-81-7370-102-3 | pages=291–293}}</ref>


==మరిన్ని విశేషాలు==
==మరిన్ని విశేషాలు==

15:09, 18 డిసెంబరు 2020 నాటి కూర్పు

భాగ్యలక్ష్మి దేవాలయం
భాగ్యలక్ష్మి దేవాలయం
భాగ్యలక్ష్మి దేవాలయం
భాగ్యలక్ష్మి దేవాలయం is located in Telangana
భాగ్యలక్ష్మి దేవాలయం
భాగ్యలక్ష్మి దేవాలయం
దేవాలయం ఉన్న చోటు
భౌగోళికాంశాలు :17°21′41″N 78°28′28″E / 17.36139°N 78.47444°E / 17.36139; 78.47444
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:హైదరాబాద్

భాగ్యలక్ష్మి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలోని పురాతన కట్టడం అయినటువంటి చార్మినార్ కి చేరువలో ఉంది.[1]

చరిత్ర

పూర్వం ఈ ఆలయం పేరు మీద హైద్రాబాద్ నగరాన్ని భాగ్యనగరం అని పిలిచేవారని చరిత్ర తెలుపుతోంది. ఇందులో లక్ష్మీ దేవి అమ్మవారిని పూజిస్తారు.[2]

మరిన్ని విశేషాలు

ఈ ఆలయాన్ని 1960 లో పునర్నిర్మించారు. ఈ దేవాలయంలో ప్రతి రోజు పూజలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం ఇక్కడ ఐదు సార్లు హారతి ఇస్తారు. దీపావళి పండుగ, బోనాల రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని కేంద్ర పురావస్తు శాఖ అనధికార నిర్మాణంగా ప్రకటించింది. హైదరబాద్ హైకోర్టు ఈ ఆలయ విస్తరణ పనులు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దారి

ఈ ఆలయానికి బస్సు మార్గం ఉంది. అఫ్జలగంజ్ ప్రాంతం నుంచి నడక మార్గం ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.

మూలాలు

  1. "Trust denies expansion of Bhagyalakshmi temple". The Times of India. 2012-11-07. Retrieved 2019-09-28.
  2. Asghar Ali Engineer (1991). Communal Riots In Post-Independence India. Universities Press. pp. 291–293. ISBN 978-81-7370-102-3. Retrieved 28 September 2019.