గంగవ్వ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Citation added regarding her life
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి వర్గం:మహిళా కళాకారులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 57: పంక్తి 57:
[[వర్గం:జగిత్యాల జిల్లా మహిళలు]]
[[వర్గం:జగిత్యాల జిల్లా మహిళలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:మహిళా కళాకారులు]]

15:19, 18 డిసెంబరు 2020 నాటి కూర్పు

గంగవ్వ
జననం
ముల్కురి గంగవ్వ

1961/1962 (age 61–62)[1]
లంబాడి పల్లె,జగిత్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం
వృత్తి
  • యూట్యూబెర్
  • నటి

మిల్కురి గంగవ్వ భారతీయ యూట్యూబ్ సమాచార సృష్టికర్త, నటి. ఆమె యూట్యూబ్ సెలబ్రిటీగా ప్రాచుర్యం పొందింది. ఆమె అంతకు ముందు వ్యవసాయ కార్మికురాలిగా పనిచేసింది. [1] [2] గంగవ్వ తెలుగు భాషను తెలంగాణ మాండలికంలో అద్భుతంగా మాట్లాడి, మంచి వాక్చాతుర్యం కలిగిన కళాకారిణిగా గుర్తింపు పొందింది. [3] ఆమె తెలుగు రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ 4 (2020) లో పోటీదారుగా ప్రవేశించింది. [4] [5]2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ పాత్రికేయురాలుగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[6]

ప్రారంభ జీవితం

గంగవ్వ తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా లోని లంబాడిపల్లి గ్రామానికి చెందినది. ఆమె పుట్టిన తేదీ గురించి ఎటువంటి సమాచారం లేదు. [7] గంగవ్వ 1వ తరగతి చదివి మధ్యలో పాఠశాల మానేయడంతో ఆమెకు అధికారికంగా పాఠశాల విద్య లభించలేదు. [8] ఆమె తన ఐదేళ్ళ వయస్సులో వివాహం చేసుకుంది. గంగవ్వకు మరణించిన ఒక కుమార్తెతో సహా నలుగురు పిల్లలు. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. [9]

జీవిత విశేషాలు

గంగవ్వ వ్యవసాయ రంగంలో కార్మికురాలిగా పనిచేసేది. ఆమె 2016 లో యూట్యూబ్ లో ప్రవేశించే వరకు పొగాకు చుట్టలను చుట్టే కార్మికురాలిగా పనిచేసేది. [7] [10] తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రజల జీవన విధానాన్ని కేంద్రీకరించే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ఆమె అల్లుడు శ్రీకాంత్ శ్రీరాం వద్ద చేరింది. ఆమె 2017 నుండి తన పూర్తి సమయాన్ని యూట్యూబ్ లో కేటాయించడానికి ముందు అతిథి పాత్రలలో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది.

తెలంగాణ మాండలికం గురించి గంగవ్వ కు గల ప్రత్యేకమైన వాక్పటిమ మూలంగా ఆమె తెలుగు ప్రజలలో గుర్తింపు పొందింది. [10] 2019 లో గంగవ్వ తెలుగు సినిమాలో తొలి చిత్రం మల్లేశం ద్వారా తెరంగేట్రం చేసింది. ఆమె తరువాత సినిమా ఇస్మార్ట్ శంకర్[7]

పురస్కారాలు

  1. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2020 మార్చి 8.[11]
  2. 2020లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గంగవ్వకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నుండి ఉమెన్ అచీవర్ అవార్డు లభించింది. [12]

నటించిన సినిమాలు

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు మూలం.
2019 మల్లేశం [13]
2019 ఇస్మార్ట్ శంకర్ కామియో [14]

టెలివిజన్

సంవత్సరం సిరీస్ నెట్‌వర్క్ గమనికలు Ref.
2020 బిగ్ బాస్ 4 స్టార్ మా పోటీదారు [4]

మూలాలు

  1. 1.0 1.1 Borah, Prabalika M. (2019-06-17). "Meet Gangavva, the 57-year-old star of 'My Village Show' on YouTube". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-08-26.{{cite news}}: CS1 maint: url-status (link)
  2. "From farm to films: Meet Telangana's internet star Gangavva". Femina (in ఇంగ్లీష్). 25 July 2019. Archived from the original on 2019-08-04. Retrieved 2020-08-26.
  3. "దేశ యూట్యూబ్ సంచ‌ల‌నంగా మారిన గంగ‌వ్వ‌" [Gangavva is the nation's YouTube sensation]. Namasthe Telangana. 2020-08-19. Retrieved 2020-08-26.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. 4.0 4.1 "Bigg Boss Telugu 4 Launch LIVE UPDATES: 16 contestants enter Nagarjuna's show". The Indian Express (in ఇంగ్లీష్). 2020-09-06. Retrieved 2020-09-06.
  5. "Bigg Boss 4 Telugu special contestant Gangavva's Journey to The Reality Show". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-09-07. Retrieved 2020-10-14.
  6. ఈనాడు, ప్రధానాంశాలు (8 March 2020). "30 మంది మహిళలకు పురస్కారాలు". Archived from the original on 8 మార్చి 2020. Retrieved 10 September 2020.
  7. 7.0 7.1 7.2 Cairns, Rebecca (20 August 2020). "This grandmother is India's latest YouTube star". CNN. Retrieved 2020-08-26.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. "స్టార్‌... స్టార్‌... విలేజ్‌ స్టార్‌" [Star... Star...Village star]. Sakshi. 2020-03-10. Retrieved 2020-08-26.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. Sangam, Sowmya (5 Nov 2019). "Meet Telangana's 57-year-old YouTuber Gangavva". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-26.{{cite web}}: CS1 maint: url-status (link)
  10. 10.0 10.1 Teja, Charan (23 July 2019). "From paddy fields to Tollywood: Meet Gangavva, Telangana's 60-yr-old YouTube sensation". The News Minute. Archived from the original on 27 మే 2020. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  11. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 March 2020). "ఉమెన్‌ సేఫ్టీ స్టేట్‌ తెలంగాణ : మంత్రులు". Archived from the original on 9 మార్చి 2020. Retrieved 10 September 2020.
  12. "Hyderabad: Governor Tamilisai Soundararajan presents awards to women achievers". The Hans India (in ఇంగ్లీష్). 2020-03-05. Retrieved 2020-08-26.{{cite web}}: CS1 maint: url-status (link)
  13. Kavirayani, Suresh (2019-06-23). "Malleshammovie review: Mallesham is here to inspire!". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2020-08-26.{{cite web}}: CS1 maint: url-status (link)
  14. "iSmart Shankar movie review highlights: Puri Jagannadh and Ram Pothineni's film is mass at its peak - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-08-26.{{cite web}}: CS1 maint: url-status (link)
"https://te.wikipedia.org/w/index.php?title=గంగవ్వ&oldid=3070496" నుండి వెలికితీశారు