వికీపీడియా:అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: kk:Уикипедия:Іздеу
చి యంత్రము కలుపుతున్నది: mi:Wikipedia:Tikanga rapu
పంక్తి 55: పంక్తి 55:
[[ko:위키백과:찾기]]
[[ko:위키백과:찾기]]
[[la:Vicipaedia:De quaerendo]]
[[la:Vicipaedia:De quaerendo]]
[[mi:Wikipedia:Tikanga rapu]]
[[mk:Википедија:Пребарување]]
[[mk:Википедија:Пребарување]]
[[mr:विकिपीडिया:Searching]]
[[mr:विकिपीडिया:Searching]]

18:36, 2 జూన్ 2008 నాటి కూర్పు

అడ్డదారి:
WP:SEARCH
WP:S

సమాచారాన్ని త్వరగా పొందడానికి సులువైన మార్గం వెతకడమే. తెరకు ఎడమ వైపు "వెళ్ళు", "వెతుకు" అనే రెండు మీటలు ఉండే అన్వేషణ పెట్టె ఉంటుంది. (అన్ని పేజీలకు). అక్కడ సమాచారము టైపు కొట్టి (ఉదా: తెలుగు) వెళ్ళు మీట నొక్కండి. ఇది వికీ వ్యాసము తెలుగు కు తీసుకు వెళుతుంది. అక్కడ తెలుగుకు సంబందించిన వ్యాసం చూడొచ్చు.

ఇక్కడ కూడా ప్రయత్నించండి

నిఘంటువులో నిర్వచనాలు, సహోదర ప్రాజెక్టులు

నిఘంటువులో నిర్వచనము కావాలంటే విక్షనరీ ఒక మంచి ప్రదేశము. నిర్వచనాలకు వికీపీడియా:పదకోశం చూడండి. ఇక్కడ ఇంకా చాలా సోదర ప్రోజెక్టులు ఉన్నాయి.

ఇతర శోధన యంత్రాలు

ఒకవేళ వ్యాసము లేకపోతే, లేక ఒకవేళ పొరపాటున వెళ్ళు మీట బదులు వెతుకు మీట నొక్కితే, మా అన్వేషక యంత్రం సాధ్యమైనంత సహాయము చేస్తుంది. అది చాలకపోతే బయటి అన్వేషక యంత్రం ద్వారా ప్రయత్నించండి.

యూనికోడ్, బయట యంత్రాలు

తెలుగు లో వెతకడానికి ఆల్టావిస్టా, గూగుల్ యాహూ వంటి వాటికి యూనికోడ్ కావాలి.