చిలకా ఏతోడులేక (పాట): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖాళీ విభాగం తొలగింపు
పంక్తి 1: పంక్తి 1:
'''చిలకా ఏతోడు లేక''' అనే ఈ పాట 1994లో విడుదలైన [[శుభలగ్నం]] చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రాసినందుకు [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]] గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటను గానం చేసింది [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]], సంగీతం అందించింది [[ఎస్. వి. కృష్ణారెడ్డి]]

== '''పాట నేపథ్యం''' ==

== '''పాటలోని సాహిత్యం''' ==
== '''పాటలోని సాహిత్యం''' ==
[[దస్త్రం:Chilaka Yethoduleka.JPG|thumb|Right|చిలక ఏతోడులేక పాటలోని దృశ్యం.]]
[[దస్త్రం:Chilaka Yethoduleka.JPG|thumb|Right|చిలక ఏతోడులేక పాటలోని దృశ్యం.]]

13:17, 22 డిసెంబరు 2020 నాటి కూర్పు

చిలకా ఏతోడు లేక అనే ఈ పాట 1994లో విడుదలైన శుభలగ్నం చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటను గానం చేసింది ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సంగీతం అందించింది ఎస్. వి. కృష్ణారెడ్డి

పాటలోని సాహిత్యం

చిలక ఏతోడులేక పాటలోని దృశ్యం.

పల్లవి:

చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక

తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక

మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక

లాభం ఎంతొచిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక //చిలుకా//

చరణం 1:

బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే

వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే

అమృతమే చెల్లించి ఆ విలువతో హాలహలం కొన్నావే అతి తెలివితో

కురిసే ఈ కాసుల జడిలో అలసీ నిరుపేదైనావే //చిలుకా//

చరణం 2:

అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో

మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో

ఆనందం పొంగే నీ ధనరాశితో అనాధగా మిగిలావే అమావాస్యలో

తీరా నీవు కనుతెరిచాకా తీరం కనబడదే యింకా //చిలుకా//

పురస్కారాలు

  1. సిరివెన్నెల సీతారామశాస్త్రి- ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం -1994
  2. కళాసాగర్ అవార్డు -1994
  3. మనస్విని అవార్డు -1994

'వీడియో లింకులు

  1. [యూట్యూబ్ లో పాట వీడియో]
  2. [యూట్యూబ్ లో ఈ పాట వీడియో]

.