సవర్ణదీర్ఘ సంధి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు వ్యాకరణం ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎ఉదాహరణలు: AWB తో లింకుల సవరణ, పాఠ్యం సవరణ, typos fixed: → , ) → ) (2)
పంక్తి 5: పంక్తి 5:


== ఉదాహరణలు ==
== ఉదాహరణలు ==
# అకారము: ఏక+అక్షము = ఏకాక్షము (అ+అ); రామ + అనుజుడు= రామానుజుడు
# అకారము: ఏక+అక్షము = ఏకాక్షము (అ+అ) ; రామ + అనుజుడు= రామానుజుడు
# ఇకారము: ఋషి + ఈశ్వరుడు = ఋషీశ్వరుడు (ఇ+ఈ)
# ఇకారము: ఋషి + ఈశ్వరుడు = ఋషీశ్వరుడు (ఇ+ఈ)
# ఉకారము: భాను+ఉదయము=భానూదయము (ఉ+ఉ)
# ఉకారము: భాను+ఉదయము=భానూదయము (ఉ+ఉ)
# ఋకారము: పితృ+ఋణము= పితౄణము (ఋ+ఋ)
# ఋకారము: పితృ+ఋణము= పితౄణము (ఋ+ఋ)


== మూలాలు ==
== మూలాలు ==

01:44, 23 డిసెంబరు 2020 నాటి కూర్పు

సవర్ణదీర్ఘ సంధి తెలుగు వ్యాకరణంలో ఒక సంధి. ఇది ఒక సంస్కృత సంధి.[1]

సూత్రం

అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు ఆ రెండూ కలిసి దీర్ఘాక్షరంగా ఏర్పడితే అది సవర్ణదీర్ఘ సంధి.[2]

ఉదాహరణలు

  1. అకారము: ఏక+అక్షము = ఏకాక్షము (అ+అ) ; రామ + అనుజుడు= రామానుజుడు
  2. ఇకారము: ఋషి + ఈశ్వరుడు = ఋషీశ్వరుడు (ఇ+ఈ)
  3. ఉకారము: భాను+ఉదయము=భానూదయము (ఉ+ఉ)
  4. ఋకారము: పితృ+ఋణము= పితౄణము (ఋ+ఋ)

మూలాలు

  1. "లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము/సంధి విభాగము - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-11-18.
  2. "సంధులు - వ్యాకరణ పరిభాషలు". www.sakshieducation.com. Retrieved 2020-11-18.