నిఖిలేశ్వర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యక్తిగత సమాచారం పొందుపరచడం జరిగింది
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 53: పంక్తి 53:
[[వర్గం:ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:కలంపేర్లు]]
[[వర్గం:కలంపేర్లు]]
[[వర్గం:జన్మస్థలం తెలియని వ్యక్తులు]]
[[వర్గం:దిగంబర కవులు]]
[[వర్గం:దిగంబర కవులు]]
[[వర్గం:కలం పేరుతో రచనలు చేసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]
[[వర్గం:కలం పేరుతో రచనలు చేసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]

07:15, 30 డిసెంబరు 2020 నాటి కూర్పు

నిఖిలేశ్వర్‌
పుట్టిన తేదీ, స్థలంకుంభం యాదవ రెడ్డి
(1938-08-11) 1938 ఆగస్టు 11 (వయసు 85)
వీరవల్లి, యాదాద్రి జిల్లా, తెలంగాణ
వృత్తిఆర్మీ లో సివీలియన్‌ స్కూల్‌ మాస్టర్, ఎయిర్‌ ఫోర్స్ లో క్లర్క్‌‌ (1960-64); సబ్‌-ఎడిటర్‌, 'గోల్కొండ పత్రిక' (1964-66); ఉపాధ్యాయులు, కేశవ్‌ మెమోరియల్‌ హైస్కూల్‌ (1966-96)
జాతీయతభారతీయులు
విద్యబి.ఎ., బి.ఇ.డి., హిందీ భూషన్‌
పూర్వవిద్యార్థిఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్
సాహిత్య ఉద్యమందిగంబర కవిత్వం
పురస్కారాలుఎక్స-రే అవార్డ్‌ (1984), యేతుకూరి బాల రామ మూర్తి సాహిత్య అవార్డ్‌ (2003), ఆవంత్స సోనసుందర్‌ సాహిత్య అవార్డ్‌ (2008), తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభ పురస్కారం (2011), శ్రీ శ్రీ సెంటినరీ సాహిత్య అవార్డ్‌ (2010), ఫ్రీ వెర్స్‌ ఫ్రంట్‌ అవార్డ్‌ (2011)

దిగంబర కవి గా పేరు తెచ్చుకున్న వారు నిఖిలేశ్వర్, ఈయన కవిత్వమే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా విమర్శకునిగా ప్రజదృక్పథం కల రచనలను చేసారు.

ఈయన అసలు పేరు కుంభం యాదవరెడ్డి. ‘దిగంబర కవులు’గా తమను తాము పరిచయం చేసుకున్న వారు - నగ్నముని (మానేపల్లి హృషీకేశవరావు), మహాస్వప్న (కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు), నిఖిలేశ్వర్ (కుంభం యాదవరెడ్డి), జ్వాలాముఖి (ఆకారం వీరవెల్లి రాఘవాచారి), భైరవయ్య (మన్మోహన్ సహాయ్), చెరబండరాజు (బద్దం భాస్కరరెడ్డి)

నిఖిలేశ్వర్ రచనలు

  • కథావారధి (అనువాద కథలు) - ఎమెస్కో ప్రచురణ (2015)
  • మారుతున్న విలువలు - సమకాలీన సాహిత్యం - ఎమెస్కో ప్రచురణ (2010)
  • కవిత్వ శోధన - ఎమెస్కో ప్రచురణ (2013)
  • యుగస్వరం
  • హైదరాబాద్ అజ్ఞాతచరిత్ర
  • నిఖిలేశ్వర్ కథలు

బయటి లంకెలు

  • రాజేంద్ర యాదవ్. ఆకాశం సాంతం. Translated by నిఖిలేశ్వర్. నేషనల్ బుక్ ట్రస్ట్. Retrieved 2020-07-12.