అగర్తల: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 62: | పంక్తి 62: | ||
== పద వివరణ == |
== పద వివరణ == |
||
అగర్తాలా అనే రెండు పదాలలో కూడినది. 'అగర్' అంటే అక్విలేరియా జాతికి చెందిన విలువైన పెర్ఫ్యూమ్, ధూపం చెట్టు అని, 'తలా' అనే ప్రత్యయం కింద అని అర్థం. |
అగర్తాలా అనే రెండు పదాలలో కూడినది. 'అగర్' అంటే అక్విలేరియా జాతికి చెందిన విలువైన పెర్ఫ్యూమ్, ధూపం చెట్టు అని, 'తలా' అనే ప్రత్యయం కింద అని అర్థం. |
||
⚫ | |||
==ప్రముఖ వ్యక్తులు== |
==ప్రముఖ వ్యక్తులు== |
||
పంక్తి 67: | పంక్తి 68: | ||
==మూలాలు== |
==మూలాలు== |
||
{{మూలాలజాబితా}} |
|||
⚫ | |||
[[వర్గం:రాజధానులు]] |
[[వర్గం:రాజధానులు]] |
18:07, 31 డిసెంబరు 2020 నాటి కూర్పు
అగర్తలా | |
---|---|
రాజధాని | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | త్రిపుర |
జిల్లా | తూర్పు త్రిపుర జిల్లా |
Government | |
• Body | అగర్తలా మున్సిపల్ కౌన్సిల్ |
Area | |
• Total | 76.5 km2 (29.5 sq mi) |
Elevation | 12.80 మీ (41.99 అ.) |
Population (2011) | |
• Total | 4,38,408[1] |
• Density | 5,730/km2 (14,800/sq mi) |
భాషలు | |
• అధికారిక | బెంగాలీ, ఇంగ్లీష్ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 799001-799010, 799012, 799014-799015, 799022, 799055 |
టెలిఫోన్ కోడ్ | 91 (0)381 |
Vehicle registration | TR 01 XX YYYY |
మాట్లాడే బాషలు | బెంగాలీ, ఇంగ్లీష్, కోక్బోరోక్ |
జాతులు | బెంగాలీ, త్రిపురి, చక్మా, ఇతరాలు |
అగర్తలా త్రిపుర రాష్ట్ర రాజధాని. ఈశాన్య భారతదేశంలో గౌహతి తరువాత రెండవ అతిపెద్ద నగరం. ఈ నగరాన్ని అగర్తాలా మునిసిపల్ కార్పోరేషన్ నిర్వహిస్తోంది. ఇది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు తూర్పున 90 కిలోమీటర్ల (55 మైళ్ళు) బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న హౌరా నది ఒడ్డున ఉంది. ముంబై, చెన్నైలలో తరువాత అగర్తాలా నగరం భారతదేశపు మూడవ అంతర్జాతీయ ఇంటర్నెట్ గేట్వే నిలుస్తోంది.
పద వివరణ
అగర్తాలా అనే రెండు పదాలలో కూడినది. 'అగర్' అంటే అక్విలేరియా జాతికి చెందిన విలువైన పెర్ఫ్యూమ్, ధూపం చెట్టు అని, 'తలా' అనే ప్రత్యయం కింద అని అర్థం.
ప్రముఖ వ్యక్తులు
- చంద్రశేఖర్ ఘోష్ (జ. 1960 ) బంధన్ బ్యాంక్ వ్యవస్థాపకుడు.
మూలాలు
- ↑ "The first news, views & information website of TRIPURA". Tripurainfo. Archived from the original on 2013-10-14. Retrieved 2013-12-20.