అగర్తల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 63: పంక్తి 63:
అగర్తాలా అనే రెండు పదాలలో కూడినది. 'అగర్' అంటే అక్విలేరియా జాతికి చెందిన విలువైన పెర్ఫ్యూమ్, ధూపం చెట్టు అని, 'తలా' అనే ప్రత్యయం కింద అని అర్థం.
అగర్తాలా అనే రెండు పదాలలో కూడినది. 'అగర్' అంటే అక్విలేరియా జాతికి చెందిన విలువైన పెర్ఫ్యూమ్, ధూపం చెట్టు అని, 'తలా' అనే ప్రత్యయం కింద అని అర్థం.
[[File:Agartala Airport.JPG|thumb|Agartala Airport]]
[[File:Agartala Airport.JPG|thumb|Agartala Airport]]

== విస్తీర్ణం, జనాభా ==
ఈ నగరం 76.5 కి.మీ2 (29.5 చ. మై) విస్తీర్ణంలో ఉంది. ఇది సముద్రమట్టం నుండి 12.80 మీ (41.99 అ.) ఎత్తులో ఉంది. 2011 [[భారత జనాభా లెక్కలు|భారత జనాభా లెక్కల]] ప్రకారం, ఈ నగరంలో 4,38,408 జనాభా ఉన్నారు.


== సంస్కృతి ==
== సంస్కృతి ==

18:13, 31 డిసెంబరు 2020 నాటి కూర్పు

అగర్తలా
రాజధాని
దేశంభారతదేశం
రాష్ట్రంత్రిపుర
జిల్లాతూర్పు త్రిపుర జిల్లా
Government
 • Bodyఅగర్తలా మున్సిపల్ కౌన్సిల్
Area
 • Total76.5 km2 (29.5 sq mi)
Elevation
12.80 మీ (41.99 అ.)
Population
 (2011)
 • Total4,38,408[1]
 • Density5,730/km2 (14,800/sq mi)
భాషలు
 • అధికారికబెంగాలీ, ఇంగ్లీష్
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
799001-799010, 799012, 799014-799015, 799022, 799055
టెలిఫోన్ కోడ్91 (0)381
Vehicle registrationTR 01 XX YYYY
మాట్లాడే బాషలుబెంగాలీ, ఇంగ్లీష్, కోక్బోరోక్
జాతులుబెంగాలీ, త్రిపురి, చక్మా, ఇతరాలు

అగర్తలా త్రిపుర రాష్ట్ర రాజధాని. ఈశాన్య భారతదేశంలో గౌహతి తరువాత రెండవ అతిపెద్ద నగరం. ఈ నగరాన్ని అగర్తాలా మునిసిపల్ కార్పోరేషన్ నిర్వహిస్తోంది. ఇది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు తూర్పున 90 కిలోమీటర్ల (55 మైళ్ళు) బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న హౌరా నది ఒడ్డున ఉంది. ముంబై, చెన్నైలలో తరువాత అగర్తాలా నగరం భారతదేశపు మూడవ అంతర్జాతీయ ఇంటర్నెట్ గేట్వే నిలుస్తోంది.

పద వివరణ

అగర్తాలా అనే రెండు పదాలలో కూడినది. 'అగర్' అంటే అక్విలేరియా జాతికి చెందిన విలువైన పెర్ఫ్యూమ్, ధూపం చెట్టు అని, 'తలా' అనే ప్రత్యయం కింద అని అర్థం.

Agartala Airport

విస్తీర్ణం, జనాభా

ఈ నగరం 76.5 కి.మీ2 (29.5 చ. మై) విస్తీర్ణంలో ఉంది. ఇది సముద్రమట్టం నుండి 12.80 మీ (41.99 అ.) ఎత్తులో ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ నగరంలో 4,38,408 జనాభా ఉన్నారు.

సంస్కృతి

ఇతర భారతీయ రాష్ట్రాల మాదిరిగా, అగర్తాలాలో కూడా అన్ని మతాల ప్రజలు ఉన్నారు.[2] హిందూమతం ఎక్కువగా ఉండడంవల్ల ఈ నగరమంతటా అనేక దేవాలయాలు ఉన్నాయి. క్రైస్తవ మతం కూడా ఉంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇక్కడ రద్దీగా ఉంటుంది. అగర్తాలాలో ఖార్చి, గారియా పూజ వంటి గిరిజన పండుగలు కూడా జరుగుతాయి.[3]

ప్రముఖ వ్యక్తులు

మూలాలు

  1. "The first news, views & information website of TRIPURA". Tripurainfo. Archived from the original on 2013-10-14. Retrieved 2013-12-20.
  2. "Culture in Agartala|Agartala Place of Visit". Travel.sulekha.com. Archived from the original on 19 October 2015. Retrieved 31 December 2020.
  3. "Agartala Travel Information: Agartala Travel Guide, Agartala Sightseeing, Agartala Distances, Agartala Climate". TravelMarg.com. Retrieved 31 December 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=అగర్తల&oldid=3089434" నుండి వెలికితీశారు