లాంగ్లెంగ్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) "Longleng" పేజీని అనువదించి సృష్టించారు |
(తేడా లేదు)
|
07:12, 6 జనవరి 2021 నాటి కూర్పు
లాంగ్లెంగ్, ఇది నాగాలాండ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన లాంగ్లెంగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.
భౌగోళికం
ఇది సముద్ర మట్టానికి 1,066 మీటర్ల (3,497 అడుగుల) ఎత్తులో ఉంది. [1]
జనాభా
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, లాంగ్లెంగ్ పట్టణంలో 7,613 జనాభా ఉంది.[2] ఇక్కడ ఫోమ్ నాగా ప్రజలు నివసిస్తున్నారు, ఇక్కడి ప్రజలు ఫోమ్ భాషను మాట్లాడుతారు.
ఇతర లంకెలు
మూలాలు
- ↑ "Longleng District in India". www.india9.com.
- ↑ "Longleng City Population Census 2011 - Nagaland". www.census2011.co.in.