మాగంటి గోపీనాథ్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) చి వర్గం:తెలంగాణ శాసన సభ్యులు (2014) ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
Pranayraj1985 (చర్చ | రచనలు) చి వర్గం:తెలంగాణ శాసన సభ్యులు (2018) ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 37: | పంక్తి 37: | ||
[[వర్గం:జన్మస్థలం తెలియని వ్యక్తులు]] |
[[వర్గం:జన్మస్థలం తెలియని వ్యక్తులు]] |
||
[[వర్గం:తెలంగాణ శాసన సభ్యులు (2014)]] |
[[వర్గం:తెలంగాణ శాసన సభ్యులు (2014)]] |
||
[[వర్గం:తెలంగాణ శాసన సభ్యులు (2018)]] |
17:21, 6 జనవరి 2021 నాటి కూర్పు
మాగంటి గోపీనాథ్ | |||
తెలంగాణ శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 2014 - ప్రస్తుతం | |||
ముందు | పి.విష్ణువర్థనరెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి |
మాగంటి గోపీనాథ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.
రాజకీయ విశేషాలు
2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి పై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[1] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ పై పోటీ చేసి సమీప అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9242 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.