ఒక యోధుడు: కూర్పుల మధ్య తేడాలు
చిదిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 56: | పంక్తి 56: | ||
== మూలాలు == |
== మూలాలు == |
||
http://www.filmybuzz.com/studio-round-up-okayodhudu-releasedate-fixed-30795.html |
|||
https://epaper.andhrajyothy.com/c/57599563 |
https://epaper.andhrajyothy.com/c/57599563 |
18:16, 12 జనవరి 2021 నాటి కూర్పు
This article may meet Wikipedia's criteria for speedy deletion వ్యాస విషయాన్ని వివరించేటంత కూడా లేని చిన్న వ్యాసం. See CSD A1.
ఒకవేళ ఈ article సత్వర తొలగింపు కారణాలకు అనుగుణంగా లేనట్లు మీరు భావిస్తే, లేదా దాన్ని సరిచెయ్యాలని మీరు భావిస్తే, ఈ నోటీసును తీసెయ్యండి. అయితే, ఈ పేజీని సృష్టించినది మీరే అయితే, ఈ నోటీసును తీసెయ్యకండి. ఈ పేజీని మీరే సృష్టించి ఉంటే, ఈ తొలగింపు కారణంతో మీరు విభేదిస్తే, కింది బొత్తాన్ని నొక్కి, దీన్ని ఎందుకు తొలగించకూడదో అక్కడ రాయండి. మీ సందేశానికి స్పందన ఏమైనా వచ్చిందేమో చూసేందుకు చర్చ పేజీని చూడొచ్చు. Note that this article may be deleted at any time if it unquestionably meets the speedy deletion criteria, or if an explanation posted to the talk page is found to be insufficient.
Note to administrators: this article has content on its talk page which should be checked before deletion. Administrators: check links, history (last), and logs before deletion. Consider checking Google.This page was last edited by అరుణ (contribs | logs) at 18:16, 12 జనవరి 2021 (UTC) (3 సంవత్సరాల క్రితం) |
ప్రతిమా క్రియేషన్ బ్యానర్ పై డా.శ్రీహరి హీరో గా , దార్యకిష , నికిత ,వసుధ , హీరోయిన్ లుగా భారీ బడ్జెట్ తో నిర్మితమైన చిత్రాన్ని 2021, జనవరి 28 వ తేదీన సినిమా హాల్స్ లో రిలీజ్ చేస్తున్నారు .
"దుష్ట శిక్షణ" ప్రధాన ఇతివృత్తం తో నడిచే ఈ చిత్రానికి సంగీతం డాక్టర్ శ్రీహరి అందించారు.
డాక్టర్ శ్రీహరి ఒక సర్జన్ గా వైద్య వృత్తిలో కొనసాగుతున్నప్పటికీ సినిమాల మీద మక్కువతో చిత్ర పరిశ్రమ లోనికి తన మొదటి చిత్రం " నీ ప్రేమే నా ప్రాణం " తో 2018 లో అడుగు పెట్టి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం 50 రోజుల పండగ చేసుకుంది .విశాఖపట్నం గోకుల్ సినిమా హాల్ లో 50 రోజు లు ఈ సినిమా పూర్తి చేసుకుంది .ఈ విజయం స్ఫూర్తి తో రెండవ సినిమా తో 2021, జనవరి 28 తేదీన "ఒక యోధుడు" గా ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు.
"దుష్ట శిక్షణ" ప్రతి సినిమా లో హీరో విలన్ మీద చెయ్యడం సాధారణం .కానీ ఈ సినిమా లో హీరో సామాజిక బాధ్యత తీసుకుని నేరస్తులు ఈ సమాజం లో లేక పోతే ... ఈ సమాజం ఎంత అందం గా ఉంటుందో చెప్తాడు .నేరస్తులు గుండెల్లో సింహ స్వప్నం గా మారి తన తుపాకీ కి బాగా పని చెపుతాడు.
ఈ సినిమా లో నేరస్థుడు అనే వాడు లేకుండా హీరో చెయ్యడం తో స్త్రీ అర్ధ రాత్రి బయటకు వెళ్లి సురక్షితం గా ఇంటికి వచ్చే సీన్లు ఈ సినిమా లో చూస్తాము .
ఈ సినిమా లో హీరో సమాజాన్ని నేరస్తులు లేని ప్రపంచం గా మర్చ దానికి చేసే ప్రయత్నం లో తన ప్రేమని కూడా కోల్పోవాల్సి వస్తుంది.
ఈ సినిమా లో హీరో కరాటే ఫైటర్ . మరియు షార్ప్ షూటర్ . దుష్ట శిక్షణ ధ్యేయం గా ముందుకు సాగుతారు.
చివరికి హీరో ఒక యుద్ద వీరునిగా మారి నేరం చేసిన వాళ్ళు అందర్నీ హతమారుస్తాడు.
ఈ గూండాలను చంపడానికి ఒక ప్రత్యేక మయిన కార్ లను వాడతాడు .ఈ ప్రత్యేక మయిన కార్స్ లో వెళ్తూ విలన్స్ మీద మెషీన్ గున్స్ తో ఫైర్ చెయ్యడం ఈ సినిమా కీ హై లెట్. హాలీవుడ్ తరహాలో సాగే ఎక్షన్ మూవీ.ఈ సినిమా కీ దర్శకత్వం A.మల్లప్ప చేశారు.
డా. శ్రీహరి ఈ "ఒక యోధుడు" చితం ప్రేమతో కూడిన భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నప్పటికీ , హీరో యుద్ధం చేసి దుర్మార్గులను చంపడానికి చాలా ప్రత్యేక మయిన విధానాలను అవలంబిస్తాడు.
సాఫీ గా సాగే హీరో జీవితం , అనుకోకుండా మలుపు తిరుగుతుంది .
సమాజము లో దుర్మార్గులను ఏరివేతకు " ఒక టాస్క్ ఫోర్స్" ఏర్పాటు చేసుకుంటాడు.
తారాగణం
హీరో : డా.శ్రీహరి
హీరోయిన్స్: డార్యకిష, నికిత,వసుది
సాంకేతికవర్గం
డైరెక్టర్ : వై.రాజశేఖర్
ప్రొడ్యూసర్ : వై.భవాని
సంగీతం : డా.శ్రీహరి
కథ& మాటలు :వై.రాజశేఖర్
లిరిక్స్: డా.శ్రీహరి
కెమెరా : అంగారపు నాగమణి
అభివృద్ధి
చిత్రీకరణ
సంగీతం
పాటల జాబితా
స్పందన
మూలాలు
http://www.filmybuzz.com/studio-round-up-okayodhudu-releasedate-fixed-30795.html
https://epaper.andhrajyothy.com/c/57599563
https://www.youtube.com/watch?v=TgF28X8I5HU
https://www.imdb.com/title/tt7794094/
https://in.bookmyshow.com/utraula/movies/nee-preme-naa-pranam/ET00066658
https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-details/nee-preme-naa-pranam/movieshow/61931951.cms
https://www.cinimi.com/movie/26679/