ఒక యోధుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
[[దస్త్రం:Okayodhuduimage.jpg|right|thumb|Oka Yodhudu Cinema Poster]]
[[దస్త్రం:Okayodhuduimage.jpg|right|thumb|Oka Yodhudu Cinema Poster]]


భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఒక యోధుడు , 2021, జనవరి 28న విడుదల కాబోతున్న తెలుగు చలనచిత్రం. ప్రతిమ క్రియేషన్స్  పతాకంపై Y.భవాని  నిర్మాణ సారథ్యంలో  Y.రాజశేఖర్  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా.శ్రీహరి ,  దార్యకిష , నికిత ,వసుధ    ప్రధాన పాత్రల్లో నటించారు . Y.శ్రీహరి సంగీతం అందించాడు .
భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఒక యోధుడు చిత్రం,2021, జనవరి 28న విడుదల కాబోతున్న తెలుగు చలనచిత్రం. ప్రతిమ క్రియేషన్స్  పతాకంపై Y.భవాని  నిర్మాణ సారథ్యంలో  Y.రాజశేఖర్  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా.శ్రీహరి,దార్యకిష,నికిత,వసుధ  ప్రధాన పాత్రల్లో నటించారు . Y.శ్రీహరి సంగీతం అందించారు.


== కథా నేపథ్యం ==
== కథా నేపథ్యం ==

20:32, 12 జనవరి 2021 నాటి కూర్పు

Oka Yodhudu Cinema Poster

భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఒక యోధుడు చిత్రం,2021, జనవరి 28న విడుదల కాబోతున్న తెలుగు చలనచిత్రం. ప్రతిమ క్రియేషన్స్  పతాకంపై Y.భవాని  నిర్మాణ సారథ్యంలో  Y.రాజశేఖర్  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా.శ్రీహరి,దార్యకిష,నికిత,వసుధ  ప్రధాన పాత్రల్లో నటించారు . Y.శ్రీహరి సంగీతం అందించారు.

కథా నేపథ్యం

ఈ సినిమా లో హీరో సామాజిక బాధ్యత తీసుకుని నేరస్తులు ఈ సమాజం లో లేక పోతే .ఈ సమాజం ఎలా  ఉంటుందో చెప్తాడు . ఈ సినిమా లో క్రిమినల్  అనే వాడు  లేకుండా హీరో  చెయ్యడం తో స్త్రీ అర్ధ రాత్రి బయటకు వెళ్లి సురక్షితం గా ఇంటికి వచ్చే విషయాలు  ఈ సినిమా లో చూస్తాము .ఈ సినిమా లో క్రిమినల్  అనే వాడు  లేకుండా హీరో  చెయ్యడం తో స్త్రీ అర్ధ రాత్రి బయటకు వెళ్లి సురక్షితం గా ఇంటికి వచ్చే సీన్  ఈ సినిమా లో చూస్తాము . తన తుపాకీ తో నేరస్తులు అందర్నీ కాల్చి చంపేస్తాడు

హీరో సమాజం లో నేరస్తుల్ని చూసి భరించ లేక కోపోద్రిక్తుడు అవుతాడు .

నేరస్తుల్ని కాల్చి చంపేయడము ప్రధాన స్టోరీ గా సినిమా నడుస్తుంది .ఈ సినిమా లో నేరస్థుడు అనే వాడు  లేకుండా హీరో  చెయ్యడం తో స్త్రీ అర్ధ రాత్రి బయటకు వెళ్లి సురక్షితం గా ఇంటికి వచ్చే కద ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది .ఈ సినిమా లో హీరో  కరాటే  ఫైటర్ మరియు షూటర్ .

చివరికి హీరో  నేరం చేసిన వాళ్ళు అందర్నీ హతమారుస్తాడు.ఈ నేరస్తుల్ని  చంపడానికి ఒక ప్రత్యేక మయిన కార్ లను వాడతాడు .ఈ ప్రత్యేక మయిన  కార్స్  లో వెళ్తూ విలన్స్ మీద మెషీన్ గున్స్ తో ఫైర్ చెయ్యడం ఈ సినిమా కీ హై లెట్. సినిమా హాలీవుడ్ తరహాలో సాగే ఎక్షన్ మూవీ.ఈ సినిమా కీ  దర్శకత్వం Y.రాజశేఖర్ చేశారు సాఫీ గా సాగే హీరో  జీవితం , అనుకోకుండా మలుపు తిరుగుతుంది .సమాజము లో దుర్మార్గులను ఏరివేతకు " ఒక టాస్క్ ఫోర్స్" ఏర్పాటు చేసుకుంటాడు.

తారాగణం

హీరో : డా.శ్రీహరి

హీరోయిన్స్: డార్యకిష, నికిత,వసుది

సాంకేతికవర్గం

డైరెక్టర్ : వై.రాజశేఖర్

ప్రొడ్యూసర్ : వై.భవాని

సంగీతం : డా.శ్రీహరి

కథ& మాటలు :వై.రాజశేఖర్

లిరిక్స్: డా.శ్రీహరి

కెమెరా : అంగారపు నాగమణి

మూలాలు

http://www.filmybuzz.com/studio-round-up-okayodhudu-releasedate-fixed-30795.html

https://epaper.andhrajyothy.com/c/57599563

https://epaper.sakshi.com/c/57073254

ttps://epaper.sakshi.com/c/57073254

https://www.youtube.com/watch?v=TgF28X8I5HU

https://www.imdb.com/title/tt7794094/

https://in.bookmyshow.com/utraula/movies/nee-preme-naa-pranam/ET00066658

https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-details/nee-preme-naa-pranam/movieshow/61931951.cms

https://www.cinimi.com/movie/26679/

"https://te.wikipedia.org/w/index.php?title=ఒక_యోధుడు&oldid=3094386" నుండి వెలికితీశారు