స్వయంవరం (1999 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మూలాలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి వర్గం:ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 52: పంక్తి 52:


[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]
[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]
[[వర్గం:ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు]]

16:48, 21 జనవరి 2021 నాటి కూర్పు

స్వయంవరం
దర్శకత్వంకె. విజయ భాస్కర్
రచనత్రివిక్రమ్ శ్రీనివాస్
స్క్రీన్ ప్లేకె. విజయ భాస్కర్
కథత్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతవెంకట శ్యాంప్రసాద్
తారాగణంవేణు
లయ
ఛాయాగ్రహణంకె. ప్రసాద్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
ఎస్. పి. ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
1999 ఏప్రిల్ 22 (1999-04-22)
భాషతెలుగు

స్వయంవరం 1999 లో కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. వేణు, లయ ఈ చిత్రం ద్వారా నాయకా, నాయికలుగా వెండితెరకు పరిచయమయ్యారు. వందేమాతరం శ్రీనివాస్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు.

తారాగణం

పాటలు

  • కీరవాణి రాగంలో (రచన: భువనచంద్ర; గాయకులు: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత)
  • వినవే చెలి (రచన: భువనచంద్ర; గాయకుడు సోనూ నిగమ్)
  • పికాసో చిత్రమా (రచన: భువనచంద్ర; గాయకుడు: బాలు)
  • మరల తెలుపనా (రచన: భువనచంద్ర; గాయని: చిత్ర)
  • పెళ్ళి చేసుకోరా (రచన: భువనచంద్ర; గాయకుడు: మనో)
  • యర రా రోయి (రచన: భువనచంద్ర; గాయకుడు: సురేష్ పీటర్స్)

మూలాలు