పట్నం వచ్చిన పతివ్రతలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:పొట్టి ప్రసాద్ నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పరిచయం కొంత విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 9: పంక్తి 9:
studio = [[శ్రీనివాస ప్రొడక్షన్స్]]|
studio = [[శ్రీనివాస ప్రొడక్షన్స్]]|
music = [[చెళ్ళపిళ్ళ సత్యం]]|
music = [[చెళ్ళపిళ్ళ సత్యం]]|
starring = [[చిరంజీవి]],
[[మోహన్ బాబు ]],
[[రాధిక]]|
starring = [[చిరంజీవి]],
[[మోహన్ బాబు ]],
[[రాధిక]],
[[గీత (నటి)|గీత]]|

'''పట్నం వచ్చిన పతివ్రతలు''' 1982 లో మౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా. [[చిరంజీవి]], [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]], [[రాధిక శరత్‌కుమార్|రాధిక]], [[గీత (నటి)|గీత]] ఇందులో ప్రధాన పాత్రధారులు.
'''పట్నం వచ్చిన పతివ్రతలు''' 1982 లో మౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా. [[చిరంజీవి]], [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]], [[రాధిక శరత్‌కుమార్|రాధిక]], [[గీత (నటి)|గీత]] ఇందులో ప్రధాన పాత్రధారులు. ఇది అట్లూరి రాధాకృష్ణమూర్తి నిర్మాణ సారథ్యంలో శ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైంది. చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.

== తారాగణం ==
== తారాగణం ==
{{Div col|rules=yes|gap=2em|small=yes|colwidth=10em}}
{{Div col|gap=2em|small=yes|colwidth=10em}}
* [[చిరంజీవి]]
* [[చిరంజీవి]]
* [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]]
* [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]]

06:58, 22 జనవరి 2021 నాటి కూర్పు

పట్నం వచ్చిన పతివ్రతలు
దర్శకత్వంమౌళి
రచనజంధ్యాల, కాశీ విశ్వనాథ్ (సంభాషణలు)
నిర్మాతఅట్లూరి రాధాకృష్ణ మూర్తి, కొమ్మన నారాయణ రావు
తారాగణంచిరంజీవి,
మోహన్ బాబు ,
రాధిక,
గీత
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1982
భాషతెలుగు

పట్నం వచ్చిన పతివ్రతలు 1982 లో మౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా. చిరంజీవి, మోహన్ బాబు, రాధిక, గీత ఇందులో ప్రధాన పాత్రధారులు. ఇది అట్లూరి రాధాకృష్ణమూర్తి నిర్మాణ సారథ్యంలో శ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైంది. చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.

తారాగణం

పాటలు

ఈ చిత్రంలోని పాటలకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీత దర్శకత్వం వహించాడు[1].

క్ర.సం పాట గాయనీగాయకులు గీత రచన
1 ఒక్క భార్య ఉంటేను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.బి.శ్రీనివాస్,
ఎస్.జానకి,
రమణ
ఉత్పల
2 కడుప నెలకడ గడబిడ చేసెను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
3 నెల తప్పిందని తెలిసి నిలువెల్ల పులకించి ( పద్యం ) పి.సుశీల
4 నీకున్నదే కాస్త బుర్ర కాకులు ఇద్దరికీ కర్ర ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి కోరస్ వేటూరి
5 వినుకోండి కొండదొరల దండోరా బంగారు చిలకల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వేటూరి
6 సంసారంలో సత్యాగ్రహాలు గడిపిన ( బిట్ ) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
7 సీతారామస్వామి నేచేసిన నేరము ఏమి పి.సుశీల వేటూరి
8 హే పతివ్రత వాల్మీకి వ్రాయలేదు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

1. కొల్లూరి భాస్కరరావు. "పట్నం వచ్చిన పతివ్రతలు - 1982". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 31 January 2020.