పల్నాటి పౌరుషం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి వర్గం:రీమేక్ సినిమాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
చి వర్గం:కోట శంకరరావు నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 65: | పంక్తి 65: | ||
[[వర్గం:కల్పనా రాయ్ నటించిన సినిమాలు]] |
[[వర్గం:కల్పనా రాయ్ నటించిన సినిమాలు]] |
||
[[వర్గం:రీమేక్ సినిమాలు]] |
[[వర్గం:రీమేక్ సినిమాలు]] |
||
[[వర్గం:కోట శంకరరావు నటించిన సినిమాలు]] |
14:05, 24 జనవరి 2021 నాటి కూర్పు
పలనాటి పౌరుషం (1994 తెలుగు సినిమా) | |
దస్త్రం:Palnati-Pourusham.jpg | |
---|---|
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
నిర్మాణం | విజయలక్ష్మి మోహన్ కూర్పు మోహన్ |
రచన | భారతీరాజా |
తారాగణం | కృష్ణంరాజు , రాధిక |
సంగీతం | a r rehman |
సంభాషణలు | రాజేంద్ర కుమార్ |
నిర్మాణ సంస్థ | ఎం..ఎల్. మూవీ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
పల్నాటి పౌరుషం 1994 లో వచ్చిన సినిమా. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు.[1] ఇది 1993 లో వచ్చిన తమిళ సినిమా కీళక్కు చీమాయిలేకు రీమేక్. ఈ చిత్రం ఒక సోదరుడు, సోదరిల కథను చెబుతుంది. ఈ చిత్రానికి కృష్ణంరాజు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు (తెలుగు) గెలుచుకున్నాడు.
తారాగణం
- కృష్ణం రాజు
- సుధ
- రాధిక
- చరణ్ రాజ్
- సురేష్
- సురభి
- తనికెళ్ళ భరణి
- బ్రహ్మానందం
- సిల్క్ స్మిత
- కల్పనా రాయ్
- కోట శంకరరావు
- రాశి
పాటలు
పాట | కళాకారుడు (లు) | వ్యవధి |
---|---|---|
రాగాలా సిలకా | మనో, సుజాత | 4:54 |
ఓ సిల్కు పాపా | మాల్గాడి శుభా, సురేష్ పీటర్స్ | 4:40 |
మాగాణి గట్టు మీడా | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శోభా శంకర్ | 5:15 |
బండెనక బండి | వందేమాతం శ్రీనివాస్, ఎస్.జానకి | 4:33 |
ఇదిగో పెద్దాపురం | మనో, టికె కాలా, పి. సునంధ | 4:13 |
నీలిమబ్బు కొండల్లోనా | కెజె యేసుదాస్, కెఎస్ చిత్ర | 5:38 |
మూలాలు
- ↑ "Palnati Pourusham (1994) | Palnati Pourusham Movie | Palnati Pourusham Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-08-25.